అన్వేషించండి

Chinni Serial Today March 14th: చిన్ని సీరియల్: విజయ్ పోలీస్ అని రాజుతో చెప్పిన ఉష.. విజయ్‌కి చిన్ని కూతురా?    

Chinni Today Episode విజయ్ ఉషని కలవడానికి చిన్నితో ఫ్రెండ్ షిప్ చేయడం విజయ్ గురించి ఉష రాజుతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode విజయ్ ఉషతో మీరు అడ్రస్ ఇవ్వలేదు కాబట్టి నేను స్కూల్‌లో అడ్రస్ అడిగి వచ్చానని అంటాడు. ఇంకెప్పుడూ రావొద్దని స్కూల్ విషయాలు ఇంటికి వస్తే తప్పుగా అనుకుంటారని చెప్తుంది. విజయ్‌ వాళ్లని రాజు చూస్తాడు. తర్వాత గుర్తు చేసుకొని వీళ్లేంటి ఇక్కడికి వచ్చారని అనుకుంటాడు. ఉష ఇంటికి వెళ్లి తన ఆంటీని హగ్ చేసుకొని ఏడుస్తుంది. 

ఉష ఏడుస్తూ కూతురికి దూరం అయిపోతానేమో అని భయంగా ఉందని ఏడుస్తుంది. విజయ్ పోలీస్‌ అనే భయంగా ఉందని అంటుంది. మీ శ్రేయాభిలాషికి చెప్పమని ఆంటీ అంటే ఉష కాల్ చేసి విజయ్ గురించి చెప్తుంది. అతను పోలీస్‌లా ఉన్నారని అంటుంది. కచ్చితంగా వాళ్లు పోలీస్ అని మీకు ఎలా అనిపిస్తుందని అంటే దానికి ఉష విజిటింగ్ కార్డు మీద పౌడర్ గురించి చెప్తుంది. పోలీస్‌లు ఫ్రింగర్ ప్రింట్స్ కోసం ఇలా చేస్తారని ఆయన ఏం అడిగినా భయపడకుండా సమాధానం చెప్పమని రాజు అలియాస్ శ్రేయాభిలాషి ఉషతో చెప్తాడు. జాగ్రత్తగా ఉండమని అంటారు. 

చిన్ని టీచరమ్మ అని పిలుస్తూ వస్తుంది. ఆంజనేయ స్వామి తాడు రక్షగా కడుతుంది. ఇక విజయ్ వేలిముద్రల రిపోర్ట్స్ కోసం మాట్లాడుతుంటాడు. ఇక స్పందన కాఫీ ఇచ్చి పెళ్లి చేసుకోమని తనని ఉద్దేశించి మాట్లాడుతుంది. దానికి విజయ్ నువ్వేం కంగారు పడకు నాకు ఇప్పటికే పెళ్లి అయింది ఓ కూతురు కూడా ఉందని అంటాడు. స్పందన గుండె పట్టుకుంటుంది. విజయ్ ఏదో కామెడీగా పెళ్లి అయి కూతురు ఉంది అన్నాడని అనుకుంటే నిజంగానే ల్యాప్ టాప్‌లో ఓ పాప ఫొటో చూసి మిస్‌యూ కన్నా నువ్వు నాతో పాటు ఉండి ఉంటే ఈ పాటికి అచ్చం చిన్ని అంత ఉండే దానివి అని ఎమోషనల్ అవుతాడు. చిన్నిని చూస్తుంటే నువ్వే గుర్తొస్తున్నావ్ అని కన్నీరు పెట్టుకుంటాడు. స్పందన మళ్లీ వచ్చి సార్ మూడ్ ఆఫ్‌లో ఉన్నారు సరదాగా బయటకు వెళ్దామా అంటే విజయ్ సరే అంటాడు. గెంతులేసుకొని స్పందన బయల్దేరుతుంది.

దేవా లాయర్‌కి కాల్ చేసి ఇన్విస్టిగేటర్ ఎవరో తెలుసుకోమని అంటాడు. ఇక దేవా మాట్లాడుకుంటూ వెళ్తూ అటుగా వచ్చిన విజయ్‌ని ఢీ కొడతాడు. పైగా విజయ్‌ని తిడతాడు. దాంతో విజయ్ ఏరియాకి కొత్త కానీ గొడవకు కాదని అంటాడు. మరోవైపు సరళ కూతురు సరళతో అమ్మ టీచర్ అత్తలా ఉంటుంది కదా కొన్నాళ్లకి అత్తలా ఉన్న టీచర్ ఇళ్ల మనది అని మనల్ని గెంటేస్తే మనం అద్దె ఇంటికి వెళ్లాలి అని అంటుంది. వీలైనంత త్వరగా ఆమెను గెంటేయమని అంటుంది. మరోవైపు చిన్ని టీచర్ దగ్గరకు వెళ్లబోతే సరళ ఆపి ఎప్పుడు టీచర్ టీచరేనా అని తిట్టి మామయ్యకి బాక్స్ ఇవ్వమని పంపుతుంది. ఇక విజయ్ కావేరి ఇంటికి బయల్దేరుతాడు. నిన్న అడ్రస్ అనుకొని వెళ్లారు ఈ రోజు ఏం వంక పెట్టి వెళ్లాలా అనుకొని చిన్నిని అడ్డు పెట్టుకొని వెళ్లాలి అనుకుంటాడు. చిన్నిని డ్రాప్ చేస్తా అంటే ఇప్పుడే అవసరం లేదని పక్కనే షాప్ అని అంటుంది. దాంతో విజయ్ షర్ట్ చింపేసుకొని సత్య షాప్ దగ్గరకు వెళ్తాడు. చిన్ని షర్ట్ కుడుతుంది. ఇక చిన్నికి విజయ్ చాక్లెట్ ఇచ్చి ఫ్రెండ్స్ అంటాడు. ఇక తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు. సత్య కూడా చిన్నిని పంపుతాడు. చిన్నిని తీసుకొని విజయ్ వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 28th:శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేందుకు నిషిక ప్లాన్‌..మళ్లీ ఇంటికి వచ్చిన పాపారాయుడు
జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేందుకు నిషిక ప్లాన్‌..మళ్లీ ఇంటికి వచ్చిన పాపారాయుడు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి చావు మిస్టరీలో కీలక మలుపు! విహారి, సిరికి అక్రమ సంబంధం! విహారి అరెస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి చావు మిస్టరీలో కీలక మలుపు! విహారి, సిరికి అక్రమ సంబంధం! కటకటాలపాలైన విహారి!
Godavari Serial Today July 28th: 'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
Nindu Manasulu Serial Today July 28th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget