అన్వేషించండి

Brahmamudi Serial Today March 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్ :  రుద్రాణికి వార్నింగ్‌ ఇచ్చిన కావ్య – యామిని మాటలు విన్న రాజ్‌

Brahmamudi Today Episode: రాజ్‌ గురించి యామిని అమ్మానాన్నలతో మాట్లాడుతున్న మాటలు రాజ్‌ వినడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.    

Brahmamudi Serial Today Episode: రాజ్ కు తాను క్రియేట్‌ చేసిన గతాన్ని గుర్తు చేయాలనుకుంటుంది. యామిని అందుకోసం రాజ్‌ను హాస్పటిల్‌ కు తీసుకెళ్లాలని డిసైడ్‌ అవుతుంది. అలాగే రాజ్‌ హాస్పిటల్‌లో జాయిన్‌ చేసిన అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటుంది.

యామిని ఫాదర్‌: అసలు రాజ్‌ను హాస్పిటల్‌కు ఎందుకు తీసుకెళ్లడం. డాక్టర్‌ అంతా నార్మల్‌ గానే ఉందన్నారు కదా..?

యామిని: సరిపోదు డాడీ.. రాజ్‌కు గతం గుర్తు రాక రోజు తన గురించి ఆలోచిస్తున్నారు. అందుకే తన గతం గుర్తు చేయాలనుకుంటున్నాను

వైదేహి: ఏం మాట్లాడుతున్నావు నువ్వు.. తన గతం ఏంటో నువ్వే చెప్తావా..?

యామిని: నేను మరీ అంత తెలివి తక్కువ దాన్ని కాదు మామ్‌ నేను పరిచయం చేసేది. నేను సృష్టించిన రాజ్‌ గతాన్ని. నేను చెప్పబోయే కట్టుకథను  రాజ్‌  రేపటి నుంచి నమ్మడం మొదలు పెడతాడు. తను చదువుకున్న స్కూల్‌, కాలేజ్‌ అన్ని కొత్తగా పరిచయం చేయబోతున్నాను. నేను సృష్టించిన జ్ఞాపకాలే ఇకపై తన జీవితంలో జరిగిన సంఘటనలు అవుతాయి. మేము కలిసి చదువుకున్నాం.. కలిసి పెరిగాం. కలిసి తిరిగాం అని ఎప్పేడైతే రాజ్‌ నమ్మడం మొదలుపెడతాడో అప్పుడే రాజ్‌ నన్ను నమ్మడం మొదలు పెడతాడు.

ఇంతలో రాజ్ వచ్చి చూస్తుంటాడు. అంతా విన్నాడేమోనని యామిని భయపడుతుంది. మరోవైపు అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్‌ ముగ్గురు కూర్చుని కావ్య గురించి ఆలోచిస్తుంటారు.

అపర్ణ: అసలే రాజ్‌ దూరమయ్యాడని బాధపడుతుంటే కావ్య ప్రవర్తన నన్ను ఇంకా బాధపెడుతుందండి

సుభాష్‌: నాకు అదే అర్థం కావడం లేదు అపర్ణ. కావ్యకు ఎలా నచ్చజెప్పాలో అర్థం కావడం లేదు

ఇందిరాదేవి: ఒరేయ్‌ సుభాష్‌ నీ అనుభవంలో ఎన్నో ఆటోపోటుల చూశారు. ఎన్నో బాధలు పడ్డారు. అలాంటిది కొడుకు దూరం అయ్యాడు అనేసరికి ఇలా చతికిల పడిపోయారు. కానీ ఆ పిచ్చిది ఎన్ని చూసిందిరా..? చిన్నవయసులో మొగుడు దూరం అయ్యాడన్న బాధలో ఉండిపోయిందిరా..? అసలు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి తనకు ఏ ఆనందం దొరికింది చెప్పు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని మొగుడు దూరం పెట్టాడు. ఇష్టం లేని కోడలు వచ్చిందని అపర్ణ దూరం పెట్టింది. అన్ని అర్థం చేసుకుని ఇద్దరు ఒక్కటయ్యేలోపు ఇలా జరిగింది.  ఇందాకా తను మాట్లాడిన మాటలకు నాకే ఎక్కడో అనిపించింది. నా మనవడు ఎక్కడో బతికే ఉన్నాడేమో అనిపించింది. పెద్దవాళ్లుగా తనకు మనమే అండగా నిలబడాలి.

అపర్ణ: కావ్యను చూస్తుంటే తను మారుతుందన్న నమ్మకం నాకు కలగడం లేదు అత్తయ్య. ఎప్పటికైనా రాజ్‌ తిరిగి వస్తాడన్న నమ్మకంతోనే జీవితాంతం అలాగే బతికేస్తుందేమోనని అనిపిస్తుంది.

అని అందరూ బాధపడుతుంటే.. మరోవైపు స్వప్న, అప్పు కావ్య దగ్గరకు వెళ్తారు.

స్వప్న: ఇంట్లో అందరూ నీ గురించి ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే.. నువ్వేం పట్టనట్టుగా అలా ఎలా ఉండగలుగుతున్నావే

కావ్య:  మహా అయితే ఏమనుకుంటారు నాకు పిచ్చి ఎక్కింది అనుకుంటారు.

స్వప్న: కోపంగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్లు రాలిపోతాయి.

కావ్య: అక్క ఇంట్లో వాళ్లు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నా కళ్లతో నేను చూసిందే నేను నమ్ముతాను. ఈరోజు నన్ను తప్పు పట్టిన వాళ్లే ఆయన్ని నేను తీసుకొచ్చిన రోజు వాళ్లు ఎంత పెద్ద తప్పు చేశారో వాళ్లకే అర్తం అవుతుంది.

స్వప్న: అంటే ఇప్పటికీ రాజ్‌ బతికే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా.?

కావ్య: అదే కద అక్కా నేను చెప్తుంది.

అనగానే స్వప్న కావ్యను కొట్టబోయి ఆగిపోతుంది. ఇంతలో అప్పు  కావ్య చెప్పింది కూడా ఒకసారి విందామని కేసు రీ ఓపెన్ చేయిస్తానని చెప్తుంది. నువ్వు కేసు రీ ఓపెన్ చేసే నిజానిజాలు తెలుసుకునే లోపే నేనే మా ఆయన్ని తీసుకొస్తాను అంటుంది కావ్య. తర్వాత రాజ్‌ ఫోటో పెట్టి దీపం వెలిగించబోతున్న రుద్రాణిని కావ్య చేయి మెలిక తిప్పి గొంతు పిసికి చంపేయబోతుంది. అందరూ అడ్డు పడుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 17th: మీనన్‌ను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు జేడీ ప్లాన్..పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్న మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: మీనన్‌ను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు జేడీ ప్లాన్..పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్న మీనన్‌
Anil Ravipudi: అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget