అన్వేషించండి

Chinni Serial Today August 9th: చిన్ని సీరియల్: మధునే చిన్నినా.. మహికి మొదలైన డౌట్..పేపర్ల దొంగతనం.. మహి-మధు లవ్ స్టోరీలో కొత్త మలుపు!

Chinni Serial Today Episode August 9th మహికి మధునే చిన్ని అని అనుమానం రావడం కానీ చిన్ని సుబ్బు కూతురు కదా అని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహికి పానీ పూరీ తినడం రాకపోతే మధు తినిపిస్తుంది. మధు అచ్చం చిన్నప్పటి చిన్నిలా  ఉందేంటి అని అనుకుంటాడు. మహి తలచుకోగానే మధు పొలమారుతుంది. వెంటనే మహి తల మీద కొట్టి నీరు తాగిస్తాడు. మహి మాత్రం మధుని అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావ్ అని మధు అడుగుతుంది. మహి చిన్ని గురించి చెప్పేలోపు మధు కోసం సుబ్బు వస్తాడు.

మధు బండి హారన్ విని మా బండి అని అంటుంది. ఇక పానీపూరీకి మహి బిల్ కడతా అంటే మధు వద్దని నీ దగ్గర కార్డ్స్‌ ఉంటాయి డబ్బులు ఉండవు అని అంటాడు. ఇక మధు వాళ్లు సుబ్బు దగ్గరకు వెళ్తారు. సుబ్బు మహికి దండం పెట్టి మధు మా ప్రాణం తనని కాపాడటం వల్ల మీరు కాపాడింది మా కుటుంబం మొత్తాన్ని కాపాడారు అని అంటాడు. బాబు మీరు ఏం అనుకోకుండా మా ఇంటికి భోజనానికి రండి అని అంటాడు. దానికి మధు నాన్న వాళ్లు చాలా రిచ్ వాళ్లు మన ఇంటికి ఎందుకు వస్తారు అని అంటుంది. దానికి మహి వెంటనే హల్ మేడం అంత సీన్ లేదు నాకు అలాంటి రిచ్ పూర్ అని లేదు. ఫ్రెండ్‌షిప్‌లో అస్సలు లేవు అంటాడు. దాంతో సుబ్బు ఆదివారం భోజనానికి రండి బాబు అని అంటాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారా నాన్న అన్ని అనుకుంటారు. 

మహి మనసులో మధునే చిన్ని అవుతుందా అనుకుంటాడు. అంతలోనే చిన్ని నాన్న ఇతను కాదులే అని అనుకుంటాడు. మహి ఇంటికి వెళ్తాడు. మహి ఇంటికి వెళ్లగానే చిన్ని గురించి తెలిసిందా అని దేవా, వల్లి అడుగుతారు. చిన్ని గురించి తెలీదు కానీ ఉష టీచర్ గురించి తెలిసింది అని చెప్తాడు. ఆ మాట వినగానే వల్లి, దేవా షాక్ అయిపోతారు. ఉష టీచర్ చనిపోయారని చెప్పగానే రిలాక్స్ అయిపోతారు. ఉష టీచర్‌ని చంపేశారని అంటున్నారు. కడుపునకు అన్నం తిన్నవారు అలా ఎవరైనా చేస్తారా.. అసలు వాళ్లు మనుషులేనా అని తిడతాడు. దేవా, వల్లి ఒకర్ని ఒకరు చూసుకుంటారు. దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అని దేవా అంటే  ఆలోచించకుండా ఎలా ఉంటాను గురువుకే అలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని అంటాడు. ఇంతలో దేవాకి బాలరాజు దొరికాడని రౌడీలు ఫోన్ చేసి చెప్తారు. 

మరోవైపు లోహిత, శ్రేయలు పరీక్ష పేపర్లు కొట్టేయడానికి కాలేజ్‌కి వెళ్తారు. పేపర్లు ఫోన్‌లో ఫొటో తీసేసి వెళ్లిపోతారు. మధు వాళ్లు కాలేజ్‌కి వస్తారు. పద్దూ( మారిపోయి ఉంటుంది ఈ పద్దు అందంగా ఉంటుంది. ) పద్దూ మధుని మహి పేరు చెప్ప ఆట పట్టిస్తుంది. పద్దూని పట్టుకోవడానికి మధు వెంటపడుతుంది. ఇంతలో నిజంగానే మహి రావడంతో పద్దూ మధుకి చూపిస్తుంది. మధు మహిని పలకరిస్తే మధు పలకరించి గేమ్ ఆడటానికి వెళ్తా అంటాడు. శ్రేయ, లోహితలు చూసి మధుని తిట్టుకుంటారు. ఇంతలో కాలేజ్‌లో ఎవరో పేపర్ దొంగతనం చేశారని పరీక్ష వాయిదా పడిందని అనౌన్స్‌ చేస్తారు. గంటలో లొంగిపోమని చెప్తే శ్రేయ చాలా భయపడుతుంది. మనం ఏం దొరకం అని లోహిత శ్రేయకి ధైర్యం చెప్తుంది. అంతా నేను చూసుకుంటా అని లోహిత అంటే శ్రేయ థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకుంటుంది. శ్రేయని క్యాంటీన్‌కి పంపిన లోహిత ఇప్పడేం చేయాలి ఎవరి నెత్తి మీద ఈ దొంగతనం మోపాలి అనుకుంటుంది. మధు బ్యాగ్‌లో పేపర్ చూసి దాన్ని కెమెరాలా చేసి అందరికీ ఫొటోలు తీస్తుంది. మ్యాడీ అని మహిని పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget