అన్వేషించండి

Brahmamudi Serial Today October 7th:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తళ్లీకొడుకుల మధ్య చిచ్చు పెట్టిన రుద్రాణి – భార్యాభర్తల మధ్య నిప్పు రాజేసిన అపర్ణ

Brahmamudi Today Episode: అపర్ణ, కావ్యను కలవడానికి వెళ్లిందని రుద్రాణిని రాజ్‌ను రెచ్చగొట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  రూంలో ఆలోచిస్తూ కూర్చున్న రాజ్ దగ్గరకు తన ఆత్మ వస్తుంది. అసలు కళావతి అంటే ఇష్టమే కదా అందుకే ఇలా చేశావు కదా అంటాడు. ఇంట్లో ఫోటోలు ఉంటే ఎప్పుడు గుర్తుకువస్తుందని వెళ్లి ఎక్కడ మాట్లాడతావోనని భయంతో ఫోటోలు బయటపడేశావని చెప్తుంది. దీంతో రాజ సీరియస్‌ గా పూల కుండి మీదకు విసిరేసరికి ఆత్మ వెళ్లిపోతుంది. మరోవైపు కావ్య, అపర్ణ గుడిలో కలుసుకుంటారు.

కావ్య: అత్తయా..

అపర్ణ: ఎవరు నువ్వు నన్నెందుకు గుడికి రమ్మని పిలిచావు. నీకు నాకు ఏ సంబందం ఉందని రమ్మన్నావు.

కావ్య: నేను మీకు తెలియదా?

అపర్ణ: ఈ నువ్వు నాకు తెలియదు. నాకు తెలిసిన కావ్య నువ్వు కాదు.

కావ్య: అప్పుడైనా ఇప్పుడైనా ఒక్కలాగే ఉన్నాను.

అపర్ణ: కానీ ఒక్కచోట లేవు. అప్పుడు మా ఇంట్లో ఉన్నావు. ఇప్పుడు పుట్టింట్లో ఉన్నావు.

కావ్య: అది మీ ఇల్లు కనుకనే.. మీ ఇంట్లో చోటు లేదని. మీ అబ్బాయి మనసులో స్థానం లేదనే మా ఇంటికి పోయాను.

అపర్ణ: నా ఇల్లు నీ ఇల్లు కాదా. నా కొడుకు నీ భర్త కాడా..? వాడి మనసులో స్థానం లేకపోతే సంవత్సరం పాటు కలిసి కాపురం చేసేవాడా?

కావ్య: కాపురం మీరు బలవంతం చేస్తేనే నాతో కాపురం చేశాను అన్నాడు కదా?  

 అంటూ కావ్య బాధపడుతుంటే అపర్ణ దగ్గరకు వెళ్లి కావ్యను హగ్‌ చేసుకుని ఎమోషన్‌ గా ఫీలవుతుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు యోగక్షేమాలు మాట్లాడుకుంటారు. తర్వాత ఇంటిక రమ్మని అపర్ణ పిలిస్తే రానని కావ్య చెప్తుంది. ఇక ఇంటికి రానప్పుడు నాకు ఎందుకు సంజాయిషీ ఇవ్వాలనుకున్నావు అంటూ నిలదీస్తుంది అపర్ణ.  లాగిపెట్టి ఒక్కటి ఇచ్చి కారులో వేసుకుని తీసుకుపోతాను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. మీ ఇద్దరికి ఈగో పైనుంచి కింది వరకు ఉంది అంటూ తిడుతుంది. ఇంతలో గుడి దగ్గరకు ఫ్రెండును కలవడానికి వచ్చిన రాహుల్‌, అపర్ణ, కావ్యలను చూసి షాక్‌ అవుతాడు. రుద్రాణికి ఫోన్‌ చేసి విషయం చెప్తాడు. దీంతో నేను చేయాల్సింది చేస్తాను అంటుంది రుద్రాణి. హాల్లోకి వెళ్తుంది. అక్కడ రాజ్ అమ్మ ఎక్కడ అని ఇందిరాదేవిని అడుగుతాడు. తెలియదని చెప్తుంది ఇందిరాదేవి.

రుద్రాణి: నీకు తెలియదా? అమ్మా.. వదిన ఎక్కడికి వెళ్లిందో నీకు నిజంగా తెలియదా? నాకు తెలుసు రాజ్‌

రాజ్‌: సరే

రుద్రాణి: ఏంటి సరే ఎక్కడికి వెళ్లిందో అడగవా..?

 రాజ్‌: నువ్వేదో చెప్పడానికి మధ్యలో దూరిపోయావు కదా? వద్దన్నా చెప్తావని..

రుద్రాణి: మీరంతా ఇలా గుడ్డిగా మీరంతా ఇలా అందరినీ గుడ్డిగా నమ్మడం వల్లే ఈ ఇల్లు ఇలా తయారయింది.

ఇందిరాదేవి: సరే ఇక నుంచి గుడ్డిగా నమ్మడం మానేస్తాడు. ఇక నువ్వు వెళ్లు

రాజ్‌: ముందు చెప్పాల్సిందంతా చెప్పనివ్వు నానమ్మ లేకపోతే అత్తకు కడుపు ఉబ్బిపోతుంది. అందులో మా అమ్మ గురించి నాతోనే చెప్పడానికి వచ్చింది కదా?

రుద్రాణి: మీ అమ్మా గుడికి వెళ్లింది. ఎవరి దర్శనానికి వెళ్లిందో తెలుసా? నీ భార్యను కలవడానికి వెళ్లింది.

 అని రుద్రాణి చెప్పగానే రాజ్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో అపర్ణ వస్తుంది. రాజ్‌ కోపంగా నువ్వు గుడిలో ఎవరిని కలవడానికి వెళ్లావు అని అడుగుతాడు. దీంతో అందరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో తాను కావ్యను కలవడానికే వెళ్లానని అపర్ణ చెప్పడంతో ఇంకోసారి నువ్వు ఆ మనిషిని కలవడం నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్లిపోతాడు రాజ్‌. దీంతో నా కొడుకు సంగతి పక్కన పెట్టు అసలు నీ కొడుకు గుడిలో ఏం చేస్తున్నాడో తెలుసుకో అంటూ ఇంట్లో ఇంత అందమైన భార్యను పెట్టుకుని బయట వేరే ఆమ్మాయితో షికార్లు చేస్తున్నాడు అని చెప్పడంతో స్వప్న, రాహుల్‌ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 8: పిచ్చాసుపత్రిలో రాగిణిని కిడ్నాప్ చేసిన మీనన్‌...తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించిన రాగిణి
జగద్ధాత్రి సీరియల్: పిచ్చాసుపత్రిలో రాగిణిని కిడ్నాప్ చేసిన మీనన్‌...తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించిన రాగిణి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్‌ ఎవరిది? అంబిక దొరికిపోతుందా! మహా విహారికి ఏం చెప్పింది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్‌ ఎవరిది? అంబిక దొరికిపోతుందా! మహా విహారికి ఏం చెప్పింది!
Godavari Serial Today October 8th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌, జానుల రొమాంటిక్ హగ్! తాళి తీసి నాతో వచ్చేయ్ అని జానుకి షాక్ ఇచ్చిన సూర్య!
'గోదావరి' సీరియల్: సంజయ్‌, జానుల రొమాంటిక్ హగ్! తాళి తీసి నాతో వచ్చేయ్ అని జానుకి షాక్ ఇచ్చిన సూర్య!
Nindu Manasulu Serial Today October 8th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల చేతుల్లో రౌడీ హతం! సిద్ధూ జాబ్ రిస్క్‌లోకి వెళ్తుందా!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల చేతుల్లో రౌడీ హతం! సిద్ధూ జాబ్ రిస్క్‌లోకి వెళ్తుందా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget