అన్వేషించండి

Brahmamudi Serial Today October 29th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: ఆఫీసుకు వచ్చిన రాజ్‌ – కొత్త ప్లాన్‌ వేసిన రుద్రాణి

Brahmamudi Today Episode:  ఇంట్లో అందరూ కలిసి రాజ్‌ ఇగోను హర్ట్‌ చేసి ఆఫీసుకు వెళ్లేలా చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  ఇంట్లో వాళ్లందరూ రాజ్‌ను రౌండప్‌ చేసి కన్వీన్స్‌ చేయాలని చూస్తారు. పెళ్లానికి భయపడి ఇంటికే పరిమితమైన దుగ్గిరాల వారసుడు అని లోకం కోడై కూస్తుందిరా అంటుంది ఇందిరాదేవి. లేదు అంటే కావ్యకు ఉన్న తెలివితేటల ముందు నువ్వు ఎందుకు కొరగావని ఆఫీసులో అందరూ అనుకుంటారు అని అపర్ణ చెప్పగానే..

ప్రకాష్‌: ఆఫీలోనే కాదు వదిన బయట కూడా తెలిసిపోయింది. నాకు తెగ ఫోన్లు వస్తున్నాయి. మీ అబ్బాయి సమర్థుడు కాడా..? మీ కోడలును రంగంలోకి దింపారా అని అడుగుతున్నారు.

అపర్ణ: నిజం చెప్పు కావ్య అంటే భయపడుతున్నావా..?

ఇందిర: కావ్య ముందు ఓడిపోతాననుకుంటున్నావు కదా?

ప్రకాష్‌: నువ్వేంటో నిరూపించుకోలేవా..?

స్వప్న: రాహుల్‌ లా ఎప్పటికీ ఇంట్లోనే ఉంటావా..?

 అంటూ అందరూ ఏదేదో అంటుంటే రాజ్‌ కోపంగా ఆపండి అని అందర్ని తిట్టి..  నన్ను పిరికివాడు అనుకుంటున్నారా..? నేను ఆ కళావతికి భయపడేవాణ్నా అంటూ నేను తలుచుకుంటే ఆ కళావతి సీఈవోగా పనికిరాదని ఫ్రూవ్‌ చేయడానికి నాకు పది నిమిషాలు చాలు  అంటాడు రాజ్‌. మళ్లీ అందరూ తిట్టగానే రాజ్‌ ఆఫీసకు వెళ్తానని చెప్పి వెళ్లిపోతాడు. అంతా పై నుంచి విన్న రాహుల్‌ భయంతో లోపలికి రుద్రాణి దగ్గరకు వెళ్తాడు.

రాహుల్‌: మామ్‌ అక్కడ కొంపలు అంటుకుంటుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా మేకప్‌ వేసుకుంటున్నావేంటి?

రుద్రాణి: నేనేం అంత మేకప్‌ అవ్వడం లేదురా.. లేట్‌ గా టచ్‌ అప్‌ అవుతున్నాను అంతే.

రాహుల్‌: సీరియస్‌ మ్యాటర్‌ వదిలేసి మేకప్‌ గురించి మాట్లాడతావేంటి మామ్‌.

రుద్రాణి: ఇప్పుడు ఏమైందని అంతలా మాట్లాడుతున్నావు.

రాహుల్‌: అందరూ కలిసి ఆ రాజ్‌ను ఒప్పించి ఆఫీసుకు పంపిస్తున్నారు.

రుద్రాణి: వాట్‌ రాజ్‌ ఆఫీసుకు వెళ్లడానికి ఒప్పుకున్నాడా..? అది కూడా మేనేజర్‌ గా..

రాహుల్‌: ఒప్పుకోలేదు. వాడి ఈగోను రెచ్చగొట్టి మరి ఒప్పించారు.

అని రాహుల్‌ చెప్పగానే మనం చూస్తూ ఊరుకుంటామా..? అని మేనేజర్‌కు ఫోన్‌ చేసి అక్కడ జరిగే విషయాలు తెలుసుకో అనగానే రాహుల్‌ ఫోన్‌ చేస్తాడు. మేనేజర్‌ తనను కావ్య సెక్యూరిటీ గార్డుగా చేసిందని చెప్పగానే రాహుల్‌ ఫోన్‌ కట్ చేస్తాడు. తర్వాత రాజ్‌ ఆఫీసుకు వెళ్తాడు. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డుగా ఉన్న మేనేజర్‌ ను చూసి ఆవేశపడతాడు. ఈ అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించలేరనా నేనున్నాను అంటూ కావ్య రూంలోకి వెళ్తారు.

రాజ్‌: ఏంటీ అన్యాయం.. ఎందుకింత అమానుషం.. ఎందుకిత కసి నీకు. మేనేజర్‌ ని ఇలా ఇబ్బంది పెడతావా? ఈ అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్లే లేరనుకున్నావా..?

కావ్య:  మిమ్మల్ని కూడా ఎండీ పోస్టులోంచి పీకేసీ మేనేజర్‌ పోస్టలో వేశాం. మీరు మళ్లీ ఆఫీసుకు వచ్చారు కదా?  

అంటూ ఇద్దరూ గొడవ పడుతుంటే.. ఇంతలో అతిన మేనేజర్‌ పోస్ట్‌ అతనికి ఇస్తాను.. మీరు వెళ్లి సెక్యూరిటీ గార్డుగా నిలబడండి అని కావ్య చెప్పగానే రాజ్‌ ఏయ్‌ నువ్వు సెక్యూరిటీ గార్డు కదా? ఇక్కడ నిలబడ్డావెందుకు వెళ్లి గేటు దగ్గర నిల్చోమని చెప్తాడు. రాజ్‌ మాట మార్చడంతో సెక్యూరిటీ గార్డు భయంతో వెళ్లిపోతాడు. ఇంతలో శృతి వచ్చి క్లయింట్స్‌ వచ్చారని చెప్పడంతో మీటింగ్‌ హాల్ లోకి వెళ్తారు రాజ్‌, కావ్య. మీటింగ్‌లో క్లయింట్స్‌ అందరూ వెళ్లిపోతారు.

రాజ్‌: శభాష్‌.. చాలానే సాధించావు. పిలిచి మరీ కంపెనీని అవమానించావు. ఇప్పుడు అర్థం అయిందా..? నువ్వేంటో నీ స్థానం ఏంటో.. ఇది బొమ్మలకు రంగులు వేసినంత ఈజీ కాదు. కోట్లలో వ్యాపారం.

కావ్య: మీ కోపం నా మీద కంపెనీ మీద కాదు. వాళ్ల కోపం కంపెనీ మేనేజ్‌మెంట్‌ మీద. నా మీద కాదు. చెప్పినా వినకుండా రాహుల్‌ లాంటి ఒక అసమర్థుడిని సీట్లో కూర్చోబెట్టారు. ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌ లాగా.. పిచ్చోడి చేతిలో రాయిలా మారి కంపెనీ పేరు ప్రతిష్టలు పోగొట్టాడు. చూడండి అవమానం మీది. ఈ కంపెనీది. దుగ్గిరాల కుటుంబానికి.

అని కావ్య చెప్తుండగానే.. రాజ్‌ వెళ్లిపోతాడు. కావ్య ఆలోచిస్తుంది.. శృతి వచ్చి అరవింద్‌ వచ్చాడని చెప్తుంది. నా కేబిన్‌లో కూర్చోబెట్టు వస్తున్నాను అని చెప్తుంది కావ్య.

కావ్య: చెప్పండి అరవింద్‌ గారు ఏదో ఇంపార్టెంట్‌ విషయం మాట్లాడాలి అన్నారు.

అరవింద్‌: మీ కంపెనీతో నేను పదేళ్ల నుంచి పని చేస్తున్నాను. మధ్యలో నాకు యాక్సిడెంట్‌ అవ్వడం వల్ల నా కంపెనీ డెబ్‌ సీట్లోకి వెళ్లింది. ఇప్పుడు నా కంపెనీని వేలం వేయాలని చూస్తున్నారు. ఇప్పుడు వేళానికి వెళ్లినా నా ఇల్లు అమ్మినా నా అప్పు కట్టలేం.

కావ్య: మీ పరిస్థితి అర్థం అయింది. కానీ ఇందలో మా కంపనీ నుంచి మీరు ఎలాంటి సాయం ఎక్స్‌ఫర్ట్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదు.

అరవింద్‌: దయచేసి మీ కంపెనీ నా కంపెనీని టేకోవర్‌ చేస్తే నాకు హెల్ప్‌ అవుద్ది. మీ కంపెనీ అయితే ఈజీగా టేకోవర్‌ చేయగలదు.

   అని చెప్పగానే కావ్య ఆలోచనలో పడిపోతుంది. ఇంతలో శృతి రాగానే రాజ్‌ సార్‌ను నా క్యాబిన్‌ లోకి రమ్మను అని చెప్తుంది. శృతి వెళ్లి రాజ్‌ను భయపెట్టి కావ్య క్యాబిన్‌ లోకి తీసుకెళ్తుంది. అరవింద్‌ వెళ్లిపోతాడు.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget