అన్వేషించండి

Brahmamudi Serial Today May 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కావ్య కోసం కుక్‌లా మారిన రాజ్‌ - రుద్రాణి ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌

Brahmamudi Today Episode: కావ్య కోసం దోశెలు వేస్తానని రాజ్‌ కిచెన్‌లోకి వెళ్లి దోశలు వేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా కామెడీ జరిగింది.  

Brahmamudi Serial Today Episode:  ఇంటికి వచ్చిన తనతో కావ్య వెటకారంగా మాట్లాడుతుందని నేను ఇక్కడ ఉండనని రాజ్‌ చెప్పడంతో ఇంద్రాదేవి కావ్య తన ప్రవర్తన మార్చుకుంటుందని చెప్తుంది. దీంతో కావ్య అమ్మమ్మ అప్పుడే పార్టీ మార్చేశావా అని అడుగుతుంది. పార్టీ మారడం సరే లే కానీ ముందు ఏ టిఫిన్స్‌ చేశావో చెప్పు అని అడుగుతుంది.

కావ్య: నేను ఏ టిఫిన్‌ చేయలేదు

రాజ్: అయితే నేను టిఫిన్‌ చేస్తాను

కావ్య: నువ్వు చేస్తే.. ఎవరైనా తింటారా ఇక్కడ

రాజ్: అయితే నేను దోశలు వేసి నీచేత తినిపించి నువ్వు సూపర్‌ అనేలా చేస్తాను చూడు

 అపర్ణ, ఇంద్రాదేవిలను తీసుకుని కిచెన్‌లోకి వెళ్తాడు రాజ్‌.

రాజ్‌: మైడియర్‌ ఓల్డ్‌ లేడీస్‌ ఇక్కడ దోశ పిండి ఎక్కడ ఉందో.. ఆ పిండి ఎలా వేస్తే దోశలు వస్తాయో కాస్త ఇన్మఫర్మేషన్‌ ఇవ్వండి నాకు

అపర్ణ, ఇంద్రాదేవి షాక్‌ అవుతారు.

అపర్ణ:  అనుకున్నా ఈ మధ్య కాలంలో దోశలు వేయడం నువ్వెప్పుడు నేర్చుకున్నావా.? అని

రాజ్‌:  నాకు దోశలు వేయడం రాదని మీకెలా తెలుసు..?

అపర్ణ: అది ఈ కాలం అబ్బాయిలు వంట నేర్చుకోవడం లేదు కదా.. అలా గెస్‌ చేశాను

రాజ్:  మీరు తనను ఇంప్రెస్‌ చేయమని అడిగారు.. చేయడానికి నేను  ఒప్పుకున్నాను మీరు ఏం చేస్తారో నాకు తెలియదు దోశలు వేయడం మీరే నేర్పాలి.

ఇందిరాదేవి:  ఈ గొడవంతా ఎందుకు మేము దోశలేస్తాం.. నువ్వు వేసినట్టుగా వెళ్లి కలరింగ్‌ ఇచ్చేయ్‌

రాజ్‌:  నో కాంప్రమైంజ్‌ లవ్‌లోనూ వార్‌లోనూ చీటింగ్ అసలు ఉండకూడదు.

అపర్ణ: అయితే ముందు ఒక దోశ వేసి చూపిస్తాను తర్వాత నువ్వు వేయు

అంటూ అపర్ణ దోశ వేస్తుంది. తర్వాత రాజ్‌ దోశలు వేస్తాడు. డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు అందరినీ పిలుస్తారు.

ప్రకాష్‌:  చూడటానికి చాలా బాగున్నాయి

రాజ్‌: తింటే ఇంకా బాగుంటాయి బాబాయ్‌

స్వప్న: అదేంటి అలా ఉంది…?

రాజ్‌: అది.. చట్నీ

స్వప్న: ఏం చట్నీ అలా ఉంది.

రాజ్‌: టమోట కచప్‌ చట్నీ

కళ్యాణ్‌:  నాకు ఆకలిగా లేదు నేను వెళ్తాను.

రాజ్‌: ఏయ్‌ ఎక్కడికి వెళ్లేది.. తినాల్సిందే.. ఇంకా ఏంటి అలా చూస్తున్నారు.. తినేయండి

సుభాష్‌: అపర్ణ బాబేదో చట్నీ అంటున్నాడు పైగా తినాలని రూల్‌ పెట్టాడు.

రాజ్‌: చేసింది తినడానికే కదా నాన్న

సుభాష్‌:  అదేరా మీ అమ్మతో ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. అపర్ణ నా బ్యాంకు అకౌంట్‌కు సబంధించింది అంతా నా డైరీలో ఉంది. లాకర్‌ సంబంధించిన తాళాలన్నీ బీరువాలో ఉన్నాయి.

రాజ్‌: అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు నాన్నా..

కావ్య: తిన్నాక చెప్పలేరని

రాజ్‌:  హలో మేడం..  అంత వెటకారం ఏమోద్దు.. తిన్నాక మీరే  మీ డిసీజన్‌ మార్చుకుంటారు. తినండి

మొదటగా ప్రకాష్‌ తింటాడు..

ధాన్యలక్ష్మీ:  ఎలా ఉందండి

రాజ్‌: ఎలా ఉండటం ఏంటి పిన్ని.. అద్బుతంగా ఉంటుంది

స్వప్న:  చట్నీ ఏంటి తియ్యగా కారంగా ఇలా ఉంది

రాజ్‌: కదా అదే మ్యాజిక్కు ఎలా ఉందో తెలిసే లోపు గొంతులోంచి పోతుంది.

కావ్య: ఏంటి పోయేది ప్రాణమా..?

 అందరూ తిని బాగా లేకున్నా బాగుందని.. అద్బుతం.. అమోఘం అంటూ మెచ్చుకుంటారు. కావ్య మీరంతా అబద్దం చెప్తున్నారు అంటుంది. దీంతో రాజ్‌ అందరికీ నచ్చిందని మీరు కుళ్లుగా ఉందండి అంటాడు. అయితే ఒక దోశ మొత్తం మీరు ఆగకుండా తినండి నేను ఒప్పుకుంటాను అంటుంది. రాజ్‌ దోశ తిని బయటకు మాత్రం బాగుందని చెప్తుంటాడు. ఇంతోల ఒక్కోక్కరుగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత రుద్రాణి తన రూంలో కావ్య ఫోటో పెట్టి రాజ్‌ను రూంలోకి పంపిస్తుంది. రూంలోకి వెళ్లిన రాజ్‌ అక్కడ ఫోటో చూసి కోపంగా బయటకు వచ్చి రుద్రాణిని తిట్టి వెళ్లిపోతాడు. రుద్రాణి లోపలికి వెళ్లి ఫోటో చూడగా అది స్వప్నది అయి ఉంటుంది. ఇంతలో స్వప్న వచ్చి నా ఫోటో ఇలా పెట్టావేంటని రుద్రాణిని తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం తండ్రిని బెదిరించిన అంబిక! పెద్దాయన బంటీకి ఆస్తి ఇచ్చేస్తారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి కోసం తండ్రిని బెదిరించిన అంబిక! పెద్దాయన బంటీకి ఆస్తి ఇచ్చేస్తారా!
Nindu Manasulu Serial Today October 12th: నిండు మనసులు: శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న సిద్ధూ, ప్రేరణలు! కన్నీటి వీడ్కోలు!
నిండు మనసులు: శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న సిద్ధూ, ప్రేరణలు! కన్నీటి వీడ్కోలు!
Godavari Serial Today October 12th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌కి ఐలవ్‌యూ చెప్పిన జాను! నందుకి కొత్త సమస్య!
'గోదావరి' సీరియల్: సంజయ్‌కి ఐలవ్‌యూ చెప్పిన జాను! నందుకి కొత్త సమస్య!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 12: తండ్రిని చంపిన విక్కీపై కేసుపెట్టిన రాధ.. శీనయ్య కేసు ఛేదించేందుకు మళ్లీ ఖాకీ డ్రెస్‌ వేసుకున్న రామచంద్రం
నువ్వులేక నేను లేను: తండ్రిని చంపిన విక్కీపై కేసుపెట్టిన రాధ.. శీనయ్య కేసు ఛేదించేందుకు మళ్లీ ఖాకీ డ్రెస్‌ వేసుకున్న రామచంద్రం

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget