అన్వేషించండి

Brahmamudi Serial Today march 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీని పూల్‌ను చేసిన నందు – స్మగ్లర్‌ చేతిలో చిక్కిన రాజు  

Brahmamudi serial today episode march 31st: తన లవ్వు కోసం హెల్ప్‌ చేయమన్న వెంకీని నందు పూల్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: తనకు తన లవర్‌ రోజాతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు.. ఇప్పుడు తనను రెస్టారెంట్‌ లో కలవబోతున్నాను.. నాకు ఎలాగైనా హెల్ప్‌ చేయమని వెంకీ, నందును అడగ్గానే.. సరే అంటూ హెల్ప్‌ చేయడానికి రెస్టారెంట్‌కు వెళ్తుంది నందు. ఇయర్‌ బర్డ్‌ పెట్టుకుని వెంకీ, రోజాలకు కొద్ది దూరంలోనే కూర్చుని రోజా మాటలు వింటూ.. వెంకీ సలహాలు ఇస్తుంటుంది. ఇంతలో ఒక కిల్లర్‌ కనిపించగానే నందు వాడిని పట్టుకోవడానికి వెళ్తుంది. ఫోన్‌ లైన్‌ కట్‌ అవుతుంది. రోజా, వెంకీని తిట్టి వెళ్లిపోతుంది. మరోవైపు రోడ్డు మీద కూరగాయలు తీసుకుని వెళ్తున్న ఇందును రాజు బైక్‌ మీద వెళ్లి డాష్‌ ఇస్తాడు. దీంతో ఇద్దరికి గొడవ జరుగుతుంది.

ఇందు: కప్పలు వర్షం పడగానే బయటకు వస్తాయి.. మీరేమో నేను రోడ్డు మీదకు రాగానే గుద్దడానికి బయటకు వస్తారు

రాజు: నిన్ను గుద్దడానికి నాకేం పని లేదనుకున్నావా..?

ఇందు: పని ఉంటే ఈ పనికిమాలిన పని ఎందుకు చేస్తావు..

రాజు: బుద్ది లేక చేశాను.

ఇందు: అది నువ్వు మాట్లాడిన మొదటిరోజే అర్థం అయింది

రాజు: ఇన్ని మాట్లాడుతున్నావు కదా మరి నువ్వు ఏం చేశావు.. దేశంలో ఇన్ని బైకులు ఉంటే నా బైకే దొరికిందా అడ్డుగా రావడానికి

ఇందు:  నేను అదే అడుగుతున్నాను.. దేశంలో ఇన్ని కోట్ల మంది ఉండగా నువ్వు గుద్దడానికి నేనే దొరికానా..?

రాజు: నువ్వు పెద్ద అప్సరసని.. వెతుక్కుంటూ వచ్చి గుద్దడానికి

ఇందు: నువ్వేమైనా మైసూర్‌ మహారాజువా..? నిన్ను వెతుక్కుంటూ అడ్డుగా రావడానికి

రాజు: అయితే మైసూర్‌ మహారాజు అయితే అడ్డుగా వచ్చేస్తావా..?

ఇందు: అప్సరస అయితే నువ్వు గుద్దేస్తావా..?

రాజు: ఏయ్‌ ఇప్పుడు ఏమంటావు..

ఇందు: కళ్లు నెత్తిన పెట్టుకుని డ్రైవ్‌ చేయకూడదు అంటున్నా

రాజు: సరే నాకు కళ్లు లేవు.. నీకు ఉన్నాయిగా నువ్వు చూసి రావొచ్చుగా

ఇందు:  చూడు చూడకుండా వచ్చి గుద్దింది నువ్వు..

లక్కీ:  మేడం ఆగండి మేడం బుద్ది ఉన్నోడు ఎవడైనా మీ గురించి తెలిశాక అస్తమానం గొడవపడాలి అనుకుంటాడా..?

రాజు: బుద్ది లేకున్నా కరెక్టు మాట చెప్పావురా..?

ఇందు: అంటే ఏంటి నీ ఉద్దేశం చూడగానే…

లక్కీ: ఏం లేదు మేడం పడింది కూరగాయలేగా.. అవి ఏరుకుంటే సరిపోతుంది కదా

ఇందు: అంటే అవి కూడా నేనే ఏరుకోవాలా

లక్కీ: లేదు మేడం నేను ఏరిస్తాను

అని లక్కీ కూరగాయలు ఏరి ఇందుకు ఇస్తాడు.

ఇందు: ఆ కింద పడ్డ కూరగాయలు  నాకు ఏమీ వద్దు కొత్తవి కావాలి

అంటూ డిమాండ్‌ చేయగానే.. రాజు, లక్కీ పక్కనే ఉన్న కూరగాయల షాపుకు వెళ్లి కొని ఇందుకు ఇస్తారు. ఇందు వెళ్లిపోగానే.. లక్కీ, రాజు వెళ్లిపోతారు. తర్వాత నందు తరుముకుంటూ వచ్చిన రౌడీ పోలీసులకు తన దగ్గర ఉన్న బ్యాగ్‌ దొరక్కూడదని రాజు, లక్కీ ఎదురుగా వస్తుంటే వాళ్ల ముందు తనకు చెస్ట్ ఫెయిన్‌ వచ్చినట్టు నాటకం ఆడతాడు. తన దగ్గర ఉన్న బ్యాగు పక్క వీధిలో ఉన్న తమ నాన్నకు ఇస్తే పదివేలు ఇస్తానని ఆశ పెడతాడు. దీంతో పదివేలు బ్యాగు తీసుకుని వెళ్లిపోతారు రాజు, లక్కీ. ఇంతలో నందు పోలీసులతో వచ్చి వాణ్ని పట్టిస్తుంది. వాడి దగ్గర బ్యాగు లేకపోవడంతో నందు రాజు, లక్కీ వాళ్లను పోలీసులకు చూపిస్తుంది. పోలీసులు రాజు బైక్‌ను ఫాలో చేస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 22th: అడవి నుంచి తప్పించుకున్న మీనన్‌....జేడీ టీంలోకి కొత్తగా వచ్చిన సింధూ
జగద్ధాత్రి సీరియల్: అడవి నుంచి తప్పించుకున్న మీనన్‌....జేడీ టీంలోకి కొత్తగా వచ్చిన సింధూ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
Godavari Serial Today July 22nd: 'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
Jabardasth Latest Promo: 'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget