అన్వేషించండి

Brahmamudi Serial Today November 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఫైనల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన గోల్డ్‌ బాబు – అయోమయంలో పడిపోయిన రాహుల్‌  

Brahmamudi serial today episode November 6th: కూయిలీని పట్టించడం కోసం ఫైనల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేస్తారు రాజ్‌, కావ్య దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: మందు పార్టీ ఏర్పాటు చేసిన కూయిలీ గోల్డ్‌ బాబుతో డాన్స్‌ చేయడం చూసిన రాహుల్‌ కోపంగా కూయిలీని తిడతాడు. గోల్డ్‌ బాబును పక్కకు తోసేసి తాను డాన్స్‌ చేస్తుంటాడు. దీంతో గోల్డ్‌ బాబు కోపంగా అరుస్తాడు.

గోల్డ్‌ బాబు: కూయిలీ నాకు ఇక్కడ ఎంటర్‌టైన్‌ మెంట్‌ తగ్గింది. నేను నా ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లిపోతాను.

కూయిలీ: ఏమైంది బావ సెటప్‌ నచ్చలేదా..? మ్యూజిక్‌ నచ్చలేదా..?

గోల్డ్‌ బాబు: గ్లాస్‌లో డ్రింక్‌ అయిపోతే ఇచ్చేవాళ్లు లేరు కూయిలీ

కూయిలీ: నేను ఇప్పుడే ఇస్తాను ఒక్క నిమిషం ఆగు బావ నేను తీసుకొస్తాను

గోల్డ్ బాబుకు కూయిలీ మందు ఇస్తుంది.

గోల్డ్‌ బాబు: మరి నాతో కలిసి డాన్స్‌ చేసే వాళ్లు లేరు కదా నేను వెళ్లిపోతాను

కూయిలీ: బావ నేను ఉన్నాను కదా బావ

రాహుల్‌: మరి నా సంగతేంటి..?

కూయిలీ: మనం ఎప్పుడైనా డాన్స్‌ చేయోచ్చు రాహుల్‌ కానీ పాపం ఇంటికి వచ్చిన మీ అన్నయ్యను డిసప్పాయింట్‌ చేసి పంపిస్తామా..? నువ్వు పక్కకు వెళ్లు రాహుల్‌

అంటూ రాహుల్‌ ను తోసేస్తుంది.

రాజ్‌: ఇప్పటికైనా అర్థం అయిందా.. నీ గర్ల్‌ఫ్రెండ్‌కు నీకంటే డబ్బు ముఖ్యం కాబట్టే నిన్ను పక్కన పెట్టి వాణ్ని ఇంప్రెస్‌ చేస్తుంది.

కావ్య: మా అక్క ఏ రోజైనా అలా చేసిందా..? నిన్ను ఇంకొకరి ముందు అవమానించిందా..? ఎవరు ఏంటో ఇప్పటికైనా తెలుసుకో

రాజ్: ఒరేయ్‌ నిజంగా కూయిలీ కోటీశ్వరురాలే అయితే నువ్వుండగా వాడి వెంట ఎందుకు పడుతుంది. వాడి బిజినెస్‌ డబ్బులు తన కంపెనీలో ఇన్వెస్ట్‌ ఎందుకు చేయమని అడుగుతుంది

రాహుల్‌ కోపంగా మందు తాగుతుంటాడు. గోల్డ్‌ బాబు వెళ్లి మందు కలిపి ఇవ్వమని అడుగుతాడు. రాహుల్‌ కోపంగా మందు కలిపి ఇస్తాడు.

రాజ్:  చెప్పేది అర్థం అవుతుంది కదరా..? ఇప్పటికైనా అర్థం చేసుకుని ఇంటికి వచ్చేయ్‌ స్వప్నను అర్థం చేసుకో నీకు స్వప్నే  మందు కలిపి ఇస్తుంది.

రాహుల్‌ కోపంగా సోపాలో వెళ్లి కూర్చుని మందు కొడుతుంటాడు. రాజ్‌, కావ్య, కూయిలీ, గోల్డ్‌ బాబు కలిసి డాన్స్‌ చేస్తుంటారు.

కూయిలీ: మీరు నిజంగా ముసలి వాళ్లేనా..?

కావ్య: అబ్బా  నడుము నొప్పి  పట్టేసిందిగా…?

కూయిలీ:  నిజంగా ముసలి వాళ్లే

అనగానే.. రాజ్‌ సైగ చేయగానే.. గోల్డ్‌ బాబు తనకు మందు కావాలని అడుగుతాడు. కూయిలీ మందు ఇవ్వడానికి వెళ్తుంది. తర్వాత కూయిలీ వెళ్లిపోతుంది. తర్వాత రోజు ఎలా నాటకం ఆడాలో రాజ్‌, కావ్య.. గోల్డ్‌ బాబుకు చెప్తారు. అందరూ వెళ్లిపడుకుంటారు. మరుసటి రోజు ఉదయం రాహుల్‌, గోల్డ్‌ బాబు ఓకే సోపాలో పడుకోవడం చూసి రాజ్‌ కోపంగా గోల్డ్‌ బాబును నిద్ర లేపుతాడు.

గోల్డ్‌ బాబు: ఏంటి బావ పొద్దు పొద్దునే

రాజ్‌: అరేయ్‌ గోల్డ్‌ మనం ఏం ప్లాన్ చేశామో గుర్తు ఉందా..? రాహుల్‌ గాడు నిద్ర లేవగానే.. నువ్వు కూయిలీ రూంలో ఉండాలి

గోల్డ్‌ బాబు: అవును బావ మర్చిపోయాను..

అనుకుంటూ వెళ్లి కూయిలీ రూంలో కూయిలీ పక్కన పడుకుంటాడు. వెంటనే రాజ్‌, కావ్య ఇద్దరూ కలిసి రాహుల్‌ను నిద్ర లేపి కూయిలీ రూంలోకి తీసుకెళ్లి అక్కడ ఇద్దరూ కలిసి పడుకోవడం చూపిస్తారు. కూయిలీని తిడతారు. ఇలాంటి దాన్నా నువ్వు పెళ్లి చేసుకునేది అంటూ రాహుల్‌కు గడ్డి పెడతారు. దీంతో రాహుల్‌ డైలమాలో పడిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 2nd: జగధాత్రి,నిషికను విడగొట్టడానికి దివ్యాంక వేసిన మాస్టర్‌ ప్లాన్ ఏంటి..? వైజయంతి గురించి నిషిక చెప్పిన నిజం ఏంటి..?
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రి,నిషికను విడగొట్టడానికి దివ్యాంక వేసిన మాస్టర్‌ ప్లాన్ ఏంటి..? వైజయంతి గురించి నిషిక చెప్పిన నిజం ఏంటి..?
Godavari Serial Today July 2nd: 'గోదావరి' సీరియల్: జానుకి నగలు ఇచ్చేసిన నందు! నందుని కొట్టిన శాంతి! జాను ఎమోషనల్!
'గోదావరి' సీరియల్: జానుకి నగలు ఇచ్చేసిన నందు! నందుని కొట్టిన శాంతి! జాను ఎమోషనల్!
Nindu Manasulu Serial Today July 2nd: నిండు మనసులు: సాహితి కోసం ఇంటికొచ్చిన వరుణ్ తల్లి! వరుణ్‌ తల పగలగొట్టేసిన గణ!
నిండు మనసులు: సాహితి కోసం ఇంటికొచ్చిన వరుణ్ తల్లి! వరుణ్‌ తల పగలగొట్టేసిన గణ!
Karthika Deepam 2 Serial Today July 2nd: కార్తీకదీపం 2 సీరియల్: సింపథీతో ఏ మగాడు కాపురం చేయడు..! సూరజ్ మాటలకు జ్యోత్స్న మారుతుందా!
కార్తీకదీపం 2 సీరియల్: సింపథీతో ఏ మగాడు కాపురం చేయడు..! సూరజ్ మాటలకు జ్యోత్స్న మారుతుందా!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Stay Positive : రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
Superfoods for Healthy Hair : జుట్టు మంచిగా పెరగాలంటే డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి.. రోజూ తింటే హెయిర్​ ప్రాబ్లమ్స్ దూరమవుతాయట
జుట్టు మంచిగా పెరగాలంటే డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి.. రోజూ తింటే హెయిర్​ ప్రాబ్లమ్స్ దూరమవుతాయట
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
India Selection Policy Dispute: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
Cheating Partner : మీ భాగస్వామి(Partner) ప్రవర్తనలో ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. చీటింగ్ కావచ్చు
మీ భాగస్వామి(Partner) ప్రవర్తనలో ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. చీటింగ్ కావచ్చు
Embed widget