అన్వేషించండి

Brahmamudi Serial Today May 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్: దుగ్గిరాల ఇంట్లో దూరిన చార్లెస్‌ - బయట వెతుకుతున్న అప్పు

Brahmamudi Today Episode:  చార్లెస్‌ కోసం అప్పు బయట వెతుకుతుంటే వాడు దొంగతనం కోసం దుగ్గిరాల ఇంట్లోనే దూరతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: గేటు దగ్గర కారు ఎక్కుతున్న కళ్యాణ్‌ను చూస్తుంది ధాన్యలక్ష్మీ. కళ్యాన్‌ ఏంటి ఈ టైలో బయటకు వెళ్తున్నాడు. ఇద్దరూ కలిసి వెళ్లిపోతున్నారా..? ఏంటి అని  అనుమానపడుతుంది. గదిలో ఉన్నారే లేరో చూద్దామని గది దగ్గరకు వెళ్తుంది. లోపల ఉన్న రాజ్‌, కావ్య ఎవరో గది దగ్గరకు వచ్చారని పసిగడతారు. వెంటనే తమ ఫోన్లలో ఉన్న కళ్యాణ్‌, అప్పు వాయిస్‌ లు ప్లే చేస్తారు. ఆ వాయిస్‌ విన్న ధాన్యలక్ష్మీ ఇక్కడే ఉన్నారు అనవసరంగాఅనుమాన పడ్డాను అనుకుంటుంది.  ఇంతలో ప్రకాష్‌ వస్తాడు.

ధాన్యలక్ష్మీ:  ఏంటండి మీరు అలా వెనక వచ్చి నిలబడ్డారు. ఎవరో అనుకుని బయపడ్డాను

ప్రకాష్‌: నీకసలు బుద్దిందా..? అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..?

ధాన్యలక్ష్మీ:  ఇప్పుడు ఎందుకు తిడుతున్నారు

ప్రకాష్‌: ఎందుకు తిడుతున్నానో నీకు ఇంకా అర్తం కాలేదా..? కొడుకు, కోడలు శోభనం గదిలో ఉంటే వాళ్ల మాటలు వినడానికి నీకు అసలు సిగ్గు అనిపించడం లేదా..?

ధాన్యం: చాల్లే ఊరుకోండి నాది మరీ అంత చీప్‌ క్యారెక్టర్‌ కాదు

ప్రకాష్‌: అందుకేనా ఇలా చాటుగా వింటున్నావు

ధాన్యం: అయ్యో అది కాదండి ఇందాక ఎవరో బయటకు వెళ్లారు. మన కళ్యాణ్‌ వాళ్లేమోనని అనుమానం వచ్చి గదిలో ఉన్నారేమోనని వచ్చి వాళ్ల మాటల వింటున్నా…

ప్రకాష్‌: అయినా నేను చూశాను కాబట్టి సరిపోయింది కానీ వేరే ఎవరయినా చూస్తే

అంటూ ప్రకాష్‌, ధాన్యాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. హాల్లో కూర్చున్న అపర్ణ, ఇంద్రాదేవి రాజ్‌ గురించి మాట్లాడుకుంటుంటారు.

ఇందిరాదేవి: కళ్యాణ్‌ అప్పు శోభనం గదిలోకి వెళ్లారు. మరి రాజ్‌, కావ్య వాళ్లు ఎక్కడికి వెళ్లారు

అపర్ణ: ఇల్లు మొత్తం చూశాను అత్తయ్యా ఎక్కడా కనిపించలేదు

ఇందిరాదేవి: ఇందాక పెళ్లికి వద్దన్నాను కదాని ఏకంగా శోభనానికే ప్లాన్‌ చేశాడా ఏంటి వీడు

అపర్ణ: ఊరుకోండి అత్తయ్యా నా కొడుకు అలాంటి వాడేం కాదు

ఇందిరాదేవి: అవునా అందుకేనా బూత్‌ బంగ్లాకు తీసుకెళ్లాడు.. ఉండూ ఫోన్‌ చేస్తాను

అని రాజ్‌ కు ఫోన్‌ చేస్తుంది. రాజ్‌ ఫోన్‌ లిఫ్ట్ చేయగానే.. ఎక్కడున్నావు అని అడుగుతుంది ఇందిరాదేవి.

ఇందిరాదేవి: ఎక్కడున్నావు ఇందాకటి నుంచి నీ కోసం చూస్తున్నాము.. నువ్వు కనిపించడం లేదు. నా మనవరాలు కనిపించడం లేదు

రాజ్‌:  వావ్‌ నాన్నమ్మ నీకు పదికి పది మార్కులు పడ్డాయి. కళావతి గారు నాతోనే ఉన్నారు.

ఇందిరాదేవి: అనుకున్నాను.. ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారు..

కావ్య:  (ఫోన్‌ లాక్కుని)  ఏం లేదు అమ్మమ్మ ఇందాక మీ మనవడు పూలు ఎక్కువ తెచ్చారు కదా వాటిని ఆరబెట్టి అగరబత్తీలు చేద్దామని టెర్రస్‌ మీద ఉన్నాం

అని చెప్పగానే ఆ ఆరబెట్టేది ఏదో అయిపోయాక వచ్చేయండి అని చెప్తుంది. వీడు ప్రపోజ్‌ చేసే పనిలోనే ఉన్నట్టున్నాడు అపర్ణ అని చెప్తుంది ఇందిరాదేవి. మరోవైపు స్టేషన్‌ నుంచి తప్పించుకుని పారిపోయిన చార్లెస్‌ గాడు ఏకంగా అప్పు కారునే ఢీ కొడతాడు. దీతో అప్పు కారు దిగి పట్టుకునే లోపే మళ్లీ పారిపోయి దుగ్గిరాల ఇంట్లో శోభనం గదిలోకే వెళ్తాడు. కరెంట్‌ ఆప్‌ చేసి రాజ్‌, కావ్యలను తాడుతో కట్టేస్తాడు. తర్వాత కరెంట్‌ ఆన్‌ చేస్తాడు. చార్లెస్‌ ను చూసిన కావ్య, రాజ్‌ షాక్‌ అవుతారు. నువ్వు ఎవరి ఇంట్లో దూరావో తెలుసా..? నిన్ను పట్టుకోవడానికి బయటకు వెళ్లిన పోలీస్‌ ఇంట్లోనే దూరావు తను నా చెల్లి అని చెప్తుంది కావ్య. దీంతో చార్లెస్‌ భయపడతాడు. అయినా సరే నన్ను సిటీ అంతా వెతికి అలిసి మీ పోలీస్‌ ఇంటికి వచ్చేలోపు నేను హాయిగా ఇక్కడే రెస్ట్‌ తీసుకుంటాను అంటాడు చార్లెస్‌. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి కారులో లక్ష్మీ! శకుంతల బాగోతం లక్ష్మీ, హర్ష, క్రిష్ బయటపెడతారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి కారులో లక్ష్మీ! శకుంతల బాగోతం లక్ష్మీ, హర్ష, క్రిష్ బయటపెడతారా!
Godavari Serial Today July 14th: 'గోదావరి' సీరియల్: నందు, మురళీల పెళ్లిని అంగీకరించని శాంతి! నందు మెడలో తాళి తెంపేసిందా!
'గోదావరి' సీరియల్: నందు, మురళీల పెళ్లిని అంగీకరించని శాంతి! నందు మెడలో తాళి తెంపేసిందా!
Nindu Manasulu Serial Today July 14th: నిండు మనసులు: అంగరంగ వైభవంగా సిద్ధూ, ప్రేరణల పెళ్లి! చాలా భావోద్వేగాలు.. అంతకు మించి సంతోషాలు!
నిండు మనసులు: అంగరంగ వైభవంగా సిద్ధూ, ప్రేరణల పెళ్లి! చాలా భావోద్వేగాలు.. అంతకు మించి సంతోషాలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
NTR Office Statement: ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు చేసే అధికారం Raw NTR 'సంస్థకు లేదు - అఫీషియల్ స్టేట్మెంట్
'ఊరూ వాడ'తో పొలిటికల్ ఎంట్రీ, ఫేక్ వార్తలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ ఆఫీస్
Embed widget