అన్వేషించండి

Brahmamudi Serial Today September 12th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణికి వార్నింగ్‌ ఇచ్చిన స్వరాజ్‌ - ఎమోషనల్‌ అయిన రేవతి

Brahmamudi serial today episode September 12th: నెక్లెస్‌ దొంగతనం విషయంలో స్వరాజ్‌ వెళ్లి రుద్రాణికి వార్నింగ్‌ ఇవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode: నెక్లెస్‌ కోసం రూలోకి వెళ్లిన కావ్య ఖాళీ బాక్స్‌ తో బయటకు వస్తుంది. కావ్యను చూసిన రుద్రాణి అనుమానంగా చూస్తుంది.   

 అపర్ణ: అదేంటి కావ్య నెక్లెస్‌ వేసుకుంటే బాగుంటుంది కదా అలా బాక్స్‌తో వచ్చావేంటి..?

రుద్రాణి: గిఫ్ట్ ఇచ్చింది నువ్వు కదా వదిన నీ చేతులతో వేసుకోవాలని చూస్తుందేమో అందుకే బాక్స్‌తో బయటకు వచ్చినట్టు ఉంది

అపర్ణ: అవునా ఇటు ఇవ్వమ్మా వేస్తాను

కావ్య: అత్తయ్యా మరి మీకొక విషయం చెప్పాలి.. అది నెక్లెస్ కనిపించడం లేదు అత్తయ్య

రుద్రాణి: అయ్యో పది లక్షల నెక్లెస్‌ పోయిందా..?

ఇందిరాదేవి: అదెలా పోతుంది కావ్య ఈ ఇంట్లో తీసేవాళ్లు ఎవరుంటారు..? నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటాయి. ఒకసారి గుర్తు చేసుకో

కావ్య: లేదు అమ్మమ్మా నేను ఈ బాక్స్‌లోనే పెట్టాను..

అపర్ణ: మరి ఎలా పోయి ఉంటుంది

రుద్రాణి: ఎలా పోయిందని కావ్యను అడిగితే ఎలా తెలుస్తుంది వదిన మనమే కనుక్కోవాలి. ఇంట్లో ఉన్న వాళ్లకు ఆ నెక్లెస్‌ దొంగిలించే అవసరం లేదు.. ఇక మిగిలింది మన పని మనిషి రత్తాలే.. రత్తాలు నెక్లెస్‌ ఏమైనా తీశావా..?

రత్తాలు: అమ్మగారు నన్ను అనుమానిస్తే బాగోదు.. ధాన్యలక్ష్మీ అమ్మగారు ఎన్నో సార్లు తన నగలు పడేసుకుంటే.. నేనే తీసుకొచ్చి ఇచ్చాను కావాలంటే అడగండి.

ధాన్యలక్ష్మీ: అవును నిజమే..

రుద్రాణి: నీ మీద ఎలాంటి అనుమానం లేదు.. ఊరికే అడిగాను అంతే

రాజ్‌: ఇంట్లో ఉన్నది అందరూ మన వాళ్లే అయినప్పుడు ఇంక ఆ నెక్లెస్‌ ఎవరు తీస్తారు

రుద్రాణి: ఇంట్లో ఉన్నది మన వాళ్లే అయినప్పుడు కొత్తగా వచ్చిన వాళ్లు తీసి ఉంటారు..

ఇందిరాదేవి: రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు..

రేవతి:  నేను అలాంటి దాన్ని కాదు.. నేను అసలు కావ్య రూంలోకే వెళ్లలేదు..

రుద్రాణి: దొరికిన ప్రతి దొంగ చెప్పే మొదటి మాట ఇదే

అందరూ రుద్రాణిని తిడతారు.. అయినా వినకుండా రుద్రాణి రేవతి బ్యాగ్‌ చెక్‌ చేస్తుంది. బ్యాగులో ఏమీ ఉండదు. రుద్రాణి షాక్‌ అవుతుంది.

ఇందిరాదేవి: ఏం రుద్రాణి నెక్లెస్‌ ఎక్కడ పోయింది…

రుద్రాణి: ఏమో నాకు తెలియదు అమ్మ..

స్వరాజ్‌: నాకు తెలుసు

అపర్ణ: ఓరేయ్‌ ఫ్రెండ్‌ ఆ నెక్లెస్‌ నువ్వు చూశావా..?

స్వరాజ్‌: అవును ఫ్రెండ్‌ నేను చూశాను.

అపర్ణ: ఎక్కడ చూశావు

స్వరాజ్‌: రా ఫ్రెండు నేను చూపిస్తాను..

రుద్రాణి రూంలోకి తీసుకెళ్లి  నెక్లెస్‌ చూపిస్తాడు. అపర్ణ షాక్‌ అవుతుంది. నెక్లెస్‌ తీసుకుని కిందకు వస్తుంది.

రుద్రాణి:  ఆత్రుతగా దొరికిందా..? ఎక్కడ దొరికింది

అపర్ణ: నీ గదిలోనే దొరికింది

రుద్రాణి: చాన్సే లేదు.. నా గదిలో ఎందుకు ఉంటుంది

స్వప్న:  రాధ గారి బ్యాగులో దొరికి ఉంటే.. తను దొంగ అయ్యేది.. కానీ ఇప్పుడు నీ గదిలో దొరికింది కాబట్టి

రుద్రాణి: నేను దొంగను అంటున్నావా..?

స్వప్న: అదే కదా నేను చెప్తున్నాను..

రుద్రాణి: ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి నగలు దొంగిలించాలని నేను ఎలా అనుకుంటాను.. ఒకవేళ అలా దొంగిలిస్తే పట్టుకోవాలని ఎలా అంటాను.

స్వప్న: ఏమో ఎవరికి తెలుసు.. గతంలో మీ అబ్బాయి కూడా నా నగలన్నీ ఇలాగే కొట్టేయాలని చూశారు.. ఆ బుద్దులు ఎలా వచ్చాయా..? అని అనుమానం ఉండేది.. ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

అనగానే అందరూ రుద్రాణిని తిట్టి భోజనాలు చేద్దామని వెళ్లిపోతారు. రుద్రాణికి నెక్లెస్‌ మార్చింది మేమే అని స్వరాజ్‌, కనకం చెప్తారు. దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. తర్వాత అందరూ భోజనం చేస్తుంటారు. అపర్ణ, స్వరాజ్‌ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా భోజనం చేయిస్తుంది. రేవతి ఏడుస్తూ బయటకు వెళ్తుంది. వెనకే వెళ్లిన రాజ్‌, కావ్య ఇద్దరూ రేవతిని ఓదారుస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget