అన్వేషించండి

Brahmamudi Serial Today October 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్:    పాస్‌ వర్డ్‌ మార్చిన కావ్య – శాంతను ఆవాలు లెక్కపెట్టమన్న రాజ్‌

Brahmamudi Today Episode:  రాజ్‌ కు ఫోన్‌ చేసి సిస్టం పాస్‌వర్డ్‌ అడుగుతుంది కావ్య. దమ్ముంటే నువ్వే తెలుసుకో అని రాజ్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఫన్నీగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  నిన్ను సెక్షన్‌ మేనేజర్‌ నుంచి సెక్యూరిటీ గార్డు గా డిమోట్‌ చేస్తున్నాను అని సెక్యూరిటీని పిలిచి నువ్వు పార్కింగ్‌ లో పని చేయ్‌.. ఇతన్ని మెయిన్‌ ఎంట్రన్స్‌ దగ్గర పని చేయించండి అని  చెప్తుంది కావ్య. శృతి ఆశ్చర్యంగా కావ్యను చూస్తుంటే నువ్వేంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు మేడం అని చెప్తుంది. మరోవైపు ఇంట్లో అపర్ణ, ఇందిరాదేవి గుసగుపలాడుతుంటారు.

ఇందిర: సార్‌ ఆఫీసుకు వెళ్లనన్నాడా?

అపర్ణ: వెళ్లననే అన్నాడు కదా అత్తయ్యా

ఇందిర: అంటే సీరియస్‌గానే అన్నాడా..?

రుద్రాణి: ఏంటి అత్తా కోడళ్లు ఏదో గుసగుసలడుతున్నారు.

అపర్ణ: చెప్పమంటారా..? అత్తయ్యా..

ఇందిర: తప్పదంటావా..?

అపర్ణ: ఎప్పటికైనా తెలియాల్సిందే కదా?

ఇందిర: అవుననుకో..

రుద్రాణి: అబ్బా.. సస్పెన్స్‌ లో పెట్టకుండా ఎవరో ఒకరు చెప్పండి.  

అపర్ణ: ఏం లేదు మీ ఆయన్ని వెతకడానికి సెర్చింగ్‌ టీం బయలుదేరింది. ఎక్కడున్నా వెతికి పట్టుకుని నిన్ను మీ ఆయన దగ్గరకు పంపిచేస్తాం.

ఇందిర: మన ఇంటికి పట్టిన దరిద్రం పోతుందని మా అందరి నమ్మకం.

రుద్రాణి: నేను చచ్చినా వెళ్లను..

ఇంతలో రాజ్‌ లుంగీ కట్టుకుని వస్తాడు.

రుద్రాణి: ఏయ్‌ రాజ్‌ ఏంట్రా ఈ డ్రెస్‌..

రాజ్‌: ఇది నా ఫ్రీడమ్‌కు గుర్తు అత్తా.. ఈ రోజు నుంచి నాకు కావ్య అనే బాస్‌ లేదు. నాకంతా ఫ్రీడమే.. శాంత ఇటురా శాంత.. ఇదిగో ఈ లిస్టు తీసుకో.. ఇవన్నీ నువ్వు చేసి తీసుకురా ఫుల్లుగా లాగించేస్తాను.

రుద్రాణి: ఇందాక ఈ అత్తాకోడళ్లు కావ్యను నీపైన పోస్టులో వేసినందుకు ఏదో హైపై కొట్టుకుంటున్నారు. ఇప్పుడు హైపై కొట్టరా..

 అని రుద్రాణి రాజ్‌కు చెప్తుంటే.. ఇందిరాదేవి, రుద్రాణిని తిడుతుంది. నీకెందుకు అంత ఆనందం అంటూ గద్దిస్తుంది. అప్పుడే కావ్య రాజ్‌కు ఫోన్‌ చేస్తుంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన రాజ్‌ వెటకారంగా మాట్లాడుతుంటే కావ్య తన మాటలతో రాజ్‌కు షాక్‌ ఇస్తుంది. సిస్టం పాస్‌వర్డ్‌ చెప్పండి అని అడుగుతుంది. చెప్పనని రాజ్‌ అంటాడు. నీకు దమ్ముంటే నువ్వే పాస్‌వర్డ్‌ కనుక్కో అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు.

శృతి: ఏం చేయమంటారు మేడం. టెక్నీషియన్‌ పిలిపించమంటారా?

కావ్య: అవసరం లేదు. దమ్ముంటే కనుక్కోమన్నారు కదా? నా దమ్మేంటో చూపిస్తాను. పాస్‌వర్డ్‌ నేనే కనుక్కుంటాను.

శృతి: ఎలా మేడం సార్‌ ఏం పాస్‌వర్డ్‌ పెట్టారో మీకెలా తెలుస్తుంది.

కావ్య: ఆయన మహా అయితే ఏం పెట్టి ఉంటారు. కంత్రి కళావతి లాంటివేవో పెట్టి ఉంటారు. ఉండు నేను ట్రై చేస్తాను.

శృతి: టెక్నీషియన్‌ ను ఏమైనా పిలిపించమంటారా? మేడం.

కావ్య: ఏయ్‌ నువ్వాగు.. మా ఆయన నాకు దమ్ముంటే అన్నారు కదా? చూపిస్తాను నేనేంటో.. యాక్సెప్ట్‌ అయింది.

శృతి: ఏం టైప్‌ చేశారు మేడం..

కావ్య: ఐ హేట్‌ కలావతి అటా.. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు.

శృతి: ఏం చేశారు మేడం..

కావ్య: పాస్‌వర్డ్‌ మార్చివేశాను.

అని చెప్తుంది కావ్య. మరోవైపు కళ్యాణ్‌ రైటర్‌ లక్ష్మీకాంత్‌ ఇంట్లోకి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్‌ ఆపుతాడు. ఇంతలో లక్ష్మీకాంత్‌ బయటకు రావడంతో కళ్యాణ్‌ పిలిచి తన గురించి తాను పరిచయం చేసుకోవడంతో దగ్గరకు పిలిపించుకుని తిడతాడు. నువ్వు పాట రాసిస్తే.. నేను వాడుకున్నానని చెప్పుకున్నావా? అంటాడు. లేదని కళ్యాణ్‌ చెప్పినా ఆయన వినడు. దీంతో అక్కడి నుంచి కళ్యాణ్‌ వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్‌ కిచెన్‌లోకి వెళ్లి వంట చేస్తున్న అపర్ణ, శాంతతో ఏదేదో మాట్లాడుతంటే అపర్ణ తిడుతుంది. నీ పెళ్లాం వంట చేస్తుంటే నేను తినేదాన్ని ఇప్పుడు నేనే వంట చేసే పరిస్థితి తీసుకొచ్చావు అంటుంది అపర్ణ.

    అక్కడి నుంచి హాల్లోకి వెళ్లిన రాజ్‌కు ఇందిరాదేవి షాక్‌ ఇస్తుంది. ఖడ్గ తిక్కన కథ చెప్తుంది. ఇంతలో శాంత వచ్చి నవ్వుతుంది. దీంతో రాజ్‌ కోపంగా శాంతను పిలిచి తిడతాడు. అవాలు తీసుకురమ్మని చెప్పి అరకేజీకి  ఎన్ని ఆవాలు వస్తాయో కౌంట్‌ చేయమని చెప్తాడు. దీంతో శాంత షాక్‌ అవుతుంది. అపర్ణ దగ్గరకు వెళ్లి చెప్తుంది శాంత. దీంతో నేను చెప్పినట్టు చేయమనగానే అలాగేనని వెళ్లి రాజ్‌కు నేను లెక్కపెట్టానని మీకు డౌటుగా ఉంటే మీరే లెక్క పెట్టుకోమని చెప్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget