అన్వేషించండి

Brahmamudi Serial Today July 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌, కావ్యలను తిట్టిన ఇందిరాదేవి – అపర్ణకు షాక్‌ ఇచ్చిన స్వరాజ్‌

Brahmamudi serial today episode July 31st: తనకు చెప్పకుండా రేవతి కొడుకును ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చారని ఇందిరాదేవి రాజ్‌, కావ్యలను తిడుతుంది  

Brahmamudi Serial Today Episode:  రేవతి కొడుక్కి అపర్ణ, సుభాష్‌ కలిసి అన్నం తినిపిస్తుంటారు. కిటికీలోంచి చూస్తున్న రుద్రాణి ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు అనుకుంటుంది. ఇంతలో వాటర్‌ తీసుకుని అక్కడికి వస్తారు రాజ్‌, కావ్య. ఫోన్‌ రావడంతో సుభాష్‌ బయటకు వెల్లిపోతాడు. స్వరాజ్‌ను తీసుకుని అపర్ణ లోపలికి వెళ్తుంది.

రాజ్‌: చూశారా కళావతి గారు వాళ్లిద్దరూ ఎలా కలిసిపోయారో.. ఆ రాముడు బాణం వేస్తే తిరుగుండదు. ఈ రామ్‌ ప్లాన్‌ వేస్తే ప్లాప్‌ ఉండదు. వాళ్లిద్దరిని కలిపే విషయంలో నేను హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాను. ఇప్పటికైనా ఒప్పుకుంటారా..? నేను గ్రేట్‌ అని

కావ్య: ఏంటి రామ్‌ గారు ఒప్పుకునేది  మీరు సక్సెస్‌ అయింది ఫిఫ్టీ పర్సెంట్‌ మాత్రమే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్‌ బాలెన్స్‌ ఉంది

రాజ్‌: ఏంటి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్‌ ఉందా..?

ఇందిరాదేవి: ఆ ఫిఫ్టీ పర్సెంట్‌ కూడా కంప్లీట్‌ అయితే మీకు అపర్ణ చేతిలో ఉంటుంది.

కావ్య: అదేంటి అమ్మమ్మ అత్తయ్య చేతిలో మేము అయిపోవడం ఏంటి.?

ఇందిరాదేవి: అయిపోక అపర్ణ మీకు సన్మానం చేస్తుంది అనుకుంటున్నారా..? అసలు మీకు కొంచెం అయినా బుద్ది ఉందా..? అసలు మీరేం చేస్తున్నారు..?

రాజ్‌: మేము ఏం చేస్తున్నాం నాన్నమ్మ బాబును తీసుకొచ్చాం అంతేగా..

ఇందిరాదేవి: అంతేగా ఏంట్రా అంతేగా రేవతి కొడుకును ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు. అది కూడా నాకు చెప్పకుండా అసలు రేవతి గురించి అనవసరంగా మీకు చెప్పి తప్పు చేశాను అనిపిస్తుంది

కావ్య:  అదేంటి అమ్మమ్మ గారు అలా అన్నారు

ఇందిరాదేవి: లేకపోతే ఏంటి ఆరోజు కూడా అంతే నాకు చెప్పకుండా రేవతిని ఇంటికి పిలిచి అపర్ణ చేత గొడవ చేయించారు. ఈరోజు ఏకంగా దాని కొడుకును తీసుకొచ్చి మనింట్లోనే పెట్టారు. ఆ విషయం అపర్ణకు తెలిస్తే ఇంకేమైనా ఉందా..? అన్నింటికీ మీ ఇష్టానికే నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేను ఒకదాన్ని ఉన్నానని కానీ నాకు చెప్పాలని కానీ లేదా..? అసలు ఏమనుకుంటున్నారు మీరు ఇద్దరు అంతా మీకే తెలుసు అనుకుంటున్నారా ఏంటి..?

కావ్య:  క్షమించండి అమ్మమ్మగారు మీకు చెప్పకపోవడం తప్పే కానీ మా ఉద్దేశం మీకు చెప్పకూడదని కాదు

ఇందిరాదేవి: మరి ఏమిటి మీ ఉద్దేశం

రాజ్‌:  అమ్మకు తెలియకుండా వాళ్లిద్దరిని ఒక్కటి చేయడం

ఇందిరాదేవి: ఏమంటున్నావురా మనవడా..?

రాజ్‌: అవును నాన్నమ్మ కొద్ది రోజుల్లోనే అమ్మకు వాణ్ని చాలా క్లోజ్‌ చేస్తాం. ఇక అమ్మ వాడు లేకుండా ఉండలేను అని తన నోటితో చెప్పేలా చేస్తాం.  ఆ తర్వాత నిజం చెప్పి అక్కని ఇంటికి తీసుకొచ్చేస్తాం. ఎలా ఉంది నా ప్లాన్‌

ఇందిరాదేవి: ఆ మీరు నిజం చెప్పగానే హారతి ఇచ్చి స్వాగతం పలుకుతుంది అనుకుంటున్నారా...? మొన్న ఎంత గొడవ చేసిందో చూశారుగా

రాజ్‌: చూశాం కాబట్టే ఇలా నరుక్కుంటూ వస్తున్నాం నాన్నమ్మ. అమ్మకు బాబు ఎవరో తెలియకుండా మెల్లిమెల్లిగా దగ్గర చేశామనుకో.. అమ్మ వాడికి  కనెక్ట్‌ అవుతుంది. వాడి మీద ప్రేమ పెంచుకుంటుంది. ఆ ప్రేమ కాస్త రాను రాను అతి ప్రేమగా మారిపోయి వాడికి అడిక్ట్‌ అవుతుంది. కరెక్టుగా అదే టైంలో వాడిని దూరం  చేశామంటే వాడి గురించి ఆలోచిస్తూ..  వాడు లేకుండా ఉండలేక బాధపడతూ వాడి కోసం వెతకడం మొదలు పెడుతుంది. అప్పుడు అమ్మకు వాడు కావాలన్న ఆరాటంతో ఉంటుంది కాబట్టి బాబును తీసుకొచ్చి వాడి గురించి చెపేస్తాం

ఇందిరాదేవి: చెప్పేస్తే అపర్ణ ఒప్పుకుని కూతురును క్షమిస్తుందా..?

రాజ్‌: క్షమిస్తుంది నాన్నమ్మ కూతురు కోసం కాకపోయినా మనవడి కోసమైనా తప్పకుండా క్షమిస్తుంది

ఇందిరాదేవి: ఏమోరా మనవడా..? నువ్వు చెప్తుంటే నమ్మాలి అనిపిస్తుంది. కానీ నమ్మకం కుదరడం లేదురా ఏదో ఒకటి చేయండి వాళ్లిద్దరు కలిస్తే నాకు అదే చాలు

అంటూ వెళ్లిపోతుంది ఇందిరాదేవి. ఇంట్లోకి వెళ్లిన ఇందిరాదేవిని చూసిన ‌స్వరాజ్‌ తాతమ్మ అని పిలుస్తాడు. అందరూ షాక్‌ అవుతారు. రాజ్‌, కావ్య, ఇందిరాదేవి టెన్షన్‌ పడుతుంటారు. అపర్ణ మా అత్తయ్య నీకు ముందే తెలుసా అని స్వరాజ్‌ను అడగ్గానే తెలియదని ఎవరైనా ముసలివాళ్లు కనిపిస్తే ఇలా పిలవాలని మా అమ్మ చెప్పింది అంటాడు అందరూ ఊపిరి పీల్చుకుంటారు. రాజ్‌ కోసం ఎదురుచూస్తున్న యామినికి రాజే ఫోన్‌ చేస్తాడు. కావ్యకు ప్రపోజ్‌ చేస్తున్నానని ఇవాళ రావడం కుదరదని చెప్తాడు. దీంతో యామినికి వాళ్ల అమ్మ నాన్న రాజ్‌ను ఇక వదిలేయమని చెప్తారు. అంత ఈజీగా వదలనని యామిని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
Podarillu Serial Today August 23rd: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
పొదరిల్లు: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
Karthika Deepam 2 Serial Today August 23rd: కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!
కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget