అన్వేషించండి

Brahmamudi Serial Today October 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను తీసుకురాని రాజ్‌ - కోపంతో తిట్టిన అపర్ణ

Brahmamudi serial today episode October 11th: కావ్య ఎలా వెళ్లిందో అలాగే తీసుకొస్తానని రాజ్‌ చెప్పి వెళ్ళడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode:  ఇంటికి వచ్చిన కావ్యను చూసి మూర్తి, కనకం టెన్షన్‌ పడతారు. ఒక్కదానివే వచ్చావు ఎందుకని కనకం అడగడంతో కావ్య చెప్పకుండా తినడానికి ఏదైనా టిపిన్‌ చేయమని చెప్పి లోపలికి వెళ్తుంది.

కనకం: దీనికి ఏమైందండి ఎందుకు ఇలా మాట్లాడుతుంది

మూర్తి: అక్కడ ఏదో జరిగింది కాబట్టే అమ్మాయి ఇలా మాట్లాడుతుంది. నువ్వు వెంటనే అపర్ణ గారికి ఫోన్‌ చేయ్‌ విషయం తెలుస్తుంది.

కావ్య: (ఫోన్‌ లాక్కుని) ముందు నాకు తినడానికి ఏదైనా చేయ్‌ ఫోన్‌ తర్వాత మాట్లాడుదువు

అపర్ణ కనకానికి ఫోన్‌ చేస్తుంది. కావ్య ఫోన్‌ సైలెంట్‌ లో వేస్తుంది.

అపర్ణ: ఈ టైంలో కనకం ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదేంటి..?

రుద్రాణి:  నీకు ఇంకా అర్థం కాలేదా వదిన ఒకవేశ నిజంగానే కావ్య అక్కడికి వెళ్లి ఉంటే కనకం ఆగుతుందా..? తన కూతురు పుట్టింటికి ఎందుకు వచ్చిందా అని ఆరా తీయడానికైనా ఫోన్‌ చేస్తుంది. కదా..? అలా చేయలేదంటే.. కనకానికి కావ్య వెళ్లిపోయిందన్న విషయం తెలియలేదు. కాబట్టి ముందు కావ్య కనిపించడం లేదని పోలీస్‌ స్టేషన్‌ లో కేసు పెట్టడం మంచిది.

అపర్ణ: ఏరా ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా..? నువ్వు అనుకున్నది సాధించావు కదా..? నీ మొండితనంతో నీ భార్య మీద నువ్వు పై చేయి సాధించావు.. వెళ్లు వెళ్లి నా భార్య మీద పై చేయి సాధించానని డప్పు కొట్టుకో

ఇందిరాదేవి: రాజ్‌ కావ్యకు ఏదైనా జరిగితే మాత్రం ఈ దుగ్గిరాల కుటుంబానికి పతనం మొదలైనట్టే

రాజ్‌:  అలాంటి రోజు ఎప్పటికీ రాదు నాన్నమ్మ. కళావతి ఎక్కడికి వెళ్లిందో నాకు బాగా తెలుసు. ఎలా వెళ్లిందో అలా తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది నేను తీసుకొస్తాను

అని రాజ్‌ వెళ్లిపోతాడు. అప్పు కనకాని కాల్‌ చేస్తుంది. ఎవ్వరూ లిఫ్ట్‌ చేయరు దీంతో అప్పు బాధపడుతుంది. కళ్యాణ్‌ వచ్చి ఓదారుస్తాడు. అన్నయ్య వెళ్లారు కదా తప్పకుండా వదినను తీసుకునే వస్తారు అని చెప్తాడు. అయినా అప్పు బాధపడుతూనే ఉంటుంది. ఇంట్లో కనకం ఇంకా టిఫిన్‌ తీసుకురాలేదని కావ్య అరుస్తుంది.

కావ్య: అమ్మా ఎంత సేపు అయిందా..? ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను

కనకం: ఆగవే వస్తున్నాను..నువ్వు ఆకలితో కాదు కోపంతో చచ్చిపోయేలా ఉన్నావు

మూర్తి: కనకం ఎప్పుడూ లేనిది అమ్మాయేంటి..? ఇంత కోపంగా ఉంది.

కనకం: మీరేం కంగారు పడకండి దాని కోపానికి కారణాలేంటో నేను కనుక్కుంటాను కదా

మూర్తి: అమ్మాయిని ఎక్కువగా విసిగించకు

కనకం: విసిగించకపోతే ఏం జరిగిందో ఎలా చెప్తుంది.. మీరు ఉండండి నేను కనుక్కుంటాను.

అంటూ వెళ్లి కావ్యకు టిఫిన్‌ పెడుతుంది.

కనకం: అమ్మా కావ్య ఉప్మా ఎలా ఉంది…?

కావ్య: ఉప్మా లాగే ఉంది

కనకం: ఏంటే ఏది అడిగినా అలా కసురుకుంటావేంటి..? ఏం జరిగింది అంటే చెప్పవు..ఎందుకు వచ్చావంటే చెప్పవు.. అసలు నువ్వు ఇలా వచ్చావని ఇంట్లో వాళ్లకు చెప్పావా… పాపం నీ గురించి వాళ్లు కంగారు పడతారే

రాజ్‌ వస్తాడు.

రాజ్: మా గురించి ఆలోచిస్తే ఇలా చెప్పా పెట్టకుండా ఎలా వస్తుంది అత్తయ్యగారు

కావ్య: నేనేం చెప్పాపెట్టకుండా రాలేదు.. లెటర్‌ రాసే వచ్చాను.

రాజ్‌: ఏంటి లెటర్‌ రాసి రావడం.. నీకు కొంచెమైనా బుద్ది ఉందా..? ఇంట్లో వాళ్లు ఎంత టెన్షన్‌ పడతారో తెలుసా..?

కావ్య: మీ వల్ల నేను ఎంత టెన్షన్‌ పడుతున్నానో తెలుసా.. ?

రాజ్‌:  ఆ విషయంలో నా నిర్ణయం మారదు

అని చెప్పగానే కావ్య కూడా కారణం చెప్పే వరకు నేను రాను అంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. రాజ్‌ తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. రాజ్‌ ఒక్కడే రావడం చూసిన ఇంట్లో వాళ్లు రాజ్‌ను తిడతారు. దీంతో కావ్యను నేను తీసుకురాలేను అంటూ చెప్పి రాజ్‌ వెళ్లిపోతాడు. తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కనకం స్వప్నకు కాల్ చేస్తుంది. కానీ ఆ ఫోన్‌ రుద్రాణి లిఫ్ట్‌ చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
Godavari Serial Today October 16th: 'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 16: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
నువ్వులేక నేను లేను: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
Gundeninda Gudigantalu Oct 16: గుణకోసం బాలు కారుతాళం కొట్టేసిన రోహిణి...దొంగ అనుకుని చితక్కొట్టిన ఇంట్లో వాళ్లు
గుండెనిండా గుడిగంటలు: గుణకోసం బాలు కారుతాళం కొట్టేసిన రోహిణి...దొంగ అనుకుని చితక్కొట్టిన ఇంట్లో వాళ్లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget