అన్వేషించండి

Brahmamudi Serial Today May 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : ఇందిరాదేవి ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌ - మరో ప్లాన్‌ వేసిన యామిని, రుద్రాణి  

Brahmamudi Today Episode: కావ్యను రాజ్‌ను కలిపేందుకు ఇందిరాదేవి వేసిన ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌ అవుతుంది. దీంతో రాజ్‌ తీవ్ర ఆవేదనతో ఉంటాడు.    

Brahmamudi Serial Today Episode:   తన ఫోటో రుద్రాణి రూంలోకి ఎలా వచ్చిందని స్వప్న తిడుతుంది. నాకేం తెలియదు అంటూ రుద్రాణి వెళ్లిపోతుంది. కిందకు వెళ్లిన రాజ్‌ను రెస్ట్‌ తీసుకున్నావా… అని అపర్ణ, ఇందిరాదేవి అడుగుతారు.

రాజ్‌: రెస్ట్ తీసుకునే విధంగా ఆంటీ రూం లేదు

అపర్ణ:  అసలు నువ్వు కళావతి విషయంలో సీరిసయ్‌గా ఉన్నావా..?

రాజ్: అదేంటమ్మా అలా అడిగావు.. తనను ఇంప్రెస్‌ చేయడానికి వంట రాకపోయినా వచ్చినట్టు బిల్డప్‌ ఇచ్చి ఇలా ఎందుకు కష్టపడతాను

ఇందిరాదేవి: కష్టపడి పాలు పితికి అమ్మితే ఆస్తులు వస్తాయి కానీ అమ్మాయి రాదమ్మా..?

రాజ్: మరి ఏం చేయమంటారు

అపర్ణ: ఇంప్రెస్‌ చేయమని చెప్తున్నాను కదా

రాజ్: ఫస్ట్‌ స్టెప్పే ఫెయిల్‌ అయింది. ఇక నేనేం చేయాలి

ఇందిరాదేవి: ఓరేయ్‌ ఫెయిల్‌ అయిందని మూలన కూర్చుంటే  ఎలా మేము ఉన్నాము కదా..? నీ వెనక ఇదిగో ఈ గిఫ్టు తీసుకెళ్లి కావ్యకు ఇవ్వు వెళ్లు..

అని చెప్పగానే.. గిఫ్టులు తీసుకుని రాజ్‌ పైకి వెళ్తాడు.

అపర్ణ: అత్తయ్యా లోపలికి వెళ్లగానే ఏం తేడా కొట్టదు కదా

ఇందిరాదేవి: పిచ్చిదానా అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను విను.. మొదట నా మనవడు డోర్‌ ఓపెన్‌ చేసుకుని లోపలికి వెళ్తాడు. కావ్య రాజ్‌ను చూడగానే.. మీరు నా గదిలోకి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది.

కావ్య: గదిలోకి ఎందుకు వచ్చారు..?

రాజ్‌:  మీ కోసమే

కావ్య: ఇంట్లో అందరూ ఉండగా అలా గదిలోకి వచ్చేస్తారా..?

కావ్య: నేను రావడం ఎవరూ చూడలేదు

కావ్య: అయినా సరే మీరు ఇలా రావడం నాకు నచ్చడం లేదు

రాజ్‌: మీకు ఇష్టం లేదు కాబట్టి రాకూడదు అనుకున్నాను కానీ రాకుండా ఉండలేకపోయాను..

కావ్య: అసలు గదిలోకి ఎందుకు వచ్చారు అది చెప్పండి.

రాజ్‌: మీకు గిఫ్టు ఇద్దామని వచ్చాను.. ఇదిగోండి బొకే

కింద

ఇందిరాదేవి:  ఆ తర్వాత డ్రెస్‌ ఇస్తాడు. ఆ డ్రెస్‌ తీసుకుని ఈ డ్రెస్‌ నాకా అంటుంది. మీకే అని రాజ్‌ చెప్తాడు. డ్రెస్‌ చూసి ఎంత బాగుందో అంటుంది. అప్పుడు నా మనవుడు నా కోసం ఒకసారి వేసుకుంటారా..? అని అడుగుతాడు. కావ్య డ్రెస్‌ వేసుకుని వస్తుంది. ఆ డ్రెస్‌లో కావ్యను చూసి రాజ్‌ షాక్‌ స్టన్నయిపోతాడు.  కావ్యను అలాగే చూస్తుండిపోతాడు.

అని చెప్తూ ఇందిరాదేవి గట్టిగా అరుస్తుంది. పక్కనే ఉన్న అపర్ణ ఉలిక్కిపడి అత్తయ్యా అంటూ గట్టిగా పిలుస్తుంది.

అపర్ణ: అత్తయ్యా ఏంటి ఏమైంది

ఇందిరాదేవి: అపర్ణ నా మనవడు మనవరాలు ఏడి ఎక్కడ వాళ్లు కలిసిపోయారు కదా

అపర్ణ:  వాళ్లు కలవలేదు.. మీరు కలవరిస్తున్నారు అంతే

ఇందిరాదేవి: అయ్యో ఇదంతా నా కలా..? నిజం కాదా..?

రాజ్‌ కిందకు వస్తుంటే.. చూడు నేను కలవరించిందే అక్కడ జరిగి ఉంటుంది అని ఇందిరాదేవి చెప్తుంది. ఇంతలో కిందకు వచ్చిన రాజ్‌ అపర్ణ, ఇందిరాదేవిని తిట్టి పైన కావ్య తనను తిట్టి డ్రెస్‌ విసిరికొట్టింది అని చెప్తాడు. అయితే ఇంకో ప్లాన్‌ వేద్దాం అని ఇందిరాదేవి చెప్పగానే ఇద్దరూ అమెను అదో రకంగా చూస్తుంటారు. మరోవైపు రూంలో ఉన్న రుద్రాణికి యామిని ఫోన్‌ చేస్తుంది.

యామిని: హలో రుద్రాణి గారు ఫోటో చూపించారా..? రాజ్‌ చూసి షాక్ అయ్యాడా..?

రుద్రాణి: అవును చూసి షాక్‌ అవ్వడమే కాదు థ్రిల్‌ అయిపోయాడు

యామిని: అవునా ఈ పాటికి గొడవ పెట్టుకుని ఉండాలే… నన్నే మోసం చేస్తావా అంటూ బాగా తిట్టి ఉండాలి కదా

రుద్రాణి: అవును తిట్టాడు.. బాగా తిట్టాడు.. కానీ కావ్యను కాదు నన్ను

యామిని: మిమ్మల్ని ఎందుకు తిడతాడు

అంటూ యామిని కోపంగా రుద్రాణిని తిడుతుంది. జరిగి విషయం రుద్రాణి చెప్పగానే అయితే ఇంకో ప్లాన్‌ వేద్దాం అని తన ప్లాన్‌ రుద్రాణికి చెప్తుంది. సరేనని రుద్రాణి కిందకు వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్‌ను తిట్టిన కావ్య దగ్గరకు అపర్ణ, ఇందిరాదేవి వెళ్లి తిడతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
Podarillu Serial Today Oct 14: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
పొదరిల్లు: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
Gundeninda Gudigantalu Oct 14: బాలును హత్య చేయించడానికి గుణ పథకం...కారు కీ తెచ్చి ఇవ్వాలంటూ రోహిణికి బెదిరింపులు
గుండెనిండా గుడిగంటలు: బాలును హత్య చేయించడానికి గుణ పథకం...కారు కీ తెచ్చి ఇవ్వాలంటూ రోహిణికి బెదిరింపులు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget