అన్వేషించండి

Brahmamudi Serial Today October 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కొత్త గెటప్‌లో దర్శనమిచ్చిన కావ్య – కావ్యను చూసి షాక్‌ అయిన అపర్ణ, ఇందిరాదేవి

Brahmamudi serial today episode October 29th: కావ్య గెటప్‌ను మొత్తం మార్చేస్తాడు రాజ్‌. దీంతో కావ్యను చూసిన వాళ్లందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode:  కొత్త చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని కావ్య రూంలోకి వెళ్తుంది. వెనకే రూంలోకి వెళ్లిన రాజ్‌, కావ్యను ఆ గెటప్‌లో చూసి షాక్‌ అవుతాడు.

రాజ్: ఏయ్‌ ఏంటి ఈ అవతారం

కావ్య: తొలిరాత్రి అవతారం

రాజ్‌: ఇప్పుడెందుకే ఇది

కావ్య: అప్పుడు ముహూర్తం కావాలేమో ఇప్పుడు అవసరం లేదు మొగుడు గారు ఇప్పుడు.. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఈ అవతారం ఎత్తొచ్చు

రాజ్‌: నాన్నమ్మ నువ్వు ఆకలికి తట్టుకోలేవు భోజనం మానేయ్‌ అంటే అర్థం కాలేదు.. కానీ గదిలోకి వచ్చి చూస్తే అర్థం అవుతుంది..

కావ్య: ఏమన్నారు అమ్మమ్మ గారు కాస్త మంచి చెడు చూసుకోమన్నారా..?

రాజ్‌: కాదు అసలు భోజనం వైపే వెళ్లొద్దు అంది

కావ్య: అదెలా మరి వేడి వేడిగా ఉన్న వంటలన్నీ నేనేం చేసుకోను

రాజ్‌: వంట కాదే ఇదో పెద్ద తంట

కావ్య: తంట కాదంట మనం మేడ్‌ ఫర్‌ ఈచ్ అదర్‌ అంట. అందుకే పూలు పెట్టానంట.. ఇక ఆలస్యం చేయోద్దంట..

రాజ్‌: అసలు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందే.. ఇలా రెడీ అయి నువ్వు గదిలోకి వస్తే బయట చూసే వాళ్లు ఏమనుకుంటారే..?

కావ్య: ఏమనుకుంటారు..? మనం భార్యాభర్తలం అనుకుంటారు. ఏదో ముచ్చటపడ్డాం అనుకుంటారు..

రాజ్‌: రాజు గాడికి సిగ్గు లేదు.. కళావతికి బుద్ది లేదు అనుకుంటారు..

కావ్య: ఎందుకనుకుంటారండి.. మీరు వచ్చింది నా దగ్గరకే కదా మీరేమైనా పక్కింటావిడ దగ్గరకు వెళ్లారా..? ఏంటి

రాజ్: అయ్యో దేవుడా నీకు ఎలా చెప్పాలే..?

కావ్య: ఎలాగైనా చెప్పొచ్చు ముద్దు ఇస్తూ చెప్పోచ్చు హగ్‌ చేసుకుంటూ చెప్పొచ్చు.. ఇంకా ఏదైనా చేస్తూ చెప్పొచ్చు మీ కంపర్ట్‌

రాజ్‌: ఏయ్‌ ఇప్పుడు నువ్వున్న పరిస్థితి ఏంటి… నువ్వు మాట్లాడే మాటలేంటి..? అసలేమైనా మ్యాచ్ అవుతుందా..?

కావ్య: నా పరిస్థితి ఏంటండి..? నేను బ్రహ్మండంగా ఉన్నాను..

రాజ్: నువ్వు కడుపుతో ఉన్నావే..

కావ్య: అయితే కాపురం చేయకూడదని ఎక్కడైనా రాసి పెట్టి ఉందా..? అవ్వదారి అవ్వదే.. బువ్వ దారి బువ్వదే..

రాజ్‌: అది కాదే నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే..

కావ్య: నేను ఉన్నన్నాళ్లు మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను..

రాజ్‌: నువ్వు ఏం చెప్తున్నావో ఏం చేస్తున్నావో అర్థం కావడం లేదు కళావతి

అని రాజ్‌ తల పట్టుకుంటే కావ్య రాజ్‌ తో గొడవ పడుతుంది. నేను చెప్పేది ఇప్పుడు అర్థం అవుతుంది చూడు అంటుంది. మరోవైపు రూంలో కూర్చున్న రాహుల్‌ తన గర్ల్‌ ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటాడు ఇంతలో అక్కడికి స్వప్న వస్తుంది. స్వప్నను చూసిన రాహుల్‌ ఫోన్‌ కట్‌ చేస్తాడు.

స్వప్న: ఎవరు.. ఎవరితో మాట్లాడుతున్నావు…?

రాహుల్‌: ఎవరూ లేరే..

స్వప్న: ఎవ్వరూ లేకుండానే అన్ని మెలికలు తిరిగిపోతున్నావా..? ఎవ్వరూ లేకుండానే అంత సొల్లు కార్చుకుంటున్నావా..?

రాహుల్‌: ఇంట్లో నువ్వు ఉన్నావుగా అందం ఎక్కువైన అప్సరసవి.. నువ్వు ఎప్పుడు ఎంట్రీ ఇస్తావా..? అంటూ మెలికలు తిరిగిపోతున్నాను..

స్వప్న: పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నువ్వు ఎంత దాచినా ఇక దాగదు. ఈరోజు నువ్వు ఎవరితో తిరగడం నేను చూశాను

రాహుల్‌:  ఓ చూసేశావా..? అయితే నాకు శ్రమ తగ్గించావు

స్వప్న: ఆ బజారు దాని మెడలో నువ్వు కొట్టేసిన నా నెక్లెస్‌ కూడా చూశాను

రాహుల్‌: అవును నీ నెక్లెస్‌ లాంటి నెక్లెస్‌ ఒక్కటే ఉంటుంది. ఎవ్వరికీ ఉండదు మరి

అని రాహుల్‌ అనగానే స్వప్న కోపంగా తిడుతుంది. దీంతో రాహుల్‌ స్వప్నకు విడాకులు ఇస్తానని చెప్పి వెళ్లిపోతాడు. స్వప్న బాధపడుతుంది. కావ్యకు యోగా డ్రెస్‌ వేస్తాడు రాజ్‌. దీంతో కావ్యను ఆ గెటప్‌లో చూసిన అపర్ణ, ఇందిరాదేవి ఆశ్చర్యపోతారు. ఇక ఇంట్లో డల్లుగా ఉన్న స్వప్నను ఏం జరిగిందని కావ్య అడుగుతుంది. రాహుల్‌ తో అయిన గొడవ గురించి చెప్తుంది స్వప్న. అయితే రాహుల్‌తో నేను మాట్లాడతానని కావ్య చెప్తుంది. ఏమీ వద్దని స్వప్న వెళ్లిపోతుంది. తర్వాత రాజ్‌కు రాహుల్‌ గురించి చెప్తుంది కావ్య. రాజ్‌, రాహుల్‌ను తిడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget