అన్వేషించండి

Brahmamudi Serial Today March 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు అపర్ణను రెచ్చగొట్టిన రేఖ, భ్రమరాంబ – అపర్ణను ఓదార్చిన ఇందు

Brahmamudi Serial Today episode march 23rd: ఆస్థి కోసం రేఖతో యుద్దం చేయడానికైనా తాను సిద్దంగా ఉన్నానని టైం కోసం చూస్తున్నానని ఇందు అపర్ణతో చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది. 

Brahmamudi Serial Today Episode:  రేఖ ఆంటీ ఆస్తి మొత్తం తన పేరు మీదకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యే వరకు తనను ఏమీ చేయదని.. తాను కూడా ఆస్థి కోసం రేఖతో యుద్దం చేయడానికైనా సిద్దంగా ఉంటానని అయితే టైం కోసం ఎదురుచూస్తున్నానని అపర్ణతో చెప్తుంది ఇందు. అప్పటి వరకు తనను బెదిరించడం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుందని చెప్పడంతో అపర్ణ బాధపడుతుంది. 
ఇందు: నాన్నమ్మ నాకోసం అమ్మానాన్నలు చేసిన త్యాగాలు చాలు నా వల్ల మీకు ఏదైనా జరిగితే ఆ బాధను నేను జీవితాంతం నా గుండెల్లో మోయాలి. ఆ శిక్ష చావడం కంటే చాలా పెద్దది నాన్నమ్మ 
అపర్ణ: ఇందు అలా మాట్లాడకు మన వంశానికి నువ్వు వారసురాలివి మాత్రమే కాదు మా ఆశయాలకు ఒక్కగానొక్క ఆశవి నువ్వు ఈ కుటుంబాన్ని నమ్ముకుని ఎన్నో వేల మంది బతుకుతున్నారు.. వాళ్లందరి భవిష్యత్తువు నువ్వు నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి.. నిండు నూరేళ్లు బతకాలి వాళ్లందరికీ నువ్వు ఆసరా అవ్వాలి 
ఇందు: బాధగా అలా జరగాలంటే నువ్వు నాకు ఒక మాటివ్వు 
అంటూ ఇందు అడగ్గానే.. ఏంటోనని ఆశ్చర్యంగా చూస్తుంటుంది అపర్ణ కట్‌ చేస్తే.. రాజు రోడ్డు మీద నిలబడి లక్కీతో బాధపడుతుంటాడు. 
రాజు: ఒరేయ్‌ ఆ శ్రీకాంత్‌ గాడు చాలా మంచోడు అని తీసుకెళ్లావు.. యాభై వేలతో ఐదు లక్షలు సంపాదించొచ్చు అనుకున్నాను.. తీరా చూస్తూ ఆ ల్యాప్‌టాప్స్‌ పడేయడానికి తప్పా దేనికి పనికి రావు.. ఆ ల్యాప్‌టాప్‌తో సంపాదించిన డబ్బులన్నీ ఆ లాప్‌టాప్స్‌కే పోయాయిరా
లక్కీ: మావ జీవితం అంటే ఒక యుద్దంరా.. యుద్దంలో గెలుపోటములు ఎంత సాదారణమో బిజినెస్‌లో లాభనష్టాలు అంతే కామన్‌ రా.. అంత మాత్రానికి అతిగా ఆలోచించి బిపీ, షుగర్‌ లు తెచ్చుకుని మన అందమైన జీవితాన్ని పాడు చేసుకుంటామా..? మావ ఓటమికి లొంగిపోయే వాడు కాదు మావ నా ఫ్రెండ్‌.. జరిగిన నష్టాన్ని కూకటి వేళ్లతో మర్చిపోయి మళ్లీ కొత్తగా నాతో బిజినెస్‌ చేసేవాడేరా నా ఫ్రెండ్‌ ఏం జరిగినా నేనున్నాను అంటూ తప్పులు క్షమించి నన్ను విజయం వైపు నడిపించేవాడేరా నా ఫ్రెండ్‌ అదిరా నా ఫ్రెండ్‌ రాజు: మనం మోసపోయాం.. నీ ఫ్రెండ్‌ గాడి వల్ల బ్లాక్‌లో పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా  డబ్బులు లేకుండా చేశావు కష్టపడి సంపాదించిన డబ్బులు పోగొట్టావు కదా 
అంటూ లక్కీని కొడుతుంటే.. ఇంతలో వాళ్ల ఫ్రెండ్‌ రాంబాబు కారులో వస్తాడు. 
రాంబాబును చూసిన రాజు, లక్కీ షాక్ అవుతారు. కూటికి గతిలేనోడు.. క్వాటర్‌ కు కూడా మనల్ని అడుక్కునేవాడు ఇప్పుడేంట్రా కారులో దిగుతున్నాడు అని అనుకుంటారు. దగ్గరకు వచ్చిన రాంబాబు ఒక డబ్బును ఫిగర్‌ను పట్టాను పెళ్లి చేసుకున్నాను.. జీవితం ఎంజాయ్‌ చేస్తున్నాను.. మీరు ఎంజాయ్‌ చేయండిరా అంటూ పదివేలు వాళ్ల చేతిలో పెట్టి వెళ్లిపోతాడు. దీంతో రాజు, లక్కీ బాగా డబ్బున్న అమ్మాయిలను పటాయించాలని పబ్బుల దగ్గరకు వెళ్తారు. అక్కడ లక్కీకి ఐశ్వర్య కనిపించగానే.. మావ నాకు దొరికేసింది నేను వెళ్తున్నాను అంటూ వెళ్లిపోతాడు. మరోవైపు అపర్ణ, ఇందుకు మాటిస్తుంది. 


అపర్ణ: సరే ఇందు ఈరోజు నుంచి నా గుండెను రాయి  చేసుకుని మౌనంగా భరిస్తాను.. నువ్వు చెప్పినట్టు గానే చేస్తాను. కానీ నువ్వు కూడా నాకు ఒక మాటివ్వు.. 
ఇందు:  ఏంటది నాన్నమ్మ చెప్పు
అపర్ణ: నువ్వు మా కోసం ఈ ఆస్తిని వదులుకోవడానికి వీల్లేదు.. ఆ రేఖ చేతుల్లో ఒడిపోకూడదు. ఏం జరిగినా సరే మీ అమ్మా నాన్నలు అనుకున్నది జరిగి తీరాలి 
ఇందు:  అది నా చేతుల్లో లేదు.. దానికి కాలమే సమాధానం చెప్పాలి
అని వెళ్లిపోతుంది. తర్వాత అందరూ భోజనం చేస్తుంటే.. భ్రమరాంబ, రేఖ ఇద్దరూ కలిసి అపర్ణను రెచ్చగొట్టి మళ్లీ కొట్టాలని అనుకుంటారు. తమ మాటలతో రెచ్చగొడుతుంటే.. ఇందుకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి అపర్ణ మౌనంగా ఉంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
Godavari Serial Today October 16th: 'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
'గోదావరి' సీరియల్: ఒప్పందంతో ఒకే బెడ్ ఎక్కేసిన జాను, సంజు! నందు కొత్త అవతారం!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 16: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
నువ్వులేక నేను లేను: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
Gundeninda Gudigantalu Oct 16: గుణకోసం బాలు కారుతాళం కొట్టేసిన రోహిణి...దొంగ అనుకుని చితక్కొట్టిన ఇంట్లో వాళ్లు
గుండెనిండా గుడిగంటలు: గుణకోసం బాలు కారుతాళం కొట్టేసిన రోహిణి...దొంగ అనుకుని చితక్కొట్టిన ఇంట్లో వాళ్లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కస్టడియల్ డెత్ కేసు.. హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కస్టడియల్ డెత్ కేసు.. హైకోర్టు కీలక తీర్పు
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
Embed widget