అన్వేషించండి

Brahmamudi Serial Today May 2nd:  ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను ఇంటికి తీసుకొచ్చేందుకు కావ్య ప్లాన్‌ – రుద్రాణికి తెలియకూడదన్న అపర్ణ

Brahmamudi Today Episode:  రాజ్‌కు గతం గుర్తుకు వచ్చి ఇంటికి వచ్చేలా చేయడానికి అందరూ కలిసి నాటకం మొదలు పెట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  యామిని ఇచ్చిన వెడ్డింగ్‌ కార్డు చూస్తూ రాజ్‌ సైలెంట్‌గా ఉంటే ఎందుకు బావ అలా ఉన్నావని యామని అడుగుతుంది. ఏం లేదు కొంచెం హెడేక్‌గా ఉందని చెప్తాడు రాజ్‌. నా వల్లే హెడేక్‌ వస్తే అది తగ్గదు బావ. కొద్ది రోజులుగా నీ ప్రవర్తనలో ఏదో తేడ కనిపిస్తుంది బావ. నీ మనసులో ఏముందో నాకు తెలియదు కానీ మన పెళ్లి జరగకపోతే నేను బతకను బావ అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్‌ను ఎలా ఇంటికి తీసుకురావాలా అని అపర్ణ, కావ్య వాళ్లు ఆలోచిస్తుంటారు.

అపర్ణ: ఆ రుద్రాణికి ఎట్టి పరిస్థితుల్లో రాజ్‌ గురించి నిజం తెలియకూడదు.. ఇక రాజ్‌కు గతం గుర్తు వచ్చే వరకు మనం ఆగకూడదు. అసలే ఆ యామిని పెళ్లి అంటుంది.

కావ్య: ఆ యామిని తొందర పడ్డట్టు మనం పడలేం అత్తయ్యా

కళ్యాణ్‌: అలా అని ఊరుకుంటే కూడా తప్పే అవుతుంది కదా వదిన. పెద్దమ్మ చెప్పింది కూడా నిజం అన్నయ్యకు గతం గుర్తుకు వచ్చేలా మనం ఏమైనా చేస్తే బాగుంటుంది

కావ్య: అలా చేయాలని నాకు మాత్రం లేదా కవిగారు. ఎప్పుడొప్పుడు ఆయనకు గతం గుర్తుకు వస్తుందా..? ఎప్పుడెప్పుడు ఆయన్ని ఇంటికి తీసుకురావాలా..? అని ఎదురు చూస్తున్నాను

అపర్ణ: అయితే వాడంతట వాడే గతం గుర్తు చేసుకుంటే సమస్య అవుతుంది. కానీ వాడి చుట్టు అలాంటి పరిస్థితులు మనం తీసుకురాగలితే వాడికి తప్పకుండా గతం గుర్తుకు వస్తుంది కదా..?

కావ్య: మీరేం అంటున్నారో నాకు అర్థం కావడం లేదు అత్తయ్యా

అపర్ణ: గతంలో మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు వాడి చుట్టు మళ్లీ జరిగేలా చేస్తే…

స్వప్న: ఈ ఐడియా ఏదో బాగుంది కావ్య.. రాజ్‌కు ఎటువంటి డేంజర్‌ లేకుండా దీన్ని మనం ఫాలో అవ్వచ్చు

అపర్ణ: ఇంకా ఏం ఆలోచిస్తున్నావు కావ్య

కావ్య: మీరన్నట్టు నాకు ధైర్యం రావడం లేదు అత్తయ్య

అపర్ణ: మరేం చేద్దాం నువ్వే చెప్పు..

కావ్య: నాకో ప్లాన్‌ ఉంది. ఆయన చిన్నప్పటి ఫ్రెండ్‌ సందీప్‌ వాళ్లది రేపు యానివర్సరీ అంట రిసార్ట్స్‌ లో పార్టీ ఇస్తున్నారు అందరినీ రమ్మని ఫోన్‌ చేశారు. రెండు రోజులు  మనం అక్కడే ఉండొచ్చు దానికి మీ అన్నయ్యను అక్కడికి తీసుకురాగలిగితే మన ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుంది.

అంటూ కావ్య చెప్పగానే అందరూ ప్లాన్‌ బాగుంది అంటారు. వెంటనే ఫోన్‌ చేసి వాడిని రమ్మను అని చెప్తుంది అపర్ణ. కావ్య డౌటుగా ఆలోచిస్తుంది. ఫోన్‌ చూస్తూ ఉంటుంది. మరోవైపు వెడ్డింగ్‌ కార్డు పట్టుకుని ఆలోచిస్తుంటాడు రాజ్‌.

రాజ్‌: యామినితో పెళ్లి అంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. కళావతిని కలిసినప్పుడు కానీ తనతో మాట్లాడినప్పుడు కానీ వచ్చిన ఎగ్జైట్‌ మెంట్‌ యామినితో రావడం లేదు. రోజు కళావతి నా పక్కన లేకపోయినా రోజంతా తన గురించి ఆలోచిస్తున్నాను. నాకు మాత్రమే ఇలా అనిపిస్తుందా..? లేక కళావతి గారికి కూడా అలా అనిపిస్తుందా..? ఒకవేళ తనకు కూడా అలాగే అనిపిస్తుందంటే వీళ్లకు వీలైనంత త్వరగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాలి. వెంటనే తనతో మాట్లాడాలి.

అనుకుని కావ్యకు ఫోన్‌ చేస్తాడు.

రాజ్‌: హాయ్‌ కళావతి గారు బిజీగా ఉన్నారా..?

కావ్య: అవునండి నేను చాలా బిజీగా ఉన్నాను

రాజ్: ఏంటండి అంత బిజీ

కావ్య: నా ఫ్రెండ్‌ సందీప్‌ వెడ్డింగ్‌ యానివర్సరీ సందర్భంగా ఫ్రెండ్స్‌ అందరం గెట్‌ టు గెదర్‌ అవుతున్నాం.. అందరిని పిలవాలి కదా అందుకే బిజీగా ఉన్నాను

రాజ్‌: మరి మీరు ముఖ్యమైన ఫ్రెండ్‌ను పిలవరా..?

కావ్య: నాకు తెలియకుండా నా ముఖ్యమైన ఫ్రెండ్‌ ఎవరబ్బా..?

రాజ్‌:  నేనే కదా నన్ను పిలవరా..? నేను కూడా మీతో పాటు పార్టీకి వస్తున్నాను.

అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు రాజ్‌. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మరుసటి రోజు బ్యాగ్‌ సర్దుకుని రాజ్‌ వెళ్తుంటే యామిని అడ్డుపడుతుంది. రాజ్‌ ఏవో మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. యామిని కావ్యకు ఫోన్‌ చేసి తిడుతుంది. వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో కావ్య కూడా యామిని తిట్టి దమ్ముంటే రాజ్‌ను ఆపు అని సవాల్‌ చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌  అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget