అన్వేషించండి

Chinni Serial Today October 21st: చిన్ని సీరియల్: చిన్ని, మహి ఒకర్ని ఒకరు చూసుకున్నారా! ఒకవైపు సంతోషం.. మరోవైపు బాధ!

Chinni Serial Today Episode October 21st మ్యాడీ, మధు ఇద్దరూ నిమ్మకాయ దీపం వెలిగించడం ఇద్దరూ రెండు దీపాలు చూసి చిన్ని, మహి గుడిలో ఉన్నారని అనుకొని వెతకడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు, మ్యాడీ ఇద్దరూ ఆజంనేయ స్వామి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టాలని అనుకుంటాడు. మ్యాడీ నిమ్మకాయ దీపం వెలిగించి నా చిన్ని నాకు కనపడేలా ఆశీర్వదించు స్వామి అని మహి దండం పెట్టుకుంటాడు. తర్వాత మధు అక్కడికి వెళ్లి స్వామికి దండం పెట్టుకొని నిమ్మకాయ దీపం వెలిగిస్తుంది. 

నాగవల్లి వాళ్లు ప్రదక్షిణలు చేస్తుంటారు. దేవా కూడా గుడికి వస్తుంటాడు. మ్యాడీని నాగవల్లి వాళ్లు చూడరు.. దేవా గుడిలోకి వస్తూ కంగారుగా తిరుగుతున్న మ్యాడీ తండ్రికి గుద్దేసి సారీ అంటాడు. మ్యాడీని దేవా చూసి కన్నతండ్రికి సారీ చెప్పే పరిస్థితికి వచ్చావ్ అన్నమాట అంటాడు. నీ కంగారు చూస్తే ఎవరి కోసమో వచ్చావని అర్థమైంది మా కోసం రాలేదన్నమాట అంటాడు. దానికి మహి అవును డాడీ నేను చిన్ని కోసం వచ్చానని అంటాడు. నువ్వు ఇంకా మారవా.. నువ్వు ఇంటికి వస్తావ్ సంతోషంగా ఉంటావ్ అని నీ కోసం ఆ పిచ్చి తల్లి యజ్ఞాలు యాగాలు చేస్తుంది. తన కోసం నేను ఈ యాగానికి ఒప్పుకున్నానో కానీ నువ్వు రావు అని నాకు తెలుసు అంటాడు దేవా. మీ మనసు మీరు మార్చుకోకపోతే నేను నా మనసు ఎలా మార్చుకుంటా డాడీ.. మీరు దేవేంద్ర వర్మ అయితే నేను ది గ్రేట్ దేవేంద్ర వర్మ కొడుకుని.. మీరు మీ మనసు మాట విన్నట్లు నేను కూడా నా మనసు మాట మాత్రమే వింటా అని అంటాడు. ఈ జన్మలో నీకు చిన్ని కనపడదురా అది బాగా అర్థం చేసుకో అని దేవా వెళ్లిపోతాడు.

మధు దీపం వెలిగించి నాకు దూరం అయిన వాళ్లు అందరూ దగ్గరయ్యేలా అది మహితోనే జరిగేలా చూడు స్వామి అని కోరుకుంటుంది. అప్పుడే మధు మ్యాడీ పెట్టిన నిమ్మకాయ దీపం చూసి ఇది మహి పెట్టాడని నా మనసు చెప్తుంది. మహి కోసం వెతుకుతా స్వామి మహిని వెతుకుతా మహిని తీసుకొని నీ దగ్గరకు వచ్చి ఇద్దరం నిన్ను దర్శించుకుంటాం అని అంటుంది. మహి అంటూ మొత్తం వెతుకుతుంది. మ్యాడీ కూడా చిన్ని కోసం వెతుకుతాడు. 

మ్యాడీ కూడా చిన్ని కోసం మొత్తం వెతికి చివరకు ఆంజనేయస్వామి దగ్గరకు వచ్చి నిమ్మకాయ దీపం చూస్తాడు. చాలా చాలా హ్యాపీగా ఫీలయై చిన్ని కూడా ఇక్కడికి వచ్చిందా అని సంబరపడిపోతాడు. ఇద్దరూ చెరో వైపు ఒకరి కోసం ఒకరు వెతుక్కుంటూ ఉంటారు. దేవా నాగవల్లి వాళ్ల దగ్గరకు వెళ్తారు. నాగవల్లి దేవాని చూసి ఏమైంది ఎందుకు అలా ఉన్నావ్ బావ అని అడుగుతుంది. వాడు వచ్చాడు అని దేవా మ్యాడీ కోసం చెప్తాడు. నాగవల్లి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. యాగం మొదలు పెట్టకముందే నా కొడుకు వచ్చేశాడు వాడిని ఇప్పుడే తీసుకొస్తా అని నాగవల్లి అంటే.. వెళ్లొద్దు అని అంటాడు. వాడు మనకోసం రాలేదు చిన్ని కోసం వచ్చాడు అని దేవా చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. దాంతో నాగవల్లి మ్యాడీని తీసుకురాను వాడే నా దగ్గరకు వస్తాడు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రౌడీని గుర్తించిన క్రిష్! విహారి పరుగులు.. అంబిక కంగారు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రౌడీని గుర్తించిన క్రిష్! విహారి పరుగులు.. అంబిక కంగారు!
Godavari Serial Today November 9th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌తో తెగతెంపులు చేసుకొని వెళ్లిపోయిన జాను! బామ్మ మాటలకు సంజయ్‌ని లవ్ చేస్తుందా!
'గోదావరి' సీరియల్: సంజయ్‌తో తెగతెంపులు చేసుకొని వెళ్లిపోయిన జాను! బామ్మ మాటలకు సంజయ్‌ని లవ్ చేస్తుందా!
Nindu Manasulu Serial Today November 9th: నిండు మనసులు: అర్జున్‌ని చంపింది ఆ ఇద్దరే! ఆవిడ సవతి తల్లా? కేసు సాల్వ్ చేసిన గణ, సిద్ధూ!
నిండు మనసులు: అర్జున్‌ని చంపింది ఆ ఇద్దరే! ఆవిడ సవతి తల్లా? కేసు సాల్వ్ చేసిన గణ, సిద్ధూ!
Podarillu Serial Today NoV 9: పెద్ది-మనీషా, కేశవ్‌-శైలూల ముద్దులాట గురించి మహాకు చెప్పిన చక్రి..మీ జీవితంలోకి కూడా మంచి అమ్మాయి వస్తుందన్న మహా
పొదరిల్లు: పెద్ది-మనీషా, కేశవ్‌-శైలూల ముద్దులాట గురించి మహాకు చెప్పిన చక్రి..మీ జీవితంలోకి కూడా మంచి అమ్మాయి వస్తుందన్న మహా

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Adilabad Dandari Festival: ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
Tesla Cybertruck: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. కొనేవాళ్లు లేక టెస్లా సంచలన నిర్ణయం!
Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
Embed widget