అన్వేషించండి

Brahmamudi Serial Today May July 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: శ్రీనును పట్టుకున్ రాజ్‌ - రేవతి ఇంటికి వెళ్లిన ఇందిరాదేవి

Brahmamudi Today Episode: శ్రీను ను వెతుక్కుంటూ వెళ్తున్న రాజ్‌, కావ్యకు శ్రీను ఎదురు వస్తాడు. రాజ్ తో గొడవ పడతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: అత్తారింటికి దారేది సినిమాలో మాదిరి నాటకం ఆడి రాహుల్‌, రుద్రాణిలను కొట్టాలని ప్లాన్‌ చేస్తారు. అందుకోసం మొదట దొంగల క్యారెక్టర్‌ రాహుల్‌, రుద్రాణి చేత వేయించి కొడతారు. అయితే తన్నులు తినే క్యారెక్టర్‌ వద్దని రాహుల్‌, రుద్రాణి ఏసీబీ ఆఫీసర్ల క్యారెక్టర్‌ వేస్తారు.

రాజ్‌: దొంగ క్యారెక్టర్‌ వేయడానికి మా ఆంటీ నిరాకరించడంతో అప్పు అమాయకురాలు అనే ఈ కార్యక్రమంలో క్యారెక్టర్స్‌ చేంజ్‌ చేసుకుంటూ మన ముందుకు శ్రీను, రమేష్‌ పాత్రలో మా అమ్మ, నాన్నమ్మ ఎంటర్‌ అవుతున్నారు

రుద్రాణి:  ఇందాక దొంగ క్యారెక్టర్స్‌ వేశాం కాబట్టి మనల్ని కొట్టగలిగారు.. ఇప్పుడు ఎలా కొడతారో మనం చూద్దాం

రాహుల్‌: నాకెందుకో డౌటుగా ఉంది మమ్మీ ఇంట్లో వాళ్లందరూ కలిసి ఏదో పెద్ద ప్లానే వేసినట్టు ఉన్నారు

రుద్రాణి: వాళ్లు ఎన్ని ప్లాన్స్‌ వేసినా రాజ్‌, కావ్య ఇద్దరూ ఆ శ్రీను గాడి దగ్గరకు వెళ్లకపోవడమే మనకు కావాలి. కాస్త ఓపిక పట్టు మిగిలింది నేను చూసుకుంటాను.

ఇందిరాదేవి, అపర్ణ డబ్బులు పట్టుకుని శ్రీను, రమేష్‌ క్యారెక్టర్‌లో ఎంట్రీ ఇస్తారు. ఇందిరాదేవి: ఇరికించడానికి డబ్బులు రెడీ

అపర్ణ: ఇరుక్కోవడానికి అమాయకురాలు కూడా రెడీ

ఇందిరాదేవి: అయితే ఇంకెందుకు ఆలస్యం వెళ్లి ఇరికిద్దాం పద

ఇందిరాదేవి: మేడం అప్పు చెల్లించడానికి డబ్బులు రెడీ

అపర్ణ: డబ్బులు తీసుకోవడానికి నేను రెడీ

అప్పు: రెండో సారి బకరా అవ్వడానికి నేను కూడా రెడీ

డబ్బులు తీసుకుంటుండగా.. ఇందిరాదేవి ఆఫీసర్స్‌ అంటూ గట్టిగా పిలుస్తుంది. రాహుల్‌, రుద్రాణి పరుగెత్తుకుని వస్తారు.

రుద్రాణి: మీరు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు వెంటనే ఈ పోలీస్‌ను అరెస్ట్‌  ‌చేయండి

ఇందిరాదేవి: ఆగండి

రుద్రాణి: ఎందుకు ఆగాలి మీ దగ్గర ఈవిడ లంచం తీసుకుంది కదా

ఇందిరాదేవి: తీసుకుంది కానీ మీరు నిజంగానే ఏసీబీ ఆఫీసర్లా..? లేకపోతే కాఫీ కొట్టి పాసైన కక్కుర్తి బ్యాచా..?

రాహుల్‌: మేము నిజాయితీ గల ఆఫీసర్లం..

అపర్ణ: అంత నిజాయితీ పరులైతే మేమిద్దరం ఇరికిండానికి వచ్చామని మీకు ముందే తెలుసు కదా..?

రుద్రాణి:  తెలుసు

ఇందిరాదేవి: మేము దుర్మార్గులమని ఈ పాటికే మీకు అర్థం అయింది కదా..?

రుద్రాణి: ఇప్పుడేంటి ఎప్పుడో తెలిసిపోయింది

అపర్ణ: మరి తెలిసినప్పుడు మమ్మల్ని పట్టుకుని అరెస్ట్‌ చేసి చావ గొట్టకుండా సిన్సియర్‌ అయిన ఒక పోలీస్‌ ఆఫీసర్‌ను సస్సెండ్‌ చేయాలని చూస్తారా..?

రాహుల్‌:  స్క్రిప్ట్ లో అలాగే ఉంది కదా

ఇందిరాదేవి: కానీ మా స్క్రిప్ట్‌ లో కొట్టమని ఉంది.

అని అపర్ణ, ఇందిరాదేవి కలిసి రాహుల్‌, రుద్రాణిలను కొడుతుంటే.. మిగతా వాళ్లందరూ వచ్చి కొడతారు. దెబ్బలకు తాళలేక రాహుల్, రుద్రాణి ఇద్దరూ  మాకు ఈ క్యారెక్టర్స్‌ వద్దు అంటారు. సరేనని క్యారెక్టర్స్‌ మార్చుకుంటారు. అయినా మళ్లీ అందరూ కలిసి రాహుల్‌, రుద్రాణిలను కొడతారు. దీంతో రాహుల్‌, రుద్రాణి బయటకు పారిపోతారు. రుద్రాణి, యామినిక కాల్‌ చేస్తుంది.

యామిని: ఏంటి రుద్రాణి గారు అప్పు ఏసీబీ వాళ్లకు దొరికిపోవడంతో అత్తా కోడళ్ల మధ్య అంతరుద్ద్యం జరుగుతుందా..?

రుద్రాణి: ఏంటి జరిగేది అవతల ఆ కావ్య, రాజ్‌ కలిసి అప్పును బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వేదో గొప్పగా ప్లాన్‌ చేశావు అనుకుంటే ఇంత సింపుల్‌గా చేశావేంటి..? మనం ఒక్కసారి చెక్‌ పెట్టామంటే అపోనెంట్‌కు ప్లాన్‌ కూడా ఉండకూడదు. అది ప్లాన్‌ చేయడమంటే

యామిని: అసలు ఏం జరిగింది

రుద్రాణి ఇంట్లో జరుగుతున్న జరిగిన విషయాలు చెప్తుంది. యామిని కాల్‌ కట్‌ చేసి శ్రీను కు ఫోన్‌ చేస్తుంది. వెంటనే నువ్వు ఎవ్వరికీ కనిపంచకుండా వెళ్లిపో అని చెపతుంది. సరేనని శ్రీను చెప్తాడు. శ్రీను, యామినితో మాట్లాడటం రేవతి చూస్తుంది. కానీ ఫ్రెండ్ అని చెప్పి శ్రీను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బయటకు వెళ్లిన శ్రీను రాజ్‌, కావ్య వాళ్లతో గొడవ పడతాడు. మరోవైపు ఇందిరాదేవి సీక్రెట్‌గా వెళ్లి రేవతిని కలుస్తుంది. నాన్నమ్మ చూసిన రేవతి ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 14th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
Podarillu Serial Today Oct 14: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
పొదరిల్లు: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget