అన్వేషించండి

Brahmamudi Serial Today September 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ కు నిజం చెప్పిన కావ్య – రుద్రాణిని వాయించిన ఇందిరాదేవి

Brahmamudi serial today episode September 4th: గణపతి పూజ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిన రుద్రాణికి క్లాస్ తీసుకుంటుంది కావ్య దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ఇంట్లో వినాయక చవితి గ్రాండ్‌గా జరిపించాలని ఇందిరాదేవి చెప్తుంది. అప్పుడే బయటి నుంచి వచ్చిన రాజ్‌, కావ్య కూడా చాలా అంటే చాలా గ్రాండ్‌ గా చేసుకుందామని కావ్య చెప్తుంది. అయితే రుద్రాణి సెటైర్లు వేస్తుంది. దీంతో రుద్రాణికి వినాయక పండుగ గొప్పతనం గురించి కావ్య క్లాస్‌ తీసుకుంటుంది. ఇందిరాదేవి కూడా రుద్రాణిని తిడుతుంది. ఇంతలో కనకం, మూర్తి వస్తారు.

ఇందిరాదేవి: అదేంటి కనకం పరాయి వాళ్లలా గుమ్మం దగ్గరే నిలబడిపోయారు. లోపలికి రండి..

అపర్ణ: ఏంటి ఎప్పుడూ లేనిది అన్నయ్య గారిని తీసుకుని వచ్చావు ఏంటి విశేషం.

కనకం: వినాయక చవితి వస్తుంది కదా..? నా ముగ్గురు కూతుళ్లను ఇంటికి తీసుకెళ్లి మేము వినాయక పండుగ చేసుకుందామని వచ్చాను

ఇందిరాదేవి:  అదేంటి కనకం నీ కూతుర్లను తీసుకెళ్లడానికి ఇంత మొహమాటం పడాలా…?

అపర్ణ:  అదేంటి అత్తయ్యా ఇందాక మామయ్యగారు చెప్పారు కదా మనం అందరం కలిసి ఇక్కడే వినాయక చవితి చేసుకుందామని.. అప్పుడే మర్చిపోయారా..?

ఇందిరాదేవి: పాపం కనకం తన కూతుళ్లను ఇంటికి తీసుకెళ్లాలని ఆశ పడుతుంది కద అపర్ణ

ధాన్యం: నా కోడలిని నేను ఎక్కడికి పంపించను.. అది పండగ రోజు మన ఇంట్లోనే ఉండాలి

ప్రకాష్‌:  నీకు కోపమే కాదు ప్రేమ వచ్చినా తట్టుకోలేం.. ఇన్నాళ్లు కోడలి మీద కారాలు మిరియాలు నూరావు.. ఇప్పుడు మమకారాలు నూరుతున్నావా…?

ధాన్యం: నువ్వు కాసేపు నోరు మూస్తావా..? అది కాదు కనకం.. మొదటి సారి నా కోడలు తల్లి కాబోతుంది. అది పండగ రోజు మహాలక్ష్మీ లాగా మా ఇంట్లో అటూ ఇటూ తిరుగుతేనే కదా మాకు మంచి జరుగుతుంది.

అపర్ణ: పోనీ ఒక పని చేయ్‌ కనకం నలుగురిని ఇక్కడి నుంచి తీసుకెళ్లడం కంటే.. మీ ఇద్దరు ఇక్కడికే వచ్చేయండి.. అందరం కలిసి ఇక్కడే పండగ చేసుకుందాం.

ధాన్యం: అవును ఇది చాలా మంచి ఆలోచన

సుభాష్‌: ఏంటి మంచి ఆలోచన.. అత్తగార్లుగా మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా..? అప్పు, కావ్యలు పుట్టింటికి వెళ్లి పండుగ చేసుకోవాలి అనుకుంటున్నారేమో..?

అప్పు: అలా ఏం లేదు మామయ్య గారు.. ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు కావ్య అక్క చెప్పింది.. ఇక నుంచి ఇదే మన కుటుంబం వీళ్ళంతా మన మనుషులే అని ఆరోజు డిసైడ్‌ అయ్యాను ఇక నుంచి ఏం జరిగినా ఇక్కడే అని

దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు.

సుభాష్‌: అమ్మా కావ్య మరి నువ్వేం అంటావు..

కావ్య: మా అత్తయ్యా మాట నా మాట అంటూ వేరు ఉండదు మామయ్య.. అత్తయ్య మాటే నా మాట

ప్రకాష్‌: చూశావా..? అన్నయ్యా అత్తకొడళ్లు ఎప్పుడూ ఒక్కటే పార్టీ మనమే మధ్యలో వెళ్లకూడదు

అని ప్రకాష్‌ జోక్‌ వేస్తాడు. అందరూ నవ్వుకుంటుంటే రుద్రాణి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. కావ్య మాత్రం బయటకు వెళ్తుంది. రాజ్‌ వెనకాలే వెళ్తాడు. ఏమైందని అడిగితే రేవతి విషయం చెప్తుంది. అంతా విన్న రాజ్‌ ఎమోషనల్ అవుతాడు ఇప్పుడే అక్కను చూడాలని రేవతి ఇంటికి వెళ్తారు. రేవతికి జరిగిన విషయం చెప్తుంది కావ్య. రాజ్‌కు గతం గుర్తుకు వచ్చిందని చెప్పడంతో అక్కాతమ్ముడు ఎమోషనల్‌ అవుతారు. రేవతిని వినాయక పండుగకు ఇంటికి రమ్మని చెప్పి వెళ్లిపోతారు రాజ్‌, కావ్య. మరోవైపు హాస్పిటల్‌ లో ఉన్న అప్పుకు కావ్య గర్భసంచి వీక్‌ గా ఉందని డాక్టర్‌ చెప్పడంతో అప్పు, కళ్యాణ్‌ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today October 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వైజయంతి – ఎమోషనల్ అయినట్టు నటించిన మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వైజయంతి – ఎమోషనల్ అయినట్టు నటించిన మనోహరి  
Brahmamudi Serial Today October 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ పెళ్లి ఫిక్స్‌ - కండీషన్‌ పెట్టిన ఐశ్వర్య
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ పెళ్లి ఫిక్స్‌ - కండీషన్‌ పెట్టిన ఐశ్వర్య
Karthika Deepam 2 Serial Today October 12th: కార్తీకదీపం 2 సీరియల్: తల్లి కోసం దీప, జ్యోత్స్నలకు 15 కోట్లు ఆఫర్ చేసిన సూరజ్! జ్యోత్స్న ఏమైనట్లు?
కార్తీకదీపం 2 సీరియల్: తల్లి కోసం దీప, జ్యోత్స్నలకు 15 కోట్లు ఆఫర్ చేసిన సూరజ్! జ్యోత్స్న ఏమైనట్లు?
Meghasandesam Serial Today October 11th: ‘మేఘసందేశం’ సీరియల్‌: సంగీత్‌కు రెడీ అయిన భూమి, సూర్య – స్వామిజీని కొట్టిన అపూర్వ  
‘మేఘసందేశం’ సీరియల్‌: సంగీత్‌కు రెడీ అయిన భూమి, సూర్య – స్వామిజీని కొట్టిన అపూర్వ  

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Embed widget