అన్వేషించండి

Brahmamudi Serial Today May July 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేవతికి షాక్‌ ఇచ్చిన కావ్య – రేవతి ఇంటికి వెళ్లిన రాజ్‌

Brahmamudi Today Episode: రాజ్‌ను తీసుకుని కావ్య, రేవతి ఇంటికి వెళ్లడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode:  రేవతి కొడుకుతో రోడ్డు మీద వెళ్తుంటే.. కొడుకు షూస్‌ ఇప్పించమని అడుగుతాడు. రేవతి షూస్‌ చూసి ఎంతని అడుగుతుంది. వెయ్యి రూపాయలు అని షాపు అతను చెప్పగానే.. అంత డబ్బు ఇప్పుడు లేదని తర్వాత వస్తామని బాబును తీసుకుని వెళ్లిపోతుంది. అంతా కారులోంచి గమనిస్తారు రాజ్‌, కావ్య.

రాజ్‌: పాపం కదండి కొడుకు అడిగింది కొనివ్వలేని  ఆ తల్లి బాధను చూస్తుంటే చాలా బాధగా ఉంది కదండి

కావ్య: అవునండి

రాజ్‌:  ఏంటో ఆ దేవుడు కొనగలిగే బలం ఉన్నవాడికి ఆశలు ఇవ్వడు.  ఆశ ఉన్న వాడికి కొనుక్కునే బలం ఇవ్వడు

కావ్య:  మీరు చెప్పింది నిజమే మనకు కొనుక్కునే బలం ఉంది కాబట్టి వాళ్ల ఆశను మనం తీర్చొచ్చు కదా

రాజ్‌: అదేంటండి ఆవిడ వెళ్లిపోయింది కదా ఎలా తీరస్తారు

కావ్య: ఇంటికి వెళ్లి ఇవ్వొచ్చు కదా

రాజ్‌: అదేంటండి ఆవిడ మీకు తెలుసా..?

కావ్య: తెలసండి.. ఒకసారి మా ప్రాణాలు కాపాడింది.

రాజ్‌: అయితే వెళ్దాం పదండి

అంటూ ఇద్దరూ కలిసి షూస్‌, కేక్‌ తీసుకుని రేవతి ఇంటికి వెళ్తారు. ఇంటికి వచ్చిన రాజ్‌ను చూసిన రేవతి షాక్ అవుతుంది. ఎమోషనల్‌ గా ఫీలవుతూ వెళ్లి రాజ్‌ను హగ్‌ చేసుకుంటుంది.   

కావ్య:  ఈయన మీకు ముందే తెలుసా..?  ఓ మా ఫ్యామిలీ మొత్తం మీకు ముందే తెలుసు కదూ

రాజ్‌:  మీ ఫ్యామిలీ అయితే తెలుసు కానీ నేను ఎలా తెలుసు

కావ్య షాక్‌ అవుతుంది.

రేవతి:  క్షమించు బాబు నువ్వు అచ్చం మా తమ్ముడిలా ఉంటే హగ్‌ చేసుకున్నాను.. తనను చూసి చాలా కాలం అయిపోయింది. అందుకే పొరపాటు పడ్డాను. ఏమీ అనుకోకు

రాజ్‌:  అయ్యో పర్వాలేదు అండి కావాలంటే నన్ను కూడా మీ తమ్ముడు అనుకోండి ఈరోజు నేను కూడా మిమ్మల్ని అక్కా అని పిలుస్తాను

రేవతి భర్త:  ఇంతకీ మీరేంటమ్మా ఇలా వచ్చారు..?

కావ్య: మీకు సర్‌ప్రైజ్‌ ఇద్దామని వచ్చాం

రాజ్‌: సర్‌ప్రైజ్‌ మీకు కాదులేండి మీ బాబుకు

అంటూ షూస్‌ తీసి ఇస్తాడు. రేవతి కొడుకు హ్యపీగా ఫీలవుతాడు. తర్వాత బాబుతో కేక్‌ చేయిస్తారు. రేవతి ఎమోషనల్‌ అవుతుంది. కావ్య, రాజ్‌ వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక రేవతి ఏడుస్తుంది. భర్త ఓదారుస్తాడు.

రేవతి భర్త: ఇన్ని రోజులు వాళ్లను ఎప్పుడు కలవాలా అని ఎదురుచూశావు. కానీ ఈరోజు ఆ దేవుడే నీకు అవకాశం ఇస్తే ఆ అవకాశం నువ్వు వదిలేశావు అనిపిస్తుంది

రేవతి:  లేదండి ఆ రోజ ఆ ఇంట్లో వాళ్ల కన్నీళ్లకు కారణం అయ్యాను. ఆ ఇంటి పరువును రోడ్డు మీద పడేశాను. నా స్వార్థం నేను చూసుకున్నాను. కానీ వాళ్ల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అలాంటి నాకు ఆ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదండి

రేవతి భర్త: ఒకవేళ వాళ్లు నిన్ను మనఃస్పూర్తిగా క్షమిస్తే..

రేవతి: అది జరుగుతుందన్న నమ్మకం నాకు లేదండి

రేవతి భర్త: కానీ నాకు ఉంది రేవతి. ఎందుకంటే ఇన్నేల్లుగా ఆ ఇంటి నుంచి మనల్ని ఎవ్వరూ చూడలేదు. కానీ ఇప్పుడు మనల్ని వెతుక్కుంటూ రాజ్‌ ఇంటికి వచ్చాడు

రేవతి: వద్దండి నాలో మళ్లీ ఆశలు రేపకండి మళ్లీ ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను

అని రేవతి ఎమోషనల్‌ అవుతుంది. మరోవైపు కారులో వెళ్తున్న కావ్య, రాజ్‌ను తదేకంగా చూస్తుంది. ఎందుకు అలా చూస్తున్నావు అని రాజ్‌ అడగ్గానే ఇవాళ మీ టైం వేస్ట్‌ చేశాను సారీ అంటుంది కావ్య. దీంతో రాజ్‌ నేనే మీకు థాంక్స్‌ చెప్పాలి ఇవాళ మరచిపోలేని మధుర జ్ఞాపకాల్ని నాకు ఇచ్చారు అంటాడు రాజ్‌. తర్వాత రాహుల్‌ రూంలో ఆస్తి పేపర్స్‌ కోసం వెతుకుతుంటే వెనక నుంచి స్వప్న వస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jyothika Munirathnam: బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్, రియల్ లైఫ్‌లో మోడ్రన్ క్వీన్.. జ్యోతిక మునిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Suhasini: వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
వెండి తెర నుంచి బుల్లితెరకు.. తొలి సినిమా, సీరియల్ హిట్.. సుహాసిని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి యాక్సిడెంట్.. సిరి పాప మిస్సింగ్..! పద్మాక్షి ఉలికి పాటు..! అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి యాక్సిడెంట్.. సిరి పాప మిస్సింగ్..! పద్మాక్షి ఉలికి పాటు..! అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది?
Godavari Serial Today June 27th: 'గోదావరి' సీరియల్: సింహాద్రి అసలు రంగు జానుకి తెలిసిపోయిందా! రామారావు ఇంట్లో ఏం జరిగింది?
'గోదావరి' సీరియల్: సింహాద్రి అసలు రంగు జానుకి తెలిసిపోయిందా! రామారావు ఇంట్లో ఏం జరిగింది?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో రక్తపాతం.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో రక్తపాతం.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
US Iran War: ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
Papaya Leaf Juice : బొప్పాయి ఆకుల జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తాగాలి?
బొప్పాయి ఆకుల జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తాగాలి?
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
Drinks to Refresh Your Body : హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Embed widget