అన్వేషించండి

Brahmamudi Serial Today October 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: దీక్ష దగ్గరకు వెళ్లిన దుగ్గిరాల ఫ్యామిలీ – రుద్రాణి కొత్త ప్లాన్‌

Brahmamudi serial today episode October 20th: రాజ్‌ ను ఎలాగైనా మార్చాలని కనకం ప్లాన్‌ చేస్తుంది. అందుకోసం దుగ్గిరాల ఫ్యామిలీని తన ఇంటికి పిలుస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ ఫన్నీగా జరిగింది.    

Brahmamudi Serial Today Episode: టెంట్‌ కింద దోమలతో దోస్తీ చేస్తూ ఆకలితో బాధపడుతున్న రాజ్‌ ను చూసి కావ్య బాధపడుతుంది. దీంతో రాజ్‌కు మూర్తి చేత భోజనం పంపిస్తుంది. అయితే అది తాను పంపిచినట్టు చెప్పొద్దని చెప్తుంది. సరే అంటూ భోజనం తీసుకుని వెళ్తాడు మూర్తి.

రాజ్: అనవసరంగా చాలెంజ్‌ చేశానా..? ( మనసులో)

మూర్తి: అల్లుడు గారు మీరు ఆకలికి తట్టుకోలేరని నాకు తెలుసు అల్లుడు గారు.. ఏంటి అల్లుడు గారు అలా చూస్తున్నారు. నిరాహారదీక్షలో అన్నం ఎలా తినాలనా..? దీక్ష నా కూతురు కోసమే కదా..? తను లేనప్పుడు ఎలా తింటే ఏంటి..? ఎవ్వరూ చూడరు లేండి లాగించేయండి

రాజ్‌: మామయ్య మీరు నిజంగా నా పాలిట దేవుడు లాంటి వాళ్లు (మూర్తి రాజ్‌ ను తదేకంగా చూస్తుంటాడు.) ఏంటి మామయ్య అలా చూస్తున్నారు..?

మూర్తి: ఏం లేదు బాబు.. నా కూతురును ఇంతలా ఇష్టపడే మీరు అంతలా ప్రేమిస్తున్న మీరు ఆ నిజం ఏంటో ఎందుకు చెప్పలేకపోతున్నారో అని చూస్తున్నాను

రాజ్‌: చెప్పలేనిది కాబట్టే చెప్పలేకపోతున్నాను మామయ్య దయచేసి ఆ ఒక్కటి మాత్రం అడక్కండి.

ఇంట్లోంచి అంతా చూస్తున్న కావ్య ఎమోషనల్ అవుతుంది. ఇంతలో కనకం వస్తుంది.

కనకం: కావ్య నీకోసం ఏం తెచ్చానో చూడు.. కుంకుమ పువ్వు వేసిన పాలు.. ఈ పాలు తాగితే బిడ్డ ఎర్రగా పుడతాడట తాగు ..

కావ్య: తాగలేనమ్మా..? నాకొద్దు.. తాగాలని లేదు

కనకం: ఏంటి తాగాలని లేదా..? ఏంటి పిచ్చిపిచ్చిగా ఉందా నీకు టైం కు ఫుడ్డు తీసుకోకపోతే కడుపులో బిడ్డకు ఇబ్బంది కాదా..? తాగు

కావ్య: నువ్వు నా కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు అమ్మ.. కానీ నేను నా కళ్ల ముందు ఉన్న నా భర్త గురించి ఆలోచిస్తున్నాను..

కనకం: ఇప్పుడు అంతలా ఆలోచించడానికి ఏమైంది బాగానే ఉన్నాడు కదా..?

కావ్య: ఏంటమ్మా బాగుండేది.. కోటలో రాజులా ఉండాల్సిన ఆయన ఇలా రాత్రి పడుకోవడానికి దోమలు కొట్టుకుంటూ ఉంటే ఆయన్ని అలా చూసి ఉండటం నావల్ల కాదమ్మా

కనకం: ఓసేయ్‌ భర్తను మార్చాలంటే ఇనుప ముద్దలా ఉండాలే.. ఇలా ఒక్క రాత్రికే ఐసు ముద్దలా కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి… ఇలా అయితే నువ్వు అల్లుడి గారిని మార్చినట్టే..

కావ్య: ఇలా నా కళ్ల ముందే ఉంటూ అలా బయట కష్టపడుతుంటే.. భార్యగా నేను చూడలేకపోతున్నాను అమ్మ

కనకం: ఇప్పుడేంటి..? అల్లుడి గారిని ఇంట్లోకి తీసుకురావాలి అంతే కదా..? ఇక ఆ విషయం మర్చిపో అంతా నేను చూసుకుంటాను.. ఈ పాలు తాగు

అనగానే కావ్య పాలు తీసుకుని తాగుతుంది. కనకం బయటకు వెళ్లి అపర్ణకు ఫోన్‌ చేస్తుంది. రాజ్‌ను మార్చేందుకు తన దగ్గర ఐడియా ఉందని రేపు మీరందరూ మా ఇంటికి రమ్మని చెప్తుంది. సరే అంటుంది అపర్ణ. మరుసటి రోజు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కనకం ఇంటికి వెళ్తారు. వాళ్లను చూసిన రాజ్‌ షాక్‌ అవుతాడు. తర్వాత రుద్రాణి, రాజ్‌ను రెచ్చగొడుతుంది. దీంతో రాజ్‌ కావ్యను తీసుకునే ఇక్కడి నుంచి ఇంటికి వస్తానని చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 12th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌కి ఐలవ్‌యూ చెప్పిన జాను! నందుకి కొత్త సమస్య!
'గోదావరి' సీరియల్: సంజయ్‌కి ఐలవ్‌యూ చెప్పిన జాను! నందుకి కొత్త సమస్య!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 12: తండ్రిని చంపిన విక్కీపై కేసుపెట్టిన రాధ.. శీనయ్య కేసు ఛేదించేందుకు మళ్లీ ఖాకీ డ్రెస్‌ వేసుకున్న రామచంద్రం
నువ్వులేక నేను లేను: తండ్రిని చంపిన విక్కీపై కేసుపెట్టిన రాధ.. శీనయ్య కేసు ఛేదించేందుకు మళ్లీ ఖాకీ డ్రెస్‌ వేసుకున్న రామచంద్రం
Illu Illalu Pillalu Serial Today October 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద, సాగర్‌ల పెళ్లి రోజు! నిప్పు అంటించేసిన సుకన్య! భద్రావతికి కూడా ప్లాన్ ఉందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద, సాగర్‌ల పెళ్లి రోజు! నిప్పు అంటించేసిన సుకన్య! భద్రావతికి కూడా ప్లాన్ ఉందా!
Podarillu Serial Today Oct 12: జమునపై కోప్పడిన నారాయణ..తండ్రినే ఇంటి నుంచి వెళ్లగొడతానన్న కన్నా
పొదరిల్లు: జమునపై కోప్పడిన నారాయణ..తండ్రినే ఇంటి నుంచి వెళ్లగొడతానన్న కన్నా

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget