అన్వేషించండి

Brahmamudi Serial Today July 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: జైలుకెళ్లిన కళ్యాణ్ – శోక సంద్రంలో దుగ్గిరాల కుటుంబం

Brahmamudi Today Episode: కళ్యాణ్ జైలుకు వెళ్లడంతో రుద్రాణి మరో కొత్త ప్లాన్ చేసి అనామికను బ్లేమ్ చేయాలనుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: పోలీసులు వచ్చి అనామిక కేసు పెట్టిందని కళ్యాణ్‌ ను అరెస్ట్‌ చేస్తున్నామని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. తర్వాత న్యాయం మన వైపే ఉందని రాజ్‌ చెప్పి ఎలాగైనా కోర్టులో మనమే గెలుస్తామని చెప్పడంతో కళ్యాణ్‌ పోలీసులతో పాటు స్టేషన్‌కు వెళ్తాడు. మరోవైపు కళ్యాణ్‌ అరెస్ట్‌ విషయం తెలియడంతో అప్పు స్టేషన్‌కు వెళ్లబోతుంటే కనకం ఆపుతుంది.

కనకం: ఏయ్‌ అప్పు ఎందుకే ఇప్పుడు నువ్వు వెళ్లి ఏం చేస్తావు.

అప్పు: అమ్మా నేను ఏం చేసినా అడ్డుపడటమే నీకు అలవాటైందా?

కనకం: చూడు పోలీస్‌ అవుతాను. ఎగ్జామ్‌ రాస్తాను అంటే ఊరుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం నువ్వు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడానికి వీల్లేదు.

అప్పు: ఏ ఎందుకు లేదు. అక్కడ నా ఫ్రెండ్‌ అరెస్ట్‌ అయ్యి ఉంటే ఇక్కడ నేను ఇంట్లో కూర్చుని ఉండాలా?

కనకం: అలా కాదే ఇప్పుడు కళ్యాణ్‌ ను పోలీస్‌ స్టేషన్‌లో ఎందుకు పెట్టారనుకుంటున్నావు. మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉంది అని అందుకే విడాకులు కావాలని అడుగుతున్నాడని ఏవేవో చెప్పిందట  ఆ అనామిక.

     అని కనకం చెప్పగానే నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను ఒకరోజు నేను కూడా పోలీస్‌ స్టేషన్‌లో ఉంటే తనే కదా వచ్చి విడిపించింది. ఇప్పుడు నేను వెళ్లాల్సిందేనని అప్పు చెప్పి వెళ్లిపోతుంటే కనకం వచ్చి నువ్వు గడప దాటితే నా మీద ఓట్టేనని ఇప్పుడు కూడా నువ్వు వెళ్తే నువ్వు వచ్చేసరికి మీ అమ్మ శవాన్ని చూస్తావని బెదిరిస్తుంది. మరోవైపు రాజ్‌ బెస్ట్‌ లాయర్‌ కావాలని ఎవరికో ఫోన్‌ చేసి చెప్తాడు. కావ్య వచ్చి మీరు కూడా పంతానికి పోతున్నారా? వీలైతే వాళ్లను కలపడానికి ప్రయత్నిద్దాం అని చెప్తుంది. అపర్ణ వచ్చి కావ్య చెప్పింది కూడా నిజమేననిపిస్తుంది. కానీ తర్వాత కళ్యాణ్‌ను చూసి మనమే బాధపడాల్సి వస్తుందని రాజ్‌ చెప్పడంతో అపర్ణ ఏం జరుగుతుందోనని ఆందోళనగా వెళ్లిపోతుంది. మరోవైపు రుద్రాణి, రాహుల్‌ హ్యాపీగా ఫీలవుతుంటారు.

రుద్రాణి: అనామిక ఇంత తింగరిదా? మీడియా వరకు వెళ్లి పరువు తీస్తుందని తెలుసు కానీ పోలీసులను పంపించి కళ్యాణ్‌ను అరెస్ట్‌ చేయిస్తుందా?

రాహుల్‌: కానీ దీని వల్ల మనకు వచ్చే లాభం ఏంటి మామ్‌.

రుద్రాణి: ఆ పిచ్చిది అరెస్ట్‌ చేయిస్తే.. భయపడి కాళ్ల దగ్గరకు వస్తాడని అనుకుంది. కానీ ఇంత జరిగాక వీళ్లు విడాకులు తీసుకుంటారని తెలియదు. పాపం ఆ పిచ్చిది అంత కష్టపడుతున్నప్పుడు మనం ఏదో కొంచెం సాయం చేయాలి.

రాహుల్‌: మనం ఎలా చేయగలం మామ్‌. ఏం చేసినా మనం దొరికిపోతే..

 రుద్రాణి: గొడవ చేసింది అది. మీడియాకు వెళ్లింది అది. ఇప్పుడు చెడ్డ పేరు కూడా దానికే వస్తుంది. కానీ మనం వెనక నుంచి చిన్న నిప్పు పెట్టాలి.

  అంటూ ప్లాన్‌ మొత్తం రాహుల్‌కు చెప్తుంది. దీంతో అలాగేనని ఇప్పుడే వెళ్లి నువ్వు చెప్పిన ఏర్పాట్లన్నీ చేస్తానని వెళ్లిపోతాడు. మరోవైపు కోర్టు వద్ద మహిళా సంఘాలు వచ్చి ధర్నా చేస్తుంటారు. ఇంతలో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం అక్కడికి రావడంతో మీడియా ప్రశ్నలు మీద ప్రశ్నలు వేయడంతో కావ్య వాళ్లకు గట్టి సమాధానం ఇస్తుంది. ఇంతలో పోలీసులు కళ్యాణ్‌ను తీసుకొస్తారు. ధాన్యలక్ష్మీ ఏడుస్తుంది. అలాంటి ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చి మీ బాధకు కారణమయ్యాను నన్ను క్షమించు అమ్మా అని కళ్యాణ్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.   

ALSO READ: బాలయ్య వారసుడు వచ్చేస్తున్నాడు - స్వయంగా ప్రకటించిన నందమూరి మోక్షజ్ఞ

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today October 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
Godavari Serial Today October 17th: 'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
Podarillu Serial Today Oct 17: జమునను చంపబోయిన నారాయణ..అడ్డుపడి తండ్రిని తిట్టి పంపించిన కన్నా
పొదరిల్లు: జమునను చంపబోయిన నారాయణ..అడ్డుపడి తండ్రిని తిట్టి పంపించిన కన్నా
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 17: రంగాతో నిజం చెప్పించేందుకు రామచంద్రం ప్రయత్నం..విక్రమ్‌కృష్ణపై నేరం తోసేసిన రంగా
నువ్వులేక నేను లేను: రంగాతో నిజం చెప్పించేందుకు రామచంద్రం ప్రయత్నం..విక్రమ్‌కృష్ణపై నేరం తోసేసిన రంగా

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Embed widget