అన్వేషించండి

Brahmamudi Serial Today March 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్ : యామని మీద కేసు పెడదామన్న అప్పు – కావ్యకు మెసేజ్‌ చేసిన రాజ్‌

Brahmamudi Today Episode: ఒకసారి కలుద్దామని రాజ్‌, కావ్యకు మెసేజ్‌ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode:  హాస్పిటల్‌ బయట రాజ్‌ను చూసిన కావ్య హ్యాపీగా వెళ్లి పలకరించబోతుంటే ఇంతలో యామిని వస్తుంది. రాజ్‌తో ఏదేదో మాట్లాడి.. పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా బావ అని అడుగుతుంది. డాడ్‌ కోసం చేసుకుంటున్నావు కదా అంటూ నేను డాడ్‌తో మాట్లాడతాను అంటూ లోపలికి వెళ్లబోతుంది యామిని.

రాజ్‌: యామిని అంకుల్‌ ను ఇబ్బంది పెట్టొద్దు.

యామిని:  కానీ నువ్వు ఏ క్లారిటీ ఇవ్వడం లేదు కదా..? నిజంగా నా మీద ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకంటున్నావా..? లేదా నాకేమీ అర్తం కావడం లేదు బావ.

రాజ్‌:  ఇష్టమే.. నీ మీద ఉన్న ఇష్టంతోనే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను.

 దూరం నుంచి వింటున్న కావ్య షాక్‌ అవుతుంది.

యామిని: అవునా..? ఏదీ ప్రామిస్‌ చేయ్‌

రాజ్‌ ప్రామిస్‌ చేస్తాడు. దీంతో యామిని హ్యాపీగా ఫీలవుతుంది.

యామిని:  థాంక్యూ బావ థాంక్యూ సో మచ్‌.. ఇప్పుడు నేను నీ భార్యగా నీ లైఫ్‌ పార్టనర్‌గా ఫీలవుతున్నాను. ఈ క్షణం కోసమే కొన్ని సంవత్సరాలుగా వెయిట్‌ చేస్తున్నాను.

కావ్య: ఏంటి స్వామి ఇది ఆయన ప్రాణాలు కాపాడి ఇలా దగ్గర చేస్తావు అనుకునేలోపే అందనంత దూరం పంపించేస్తున్నావా..? ఏంటి స్వామి ఇది ఎందుకిలా..?

అంటూ దేవుడి ముందు నిలబడి ఏడుస్తుంది కావ్య. తర్వాత  రాత్రికి కావ్య దగ్గరకు వెళ్లిన అప్పు అనుమానంగా అసలు అక్కడ ఉన్నది మన బావేనా అక్కా అని అడుగుతుంది.

కావ్య: నా మనసు నన్ను మోసం చేయదు అప్పు ఆయన మీ బావగారే.. అని చెప్తుంది.

 అప్పు: అయితే ఇంకెందుకు అక్కా ఆలోచిస్తున్నావు. వాళ్ల మీద కేసు పెట్టి నాలుగు తగిలిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. కోర్టులో వాళ్లు చేసిందంతా బయట పెట్టి మన బావను మనం తీసుకొచ్చేద్దాం.

కావ్య: ఆ ఆలోచన నాకు లేదనుకున్నావా..? కానీ అలా చేస్తే మనమే నష్టపోతాం.

అప్పు:  తప్పు చేసింది వాళ్లైతే మనం ఎందుకు నష్టపోతాం

కావ్య డాక్టర్‌ చెప్పిన విషయాలు గుర్తు చేస్తుంది. ఇద్దరూ కలసి ప్లాన్‌ చేస్తారు. ఎలాగైనా రాజ్‌ను కాపాడుకోవాలని డిసైడ్‌ అవుతారు. మరోవైపు హాల్లో కూర్చున్న యామిని వాళ్ల ఫాథర్‌ దగ్గరకు రాజ్‌ వెళ్తాడు.

రాజ్‌: అంకుల్  ఇప్పుడు ఎలా ఉంది..?

యామిని ఫాథర్‌: పర్వాలేదు బాబు ఇప్పుడు బాగానే ఉంది

రాజ్‌: సడెన్‌ గా మీకు ఇలా జరిగే సరికి చాలా టెన్షన్‌ పడిపోయాను అంకుల్‌

యామిని ఫాథర్‌: ఏం కాలేదు కదా బాబు

రాజ్‌: మీరు ఇన్నేళ్లుగా నన్ను తండ్రిలాగా చూసుకున్నారని యామిని చెప్పింది. అలాంటిది మీకేమైనా జరిగితే తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అంకుల్‌.

యామిని ఫాథర్‌: ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు తర్వాత మాట్లాడదాం. నువ్వు వెళ్లి రెస్ట్‌ తీసుకో..

రాజ్‌: లేదు అంకుల్‌ బయటి ప్రపంచాన్ని చూస్తున్నాం కదా..? మన అనుకున్న వాళ్ల కోసం ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సి వస్తుందోనని పరాయి వాళ్లుగా చూస్తున్న రోజులు ఇవి అలాంటిది మీరు ఇన్నేళ్లుగా నన్ను చూసుకుంటున్నారు అంటే రియల్లీ చాలా గ్రేట్‌

యామిని ఫాథర్‌: పాపం రాజ్‌, యామిని మాటలు మొత్తం నమ్మి నన్ను మంచి వాడిలా చూస్తున్నాడు. కానీ నేనేమో తనని మోసం చేస్తున్నాను. (మనసులో అనుకుంటాడు)

రాజ్‌ : అంకుల్‌ నాకు యామిని కాకుండా ఇంకా  ఎవరైనా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారా..? ఎందుకంటే నిన్నొక అమ్మాయి ఫోన్‌ చేసి నేను గుర్తు లేనా..? అంటూ కోపంగా ఫోన్‌ కట్ చేసింది.

అని రాజ్‌ అడగ్గానే.. యామిని ఫాథర్‌ ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో వైదేహి వచ్చి అదేం లేదు బాబు వాళ్లెవరో రాంగ్‌ నెంబర్‌ ఉండొచ్చు అని చెప్తుంది. రాజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత కావ్య దేవుడి ముందు నిలబడి ఏడుస్తేంటే.. రాజ్‌ మెసేజ్‌ చేస్తాడు. కావ్య రిప్లై ఇస్తుంది. ఇద్దరు చాటింగ్‌ చేసుకుంటుండగా రాజ్‌ ఒకసారి కలుద్దామా అని అడుగుతాడు. కావ్య సరే అంటుంది. రాజ్‌ నుంచి రిప్లై రాకపోయే సరికి కావ్య ఆందోళన పడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 22th: అడవి నుంచి తప్పించుకున్న మీనన్‌....జేడీ టీంలోకి కొత్తగా వచ్చిన సింధూ
జగద్ధాత్రి సీరియల్: అడవి నుంచి తప్పించుకున్న మీనన్‌....జేడీ టీంలోకి కొత్తగా వచ్చిన సింధూ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
Godavari Serial Today July 22nd: 'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
Jabardasth Latest Promo: 'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget