అన్వేషించండి

Brahmamudi Serial Today May 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అప్పుకు ధాన్యలక్ష్మీ వార్నింగ్‌ - నెక్లెస్‌ కొట్టేసిన రాహుల్‌

Brahmamudi Today Episode: స్వప్న రూంలోకి వెళ్లిన రాహుల్‌ నెక్లెస్‌ కొట్టేసి రోల్డ్‌ గోల్డ్ పెట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.     

Brahmamudi Serial Today Episode: అప్పు ఆఫీసుకు రెడీ అవుతుంటే హెడ్‌ కానిస్టేబుల్ ఫోన్‌ చేసి చార్లెస్‌ కడుపునొప్పి అంటూ బాధపడుతున్నాడు అని చెప్తాడు. వాడు అబద్దాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడు. మీరేం కంగారు పడొద్దు అని అప్పు చెప్తుంది. ఇంతలో కళ్యాణ్‌ వెనక నుంచి వచ్చి హగ్‌ చేసుకుంటాడు. అప్పు ఫోన్‌ తర్వాత చేస్తానని కట్‌ చేసి బయటకు పరుగెడుతుంటే ధాన్యలక్ష్మీ ఎదురు వస్తుంది. అప్పు పక్క నుంచి వెళ్లిపోతుంది.  మరోవైపు యామిని వాళ్లు రాజ్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో రాజ్‌ వస్తాడు.

రాజ్‌: హాయ్‌ యామిని..

యామిని: బావ ఒక్క నిమిషం

రాజ్‌: ఏంటి యామిని అలా చూస్తున్నావు..

యామిని: ఏం లేదు బావ ఎన్నడూ లేని విధంగా నీ ఫేస్‌ ఈరోజు మూన్‌ లైట్‌ లా వెలిగిపోతుంటే కారణం ఏంటని చూస్తున్నాను. ఈరోజు ఏమైనా స్పెషల్ డేనా బావ.

రాజ్‌: ఏం లేదు యామిని నా ఫ్రెండ్స్‌ను కలిశాను

యామిని: ఫ్రెండ్స్‌ ను రోజూ కలుస్తూనే ఉన్నావు కదా బావ కానీ ఈరోజు మాత్రమే ఎందుకింత హ్యాపీగా కనిపిస్తున్నావు..

రాజ్‌: యామిని ఏంటి ఇలా గుచ్చి గుచ్చి అడుగుతుంది. కొంపదీసి నేను కళావతి గారిని కలిసింది తెలిసిపోయిందా ఏంటి..? ( మనసులో అనుకుంటాడు)

యామిని: ప్రశ్న వేస్తే ఆన్సర్‌ ఇవ్వకుండా అలా సైలెంట్‌గా ఉంటావేంటి బావ. నీ ఆనందానికి కారణం ఏంటో చెబితే మేము హ్యాపీగా ఫీలవుతాం కదా బావ

రాజ్‌: అంటే యామిని ఈరోజు చాలా ప్రత్యేకమైన ఫ్రెండ్స్‌ను కలిశాను.

యామిని: బావ నువ్వు నీ ఫ్రెండ్స్ ను కలిసినట్టు లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్‌ తో కలిస్తే బార్‌ కో రెస్టారెంట్‌కో వెళ్లి ఎంజాయ్‌ చేస్తారు కదా..? నువ్వేమో అలా కనిపించడం లేదు

వైదేహి:  రామ్‌ నీకోసమే వెయిట్‌ చేస్తున్నాము.. కలసి భోజనం చేద్దాం రా

రాజ్‌: లేదు ఆంటీ నేను బయట భోజనం చేశాను.

వైదేహి: ఎందుకు రామ్‌ .. మీకు ఇంకొద్ది రోజుల్లో పెళ్లి ఉంది. కార్డ్స్‌ కూడా అందరికీ పంచేశాం. ఇలాంటి టైంలో మీరిద్దరు జంట పక్షుల్లా కలిసి ఉండాలి కానీ మీరు అలా ఉండటం లేదు. ఒకరితో ఒకరికి సంబంధ లేన్నట్టుగా ఉంటున్నారు.

యామిని ఫాథర్‌: అవును రామ్‌ పొద్దున్న వెళ్లిపోతున్నారు.. రాత్రికి వస్తున్నారు. పాపం యామిని మీతో కలిసి భోజనం చేయాలని అనుకుంటుంది. కానీ మీరేమో బయట తినేసి వచ్చానని సారీ చెప్తున్నారు

వైదేహి: చెప్పు రామ్‌ మాతో ఏమైనా చెప్పాలా..?

రాజ్‌:  అవును ఆంటీ చెప్పాలి. కానీ ఇప్పుడు కాదు. రేపు నాకో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీకు చెప్తాను.

అంటూ రాజ్‌ వెళ్లిపోతాడు.

వైదేహి: ఏంటి బేబీ రామ్‌ ఏదేదో మాట్లాడుతున్నాడు. రేపు క్లారిటీ రాబోతుంది అంటున్నాడు ఏంటి

యామిని: అవును మమ్మీ రేపు రామ్‌ ఆ కావ్యకు ప్రపోజ్‌ చేయబోతున్నాడు.

వైదేహి ఆమె భర్త షాక్‌ అవుతారు. ఏంటి బేబీ నువ్వు చెప్పేది అని అడుగుతారు. అవునని కానీ మీరు సపోర్టు చేస్తే మళ్లీ రామ్‌ కావ్య దగ్గరకు పోకుండా నేను చేస్తాను అంటుంది. వైదేహి వాళ్లు సపోర్టు చేస్తాం అంటారు. మరోవైపు అప్పు గురించి ఆలోచిస్తున్న ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్లిన రుద్రాణి విషయం తెలుసుకుని ధాన్యలక్ష్మీని మరింత రెచ్చగొడుతుంది. మరోవైపు స్వప్న, అప్పు, కావ్య దగ్గరకు వెళ్లి రాజ్‌ ప్రపోజ్‌ చేయబోతున్నాడన్న విషయం చెప్తూ ఆట పట్టిస్తారు. రాహుల్‌ రూంలోకి వెల్లి నెక్లెస్‌ కొట్టేస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

kalavari kodalu kanaka mahalakshmi serial today may 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సీఈఓ పదవికి రాజీనామా చేసిన విహారి! లక్ష్మీ కిడ్నాప్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సీఈఓ పదవికి రాజీనామా చేసిన విహారి! లక్ష్మీ కిడ్నాప్!
Nindu Manasulu Serial Today may 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణకి బట్టలు పెట్టిన విజయానంద్! కన్నింగ్ మామ గణ, రాజశేఖరం మధ్య పుల్లలు పెట్టేశాడా!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణకి బట్టలు పెట్టిన విజయానంద్! కన్నింగ్ మామ గణ, రాజశేఖరం మధ్య పుల్లలు పెట్టేశాడా!
Gunde Ninda Gudi Gantalu Mai1st Episode: మనోజ్ నుంచి 25 లక్షలు తీసుకుని దొంగ జంట పరార్! ఊహల్లో తేలుతున్న ప్రభావతి - గుండెనిండా గుడిగంటలు మే1 ఎపిసోడ్
మనోజ్ నుంచి 25 లక్షలు తీసుకుని దొంగ జంట పరార్! ఊహల్లో తేలుతున్న ప్రభావతి - గుండెనిండా గుడిగంటలు మే1 ఎపిసోడ్
chinni serial today may 1st: చిన్ని సీరియల్: కావేరి కేసు రీ ఓపెన్ చేయిస్తున్న మ్యాడీ! చెమటలు పట్టేసిన దేవా! సీసాలో ఆత్మ!
చిన్ని సీరియల్: కావేరి కేసు రీ ఓపెన్ చేయిస్తున్న మ్యాడీ! చెమటలు పట్టేసిన దేవా! సీసాలో ఆత్మ!

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM alcohol test: సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
GST collections: ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
Peddi Release Date : పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
Jetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
Nara Rohith : నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
Affordable Mileage Bikes: మంచి మైలేజీ ఇస్తూ బడ్జెట్‌లో వచ్చే బైక్‌లు ఇవే! ధర, ఫీచర్స్‌ గురించి తెలుసుకోండి!
మంచి మైలేజీ ఇస్తూ బడ్జెట్‌లో వచ్చే బైక్‌లు ఇవే! ధర, ఫీచర్స్‌ గురించి తెలుసుకోండి!
Patriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?
మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?
Elon Musk: మస్క్ ఏడాది జీతం ఏడాదికి 13 లక్షల కోట్ల రూపాయలట .. కానీ చేతికందేది జీరో ! ఈ లెక్కేమిటో తెలుసా?
మస్క్ ఏడాది జీతం ఏడాదికి 13 లక్షల కోట్ల రూపాయలట .. కానీ చేతికందేది జీరో ! ఈ లెక్కేమిటో తెలుసా?
Embed widget