అన్వేషించండి

Chinni Serial Today August 14th: చిన్ని సీరియల్: మహి పెళ్లిపై వల్లి సంచలన నిర్ణయం! మధుతో సరదాగా గడిపిన మహి..చిన్ని ఫొటోలు చూస్తాడా?

Chinni Serial Today Episode August 14th మహి మధు ఇంటికి భోజనానికి వెళ్లడం ఫొటో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం శ్రేయ అది నాగవల్లికి చూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode వరుణ్ తల్లితో మహి బావకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా పెళ్లి గురించి ప్రకటిస్తే బావ ఎలా ఫీలవుతాడు ఒకసారి చెప్దామని వరుణ్ అంటాడు. దానికి వసంత అవసరం లేదు మీ అత్తయ్య చెప్పకుండానే అనౌన్స్ చేద్దామని చెప్పింది నువ్వు దీని గురించి మాట్లాడినా మహికి చెప్పినా నా మీద ఒట్టే అని వసంత కొడుకుకి చెప్తుంది. ఒట్టేసి అమ్మ నా నోరు కట్టేసింది మహి బావ వస్తే ఎంత గొడవ జరుగుతుందో అని వరుణ్ బాధ పడతాడు.

మధుమిత ఫ్యామిలీ మొత్తం మహి, రాహుల్‌లకు భోజనం వడ్డిస్తారు. వంటలన్నీ గుమగుమలాడేస్తున్నాయని వరుణ్‌ అంటే ఈ వంటలన్నీ మధునే చేసిందని స్వరూప చెప్తుంది. మహి సుబ్బుతో అంకుల్ ఎందుకైనా మంచిది అంబులెన్స్‌ని పిలవండి మధు చేసింది అంటున్నారు రిస్క్ అవసరమా అని అంటాడు. మధు మందు టేస్ట్ చేసి తర్వాత నచ్చకపోతే హోటల్‌ నుంచి తీసుకొస్తానని అంటుంది. మహి సరే అని తింటాడు. మహి అలాగే ఉండిపోతే సుబ్బు అంబులెన్స్ తెప్పించాలా అంటే తెప్పించమని మహ అంటాడు అందరూ షాక్ అయిపోతారు. నా వంట బాలేదా అని మధు అంటే అమృతంలా ఉందని ఎక్కువ తినేస్తాం కాబట్టి కడుపు నొప్పి వస్తుంది హాస్పిటల్‌కి వెళ్లాల్సి వస్తుందని మహి అంటాడు. ఇక మహికి మధు రొయ్యిల కూర వేస్తే వద్దు అని నా కోరిక నెరవేరాలి అని నాకు ఇష్టమైనా రొయ్యల కూర తినడం లేదని అంటాడు. పెరుగన్నంలో అరటి పండు కలుపుకొని తినడం కూడా మధు మహికి నేర్పిస్తుంది. లొట్టేలేసుకొని మహి తింటాడు. 

మహి చంటికి ఫోన్ ఇచ్చి ఫొటో తీయమని చెప్తాడు. మరోవైపు నాగవల్లి, దేవేంద్రవర్మలు పార్టీలో అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఇక శ్రేయ సోషల్ మీడియా చూస్తూ మహి మధు వాళ్ల ఇంటికి వెళ్లినట్లు దిగిన ఫొటో చూసి షాక్ అయిపోతుంది. దీని ఇంటికి వెళ్లాడా.. కింద కూర్చొని తిన్నాడా వెంటనే అత్తయ్యకి చెప్పాలి అనుకుంటుంది. నాగవల్లి వరుణ్‌ని పిలిచి మహికి కాల్ చేయమని అంటుంది. శ్రేయ నాగవల్లి దగ్గరకు వచ్చి మహి ఫొటో చూపిస్తుంది. బావ దాని ఇంటికి లంచ్‌కి వెళ్లడం ఏంటి అత్తయ్య అంటుంది.  వల్లి మనసులో నువ్వేం టెన్షన్ పడకు శ్రేయ దాన్ని ఎలా కట్ చేయాలో నేను కట్ చేస్తా అంటుంది. నాగవల్లి మనసులు చిన్ని నుంచి మహి మనసు ఎలా మార్చాలా అనుకుంటే ఈ మధు ప్రాబ్లమ్ ఒకటి మొదలైంది ముందు చిన్ని సంగతి తేల్చి తర్వాత మధు సంగతి చూస్తా అనుకుంటుంది. 

మధు మహికి తన ఇళ్లు మొత్తం చూపిస్తుంది. అక్కడే చిన్ని చిన్నప్పటి ఫొటో ఉంటుంది కానీ మహి చూడడు. మహికి మధు తన రూమ్ కూడా చూపిస్తుంది. అక్కడ కూడా చిన్ని ఫొటోలు గోడకే ఉంటాయి కానీ మహి చూడడు. మహి అన్నీ చూస్తాడు కానీ అక్కడే ఉన్న పెళ్లి కొడుకు బొమ్మ చిన్నప్పడు ఇచ్చిన గడియారం మాత్రం చూడడు. ఇక మధు గదిలో ఉన్న నెమలి కన్ను కింద పడిపోవడంతో మహి పట్టుకుంటాడు. అది చిన్నప్పుడు మహి, చిన్నిలు కలిసి పట్టుకున్న నెమలి పింఛం గుర్తు చేసుకుంటారు. మహి చిన్నికి కృష్ణుడు అంటే ఇష్టమా అంటాడు. అవును అని మధు అంటుంది. మధు కూడా తనకు నెమల పింఛం అంటే ఇష్టమని అంటే మధు నెమలి పింఛం మహికి ఇస్తుంది. 

మహి వాళ్లు అందరికీ చెప్పి బయల్దేరుతారు. మహి మధుకి సారీ చెప్తుంది. సారీ ఎందుకు అని మహి అడిగితే మొదట్లో నీతో చాలా గొడవలు పడ్డాను కదా అని అంటుంది. పద్దూ మధుని ఆటపట్టిస్తుంది. ఇక రాహుల్ మహితో అందరికీ 3 అడుగుల దూరం పాటిస్తావు కదా మహితో ఏంట్రా షేక్ హ్యాండ్‌లు ఇచ్చేస్తున్నావ్ అంటాడు. ఏమోరా అని మహి అనేస్తాడు. ఇక బాలరాజుకి ఓనర్ 5 వేలు ఇచ్చి బట్టలు కొనుక్కోమని అంటాడు. నీకు ఎవరూ లేరా అని ఓనర్ అడిగితే నాకు భార్య కూతురు ఉన్నారు వాళ్లని వెతుకుతున్నా అంటాడు. నువ్వు మంచోడివి బాలరాజు నీకు మంచే జరుగుతుంది అని చెప్తాడు. పక్కనే ఉన్న గుడి గురించి చెప్తాడు. మహి ఇంటికి వెళ్లి వరుణ్తో ఏంటి బావ ఇంత హడావుడి ఉంది అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today November 10th: 'గోదావరి' సీరియల్: సంజయ్ గతం ఇదే! సంజు కోసం మనసు మార్చుకున్న జాను!
'గోదావరి' సీరియల్: సంజయ్ గతం ఇదే! సంజు కోసం మనసు మార్చుకున్న జాను!
Nindu Manasulu Serial Today November 10th: నిండు మనసులు: ప్రేరణ కోసం సిద్ధూని బతిమాలిన గణ! ప్రేరణని ప్రశ్నించిన సిద్ధూ!
నిండు మనసులు: ప్రేరణ కోసం సిద్ధూని బతిమాలిన గణ! ప్రేరణని ప్రశ్నించిన సిద్ధూ!
Illu Illalu Pillalu Serial Today November 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: మాజీ లవర్ అంజలి దగ్గర చందు! తండ్రికి ప్రామిసరీ నోట్ ఇచ్చిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: మాజీ లవర్ అంజలి దగ్గర చందు! తండ్రికి ప్రామిసరీ నోట్ ఇచ్చిన ధీరజ్!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 10:రామలింగంతో అనసూయ పెళ్లిచేస్తానని రాధ హామీ..ఎలా చేస్తావో చూస్తామంటూ దమయంతి ఛాలెంజ్‌
నువ్వులేక నేను లేను: రామలింగంతో అనసూయ పెళ్లిచేస్తానని రాధ హామీ..ఎలా చేస్తావో చూస్తామంటూ దమయంతి ఛాలెంజ్‌

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
KA Paul: నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
Embed widget