అన్వేషించండి

Brahmamudi Serial Today October 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: స్పృహ కోల్పోయిన అప్పు – కావ్యను తిట్టిన ధాన్యలక్ష్మీ  

Brahmamudi serial today episode October 8th: కావ్య, రాజ్‌ గొడవ పడుతుంటే అప్పు స్పృహ కోల్పోతుంది. దీంతో ధాన్యలక్ష్మీ కావ్య మీద ఫైర్‌ అవుతుంది. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: అప్పు ఒంటరిగా బాధపడుతుంటే రుద్రాణి చూస్తుంది. వెంటనే వెళ్లి ధాన్యలక్ష్మీని తీసుకొచ్చి అప్పును చూపిస్తుంది.

రుద్రాణి: కావ్య, రాజ్‌ ల గొడవల కారణంగా నీ కోడలు బాధపడుతుంది. నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే రాజ్‌ అన్నట్టు అబార్షన్‌ కావ్యకు కాదు నీ కోడలికి అవుతుంది.. చూస్కో మరి జాగ్రత్తగా ఉండాలి కదా

అని రెచ్చగొట్టి వెల్లిపోతుంది రుద్రాణి. వెంటనే ధాన్యలక్ష్మీ, కళ్యాణ్‌ దగ్గరకు వెళ్తుంది.

ధాన్యం: ఒరేయ్‌ కళ్యాణ్‌ నువ్వు అప్పు కాసేపు సరదాగా ఎక్కడికైనా వెళ్లొచ్చు కదా

కళ్యాణ్‌: ఇప్పుడా తర్వాత వెళ్తాం లే అమ్మ

ధాన్యం: ఇప్పుడే వెళ్లండి.. నేను వద్దని చెప్పినప్పుడు వెళ్లే వాళ్లు కదా..? ఇప్పుడు నేను చెప్తుంటే వెళ్లడం లేదేంటి..?

కళ్యాణ్‌: సరే లే అమ్మా వెళ్తాము

ధాన్యం: ఇంకో విషయం తనను ఎప్పుడూ అలా డల్లుగా ఉండొద్దని చెప్పు.. పుట్టే పిల్లలు కూడా అలాగే డల్లుగా ఉంటారు.

కళ్యాణ్‌: సరే అమ్మా

అని కళ్యాణ్‌,  అప్పు దగ్గరకు వెళ్లి..

కల్యాణ్‌: పొట్టి మనం కాస్త అలా బయటకు వెళ్దామా..?

అప్పు: నాకు ఇప్పుడు మూడ్‌ లేదు కూచి

కల్యాణ్‌: మన కోసం కాదు పొట్టి అమ్మ కోసం అమ్మ నిన్ను గమనిస్తుంది. అందుకే రిలాక్సేషన్‌ కోసం బయటకు తీసుకెళ్లమని మరీ మరీ చెప్పింది. వెళ్లకపోతే హర్ట్‌ అవుతుంది. పొట్టి ఫ్లీజ్‌ వెళ్దాం పద

అప్పు:  సరే వెళ్దాం పద

అంటూ కళ్యాణ్‌తో వెళ్తుంది. రాజ్‌ బయట గేటు దగ్గర నిలబడి ఆలోచిస్తుంటే కావ్య వెళ్లి నాటకం ఆడుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగుతుంది. ఇంతలో బయటకు వెళ్లడానికి వచ్చిన అప్పు వాళ్ల గొడవ చూసి భాదగా లోపలికి వెల్లిపోతుంది. లోపలికి వస్తున్న అప్పును చూసిన ధాన్యం దగ్గరకు వెళ్తుంది.

ధాన్యం: అప్పు ఇందాకే కదా బయటకు వెళ్తున్నానని చెప్పావు.. మరి ఇంతలోనే వచ్చేశావు.. వెల్లడం లేదా..?

అప్పు: వెళ్దామనే అనుకున్నాను అత్తయ్యా కానీ వెళ్లలేకపోయాను నన్ను క్షమించండి అత్తయ్యా

అని లోపలికి వెళ్తుంది.

ధాన్యం: అసలు ఏమైంది దీనికి

రుద్రాణి: అప్పు బయటకు వెళ్లకపోవడానికి కారణం ఆ కావ్యే..

దాన్యం: ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి

రద్రాణి: అవును ధాన్యలక్ష్మీ నీ కోడలు ఆనందాలను సంతోషాలను దూరం చేస్తుంది ఆ కావ్యే.. పాపం అప్పు హ్యాపీగా ఉండాలనే ప్రయత్నిస్తుంది. కానీ ఏం లాభం.. ప్రతిక్షణం ఇంట్లో గొడవలు జరుగుతుంటే ఎవరైనా ఎలా హ్యాపీగా ఉండగలరు చెప్పు. ఇందాక నీ మాట మీద గౌరవంతో తన బిడ్డ మీద ప్రేమతో హాయిగా కాసేపు బయటకు వెళ్లడానికి బయలుదేరారు.  బయట ఫోన్‌లో విడాకుల గురించి మాట్లాడుతూ కావ్య కనిపించింది. అందుకే మళ్లీ ఇంట్లోకి వచ్చేసింది. పాపం కావ్య కారణంగా నీ కోడలు అప్పు చాలా నలిగిపోతుంది ధాన్యలక్ష్మీ. ఇప్పటికైనా కళ్లు తెరువు దాన్యలక్ష్మీ ఏదో ఒక ప్రాబ్లం రాకముందే అలర్ట్‌ అవ్వు. లేకపోతే ఆ తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది.

అంటూ రుద్రాణి తన మాటలతో ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టి వెల్లిపోతుంది. తర్వాత రాజ్‌, కావ్యను హాస్పిటల్‌కు వెళ్దామని అడిగితే నిజం చెప్పే వరకు రానంటుంది. కావాలంటే విడాకులు తీసుకుంటానని బెదిరిస్తుంది. దీంతో రాజ్‌ నేను కూడా విడాకులు ఇస్తానని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. అప్పు కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో ధాన్యలక్ష్మీ కావ్యను తిడుతుంది. ఇంతలో డాక్టర్‌ వచ్చి అప్పును చెక్ చేసి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత రాజ్‌, కళ్యాణ్‌కు సారీ చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Oh Na Siddayya Song: చెమట సుక్కలను తుడిసే కొంగయితనే... తెలంగాణ ప్రైవేట్ ఆల్బమ్ ఓ నా సిద్ధయ్య సాంగ్ లిరిక్స్ వైరల్
చెమట సుక్కలను తుడిసే కొంగయితనే... తెలంగాణ ప్రైవేట్ ఆల్బమ్ ఓ నా సిద్ధయ్య సాంగ్ లిరిక్స్ వైరల్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కుప్పకూలిపోయిన సహస్ర..! కఠిన దీక్ష పూర్తి చేసేదెవరు?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కుప్పకూలిపోయిన సహస్ర..! కఠిన దీక్ష పూర్తి చేసేదెవరు?
Meghasandesam Serial Today October 31st: ‘మేఘసందేశం’ సీరియల్‌: కేపీ, శారదలకు వార్నింగ్‌ ఇచ్చిన మీరా – వంశీ చెంప పగులగొట్టిన ఇందు  
‘మేఘసందేశం’ సీరియల్‌: కేపీ, శారదలకు వార్నింగ్‌ ఇచ్చిన మీరా – వంశీ చెంప పగులగొట్టిన ఇందు  
Nindu Noorella Saavasam Serial Today October 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సూసైడ్‌ చేసుకోబోయిన మను – భయపెట్టిన చంభా మాటలు  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సూసైడ్‌ చేసుకోబోయిన మను – భయపెట్టిన చంభా మాటలు  

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget