అన్వేషించండి

Brahmamudi Serial Today October 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్: స్పృహ కోల్పోయిన కావ్య – చూసి పట్టించుకోని దుగ్గిరాల ఫ్యామిలీ

Brahmamudi serial today episode October 25th: కావ్య స్పృహ తప్పి పడిపోతే నాటకం ఆడుతుందని ఎవ్వరూ పట్టించుకోరు దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode:  కావ్యను ఒప్పించడానికి అందరూ నాటకం ఆడుతుంటారు. ఎవ్వరూ కూడా కావ్య చేసిన ఫుడ్‌ తినకూడదని.. కాఫీ తీసుకోకూడదని పూర్తిగా కావ్యను అవైడ్‌ చేయాలని నిర్ణయించుకుంటారు. అయితే కావ్య ప్రసాదం తీసుకుని వచ్చి ఇవ్వబోతుంటే ఎవ్వరూ తీసుకోరు.

కావ్య: ఏమైంది అత్తయ్యా ఏంటి ఎవ్వరూ ప్రసాదం తీసుకోవడం లేదు

అపర్ణ: మాకు అక్కర్లేదు

ఇందిరాదేవి: మేమేమీ తీసుకోము.. ఏమీ తినము

కావ్య: ఇది దేవుడి ప్రసాదం తీసుకోకపోతే పాపం

రుద్రాణి: ఆ పాపం నాకు అక్కర్లేదు కావ్య ఆ ప్రసాదం నాకు పెట్టు

అపర్ణ: ఇప్పటి దాకా మేము చేసింది పాపమే.. నువ్వు కోరినట్టు నీ విషయంలో నీకు సపోర్టు చేసి ఇంకా పాపం చేయలేము.

కావ్య: అత్తయ్యగారు ప్రసాదం తీసుకోవడం పాపమూ కాదు.. నాకు సపోర్టు చేయడం నేరమూ కాదు..

ఇందిరాదేవి: కానీ నువ్వు తీసుకున్న నిర్ణయమే ఘోరం అంటున్నాము.. నువ్వు మనసు మార్చుకుని మేము చెప్పినట్టు వినేదాకా నీ చేతితో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టము

కావ్య: పెద్ద నిర్ణయమే

అపర్ణ: చాలా ఆలోచించి తీసుకున్నాము.

కావ్య: అంటే ఈ ప్రసాదం తీసుకోరు.. నేను చేసిన టిఫిన్స్‌ తినరు

అపర్ణ: అంతే కదా

ఇందిరాదేవి: వేరే చెప్పాలా..?

కావ్య: మరి ఈరోజు నేను చేసిన పెసరట్టు ఉప్మా సంగతేంటి

ఇందిరాదేవి: ఆ పెసరట్టు ఉప్మానా..?

కావ్య: అంతేనా.. వడలు కూడా చేశాను..

ఇందిరాదేవి: వడలా..?

అపర్ణ: అత్తయ్యా కంట్రోల్‌..

కావ్య: అంతేకాదు.. ఇంటిల్లిపాదికి ఇష్టమని పూరీలు కూడా చేద్దాం అనుకుంటున్నాను

ఇందిరాదేవి: పూరీ కూడా.. భగవంతుడా ఇంత పరీక్ష పెట్టావేంటయ్యా నువ్వు

అపర్ణ: నువ్వెంత చెప్పినా ఇక్కడ ఎవ్వరూ లొంగేవాళ్లు లేరు అంతే కదా అత్తయ్యా…

ఇందిరాదేవి: అవును .. అవును.. చూడు కావ్య నువ్వు మారేదాకా..? నీ మనసు మార్చుకునేదాకా మా ఈ నిర్ణయం మారదు

కావ్య: అయితే సరే మీకే అంత పట్టుదల ఉంటే నేను మీ కన్నా మొండి దాన్ని.. నేను మీ కన్నా పట్టుదలగా ఉంటాను. నేను ఉదయం పెసరట్టు తింటాను.. మధ్యాహ్నం వడలు తింటాను.. రాత్రికి పూరీలు తింటాను.. మళ్లీ అడుగుతున్నాను.. చిన్న మామయ్య టిఫిన్లు ఎవ్వరికీ అక్కర్లేదా.?

అపర్ణ: మా మాటే శాసనం

కావ్య: మళ్లీ ఆఖరిసారిగా అడుగుతున్నాను ఆలోచించుకోండి మరి

ఇందిరాదేవి: నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే

కావ్య: అంతేనా చిన్న మామయ్యా..

ప్రకాష్: తగ్గేదేలేదు

కావ్య: అయితే నేను తగ్గేదేలేదు

అని చెప్తూ వెళ్లిపోతూ స్పృహ తప్పి కింద పడిపోతుంది. అందరూ నాటకం అనుకుంటారు. ఎంతకూ కావ్య లేవకపోయే సరికి అందరూ చూసి కంగారు పడతారు. హాస్పిటల్ కు తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్‌ కావ్యను చెక్‌ చేస్తుంటే.. ఇప్పుడే కావ్యకు తెలియకుండా అబార్షన్‌ చేయించాలని అందరూ డిసైడ్‌ అవుతారు. డాక్టర్‌కు చెబితే ఒకసారి రిపోర్ట్స్‌ చూసి చేద్దాం అని చెప్తుంది. తర్వాత రిపోర్ట్స్‌ రాగానే డాక్టర్‌ చెక్‌ చేసి ఇక కావ్యకు అబార్షన్‌ అవసరం లేదని చెప్తుంది. దీంతో అందరూ సంతోషిస్తారు. ఇంటికెళ్లి హ్యాపీగా ఉంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today November 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని ఫాలో అయిన అమర్‌ - రామ్మూర్తి ఇంటికి వెళ్లిన భాగీ  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని ఫాలో అయిన అమర్‌ - రామ్మూర్తి ఇంటికి వెళ్లిన భాగీ  
Meghasandesam Serial Today November 8th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శారదను ఓదార్చిన కేపీ – చాటు నుంచి అంతా గమనించిన మీరా
‘మేఘసందేశం’ సీరియల్‌: శారదను ఓదార్చిన కేపీ – చాటు నుంచి అంతా గమనించిన మీరా
Nindu Manasulu Serial Today November 7th: నిండు మనసులు: ఆ ఇద్దరికీ నా మీద అంత నమ్మకం ఏంటి.. సిద్ధూలో మొదలైన అనుమానం!
నిండు మనసులు: ఆ ఇద్దరికీ నా మీద అంత నమ్మకం ఏంటి.. సిద్ధూలో మొదలైన అనుమానం!
Godavari Serial Today November 7th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద జాను, సూర్యల హగ్.. చూసేసిన సంజయ్! క్యారెక్టర్ లేదూ అంటూ గొడవ!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద జాను, సూర్యల హగ్.. చూసేసిన సంజయ్! క్యారెక్టర్ లేదూ అంటూ గొడవ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
CM Revanth Reddy Birthday: కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
Embed widget