అన్వేషించండి

Brahmamudi Serial Today November 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాహుల్‌ ను పూర్తిగా నమ్మిన దుగ్గిరాల ఫ్యామిలీ – మరో అవకాశం ఇవ్వమన్న కావ్య

Brahmamudi serial today episode November 18th: రాహుల్‌ తన నటన చేత ఇంట్లో వాళ్లందరిని నమ్మించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: ఇంటికి వచ్చిన రాహుల్‌ను ధాన్యలక్ష్మీ మరో కొత్త నాటకం మొదులు పెట్టావా అంటుంది. ఆ మాటలకు స్వప్న బాధపడుతుంది. ఇంతలో సుభాష్‌ వస్తాడు.

సుభాష్‌: రాహుల్‌ చెప్తుంది నిజమే డబ్బుల కోసం రాహుల్‌ దొంగల చేతుల్లో దెబ్బలు తినడం నేను చూశాను.  అక్కడ రాహుల్‌ పరిస్థితి చూసి నేను డబ్బులు పోయాయేమో అనుకన్నాను. కానీ ఆ డబ్బులను కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు

స్వప్న: ఇప్పుడేమంటారు మీరంతా ఇంకా నా భర్త దొంగలా నేరస్థుడిలా కనిపిస్తున్నాడా మీకు ఏం ఆంటీ మాట్లాడరేంటి.? నోరు రావడం లేదా.? లేక సుభాష్ అంకుల్ చెప్పింది కూడా నాటకం అంటారా..?

ధాన్యలక్ష్మీ: ఇది మరీ బాగుంది స్వప్న.. ఇరవై లక్షల డబ్బులు డ్రా చేసిన వాడు సరైన టైంలో టెండర్‌ ఆఫీసుకు వెళ్లకపోతే ఏమనుకుంటాం.? నీ భర్త గతాన్ని చూస్తే అనుమానించకుండా ఎలా ఉంటాము

స్వప్న: మారిన మనషి గురించి ఆలోచించకుండా.. అవతల ఏం జరిగిందో తెలుసుకోకుండా మనుషుల మీద నిందలు వేసి అవమానించడం కాదు. మీరంతా చూడాల్సింది నా భర్త గతాన్ని కాదు మనిషిగా మారాలనుకున్న అతని అభిమతాన్ని. మారిన మనిషిని మీరు గమనించరు..? అతని కనీసం ఒక మనిషిగా పరిగణించరు..? రెప్పపాటు కాలం కూడా అతన్ని నమ్మకపోతే అతను ఎలా మారతాడు

రుద్రాణి: అదంతా వాళ్లకు ఎందుకు స్వప్న నా కొడుకును అవమానించాలి. వాడు నా కడుపున పుట్టినందుకు వాళ్లు నన్ను నిందించాలి. అంతే అంతే తెలుసు వాళ్లకు.. గతంలో తప్పులు చేసిందే కనిపిస్తుంది కానీ ఇప్పుడు వాడు మారి.. ప్రాణాలను పణంగా పెట్టి డబ్బులు తెచ్చాడే అది ఎవ్వరికీ కనిపించదు..

రాహుల్‌: మమ్మీ నువ్వేం మాట్లాడకు.. ఇంట్లో వాళ్లు ఎవర్ని ఒక్క మాట కూడా అనే హక్కు నీకు లేదు..

రుద్రాణి: రాహుల్‌ ఏం మాట్లాడుతున్నావు..?

రాహుల్‌: అవును మమ్మీ వాళ్లు నన్ను అనుమానించడంలో తప్పు లేదు. గతంలో నేను చేసిన పనులు అలాంటివి.. నన్ను నేను ఫ్రూవ్‌ చేసుకుంటున్నాను.. ఇందులో నువ్వు కలగజేసుకోవద్దు..

అపర్ణ, ధాన్యలక్ష్మీ: డబ్బు తెచ్చావు కానీ కాంట్రాక్ట్‌ పోయింది కదా..?

రాహుల్‌: అవును డబ్బు తెచ్చాను కాంట్రాక్ట్ పోయింది అందుకే రాజ్‌ను క్షమాపణ అడుగుతున్నాను.

రాజ్‌:  రాహుల్ నువ్వేం బాధపడకు..కాంట్రాక్ట్‌ ఏమీ పోలేదు మనకే వచ్చింది.

అందరూ షాక్‌.. అవుతూ కాంట్రాక్ట్‌ వచ్చిందా..? ఎలా వచ్చింది అని అడగ్గానే.. జరిగింది మొత్తం చెప్తాడు రాజ్‌. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. తర్వాత స్వప్న రాహుల్ దగ్గరకు వెళ్తుంది.

స్వప్న: ఎందుకు ఇంత రిస్క్‌ చేశావు రాహుల్‌

రాహుల్‌: నేను ఇప్పుడు ఈ రిస్క్‌ చేయకపోతే నన్ను ఎవ్వరూ కూడా జీవితంలో నమ్మేవారు కాదు..

స్వప్న:  ఇక నిన్ను నేను పూర్తిగా నమ్ముతున్నాను రాహుల్‌

రాహుల్‌: థాంక్యూ స్వప్న థాంక్యూ.. వెరీమచ్‌.. నువ్వు నమ్మితే చాలు నాకు సంతోషంగా ఉంది. ఇక జీవితంలో నిన్ను ఎప్పుడు బాధపెట్టను స్వప్న.. జీవితంలో నాకు దొరికిన అదృష్టానివి స్వప్న

అంటూ ఎమోషనల్‌ అవుతుంటాడు. ఇక రాజ్‌తో కావ్య కూడా రాహుల్‌ చాలా మారిపోయాడని  ఇంకో చాన్స్‌ ఇవ్వాలని చెప్తుంది. అందుకు మొదట ఒప్పుకోని రాజ్‌ను కావ్య కన్వీన్స్‌ చేసి ఒప్పిస్తుంది. తర్వాత అందరూ భోజనం చేస్తుంటే.. రాహుల్ భోజనానికి రాలేదని రాజ్‌ పిలుస్తాడు. రాహుల్‌ రాగానే.. నీ జీవితానికి సంబంధించిన విషయం మాట్లాడాలి అంటాడు రాజ్‌. దీంతో అందరూ ఆశ్చర్యంగా రాజ్‌ను చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget