అన్వేషించండి

Brahmamudi Serial Today May 30th : ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : మాయను రాజ్​కిచ్చి పెళ్లిచేయడానికి నో ఆబ్జెక్షన్ పేపర్స్ మీద సంతకం పెట్టిన కావ్య – కావ్య నిర్ణయాన్ని తప్పుబట్టిన స్వప్న

Brahmamudi Today Episode : మాయను రాజ్ కు పెళ్లి చేయడానికి తనకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని కావ్య సంతకం చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode : బాబు ఏడుస్తుంటే వాడిని ఆడించలేక మాయ, రుద్రాణి నానా తంటాలు పడతారు. అయినా వాడు ఏడుస్తూనే ఉంటాడు. దీంతో స్వప్న వస్తుంది. నువ్వసలు తల్లివేనా అంటూ ప్రశ్నిస్తుంది. బాబు అలా ఏడుస్తుంటే ఏ తల్లైనా పాలు పడుతుంది. నువ్వేంటి పాలు పట్టడం లేదు అని అడుగుతుంది. దీంతో మాయ పాలు నాకెలా వస్తాయి అంటుంది. వెంటనే తేరుకుని నాకు పాలు రావడం లేదని బాబుకు డబ్బా పాలు పడుతున్నామని చెప్తుంది. దీంతో స్వప్న వెళ్లిపోతుంది. తర్వాత హాల్లో అందరూ ఉంటారు.

అనామిక: ఛా.. రోజు బెల్లు కొడితే స్టూడెంట్స్‌ అంతా ప్రేయర్‌ కు వచ్చినట్టు ఈ మధ్య తెల్లారితే చాలు అందరూ ఒక చోటికి వస్తున్నారు.

స్వప్న: నిన్నమొన్నటి దాకా నీ పనికిమాలిన పంచాయతీల కోసమే  నీ అత్త నా అత్త  కలిసి రాదాంతం చేసేవాళ్లు.. ఇప్పుడు వాళ్ల అత్త మా కావ్య మీద పడింది.

రుద్రాణి: వదినా అందర్ని ఒకచోటకు చేర్చారు. ఏం చెప్తావో.. ఎవరికి చెప్తావో ఏ నిర్ణయం తీసుకున్నావో అందరికీ చెప్పాలి కదా?

సుభాష్‌: మీ వదిన చెప్పాల్సింది చెప్పింది. కావ్య, రాజ్‌ చెప్పాల్సింది చెప్పారు. ఇంకా ఏముంది చెప్పడానికి?

రుద్రాణి: అందరూ చెప్పారు కానీ మాయ కూడా చెప్పాలి కదా? ఆమె ఏ నిర్ణయం తీసుకుందో చెప్పాలి కదా?

స్వప్న: ఆ విషయంలో మాయ కన్నా మా అత్తకే ఎక్కువ అరాటం ఉన్నట్లుంది. మాయను రాణిని చేస్తే మా అత్తను మంత్రిగా పెట్టుకుంటానని ఏమైనా ఆశ చూపించిందా?

అపర్ణ: ఇందులో ఏవరి ప్రోద్భలం లేదు. న్యాయం గురించి ఆలోచించి అందర్ని రమ్మన్నాను.  

సుభాష్‌: చెప్పు ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నావో?

అని సుభాష్‌ చెప్పగానే రాజ్‌ నుంచి విడాకులు వద్దన్న కావ్య.. రాజ్‌, మాయను పెళ్లి చేసుకోవడానిక ఒప్పుకుంటున్నట్లు నో ఆబ్జక్షన్‌ పేపర్స్‌ పై సంతకం చేయాలని అడుగుతుంది అపర్ణ. దీంతో సుభాష్‌, అపర్ణ మీద కోప్పడతాడు. ఇంతలో స్వప్న వస్తుంది.

స్వప్న: ఒక్క నిమిషం నేను సంతకం చేస్తాను ఎక్కడ చేయాలి ఆంటీ?

రుద్రాణి: ఏటీ? నీకేం సంబంధం ఉందని సంతకం చేస్తావ్‌..

స్వప్న: మరి మా కావ్యకు ఏం సంబంధం ఉందని సంతకం పెట్టాలి. నువ్వు మధ్యలో మాట్లాడకు అత్తా నేను ఎదురు మాట్లాడితే నిన్ను కరివేపాకు నమిలినట్లు ఉంటుంది. ఇప్పుడు నా చెల్లికి అన్యాయం జరుగుతుంది. అందులో తన తప్పేం ఉందని అందర్ని ప్రశ్నిస్తున్నాను. రాజ్‌ తప్పు చేస్తే కావ్యకు ఎలా శిక్ష వేస్తారు?

అంటూ స్వప్న ప్రశ్నిస్తుంటే ఇంతలో కావ్య కలగజేసుకుని నేను సంతకం చేస్తానని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. మాయ, రుద్రాణి, రాహుల్‌ మాత్రం హ్యాపీగా ఫీలవుతారు. రాజ్‌, సుభాష్‌, స్వప్న వద్దని వారిస్తారు. అయినా కావ్య ఆగదు. వెళ్లి పేపర్స్‌ మీద సంతకం చేస్తుంది.

అపర్ణ: నువ్వు ఈ సంతకం చేయగానే నువ్వు నా దృష్టిలో ఆకాశం అంతా ఎదిగిపోయావని.. నిన్ను నా ఇంటి ఇలవేల్పులా చూస్తానని నువ్వు అనుకుంటున్నావేమో? ఇప్పుడు నువ్వు నా దృష్టిలో పాతాళంలో నిలబడ్డావు. నీకు ఎవరు పోతే ఏంటి నీకు కావాల్సింది ఆస్థి, దుగ్గిరాల ఇంటి కోడలన్న హోదా.

అంటూ అపర్ణ, కావ్యను తిడుతుంటే ఇంతలో అక్కడకు ఇందిరాదేవి వస్తుంది. బాగా చెప్పావు అంటూ అపర్ణను మెచ్చుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్ ‌ఎప్పుడో చెప్పిన దిల్‌ రాజు కూతురు - బెస్ట్‌ ఫ్రెండ్స్‌ మధ్య పోటీ తప్పదా? 

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget