అన్వేషించండి

Brahmamudi Serial Today January 6th:  ‘బ్రహ్మముడి’ సీరియల్:  అనామిక ప్లాన్‌ సక్సెస్‌ – కావ్యను టార్గెట్‌ చేసిన ధాన్యలక్ష్మీ

Brahmamudi Today Episode: రాజ్‌ దెబ్బకొట్టేందుకు కంపెనీని దివాలా తీయించేందుకు అనామిక వేసిన కొత్త ప్లాన్‌ సక్సెస్‌ కావడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode:  రాత్రికి అందరూ భోజనం చేస్తుంటే.. రాజ్‌, కావ్య ఆఫీసు నుంచి వస్తారు. భోజనానికి రండి అని పిలిస్తే మధ్యాహ్నం లంచ్‌ చేయలేదని ఈవెనింగ్‌ 5 గంటలకు తిన్నామని ఇప్పుడు ఆకలిగా లేదని చెప్పి పైకి వెళ్లిపోతారు. సరే మనమైనా తిందాం అని ప్రకాష్‌ అనగానే వాళ్లు బయట ఇష్టమైన ఫుడ్‌ తిని వచ్చి మనల్ని ఇంట్లో ఆ ఆకుకూరలు తినమంటున్నారు. మాకేం వద్దు ఈ ఫుడ్‌ అంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మీ, రాహుల్‌ వెళ్లిపోతారు. ఇదిరాదేవి బాధపడుతుంది. తర్వాత అన్ని డిజైన్స్‌ ఆఫీసులో చూసి రాజ్‌ సంతోషంగా ఫీలవుతాడు.

రాజ్: సూపర్‌ డిజైన్స్‌ అద్బుతంగా ఉన్నాయి. ఈ క్రెడిట్‌ అంతా నీదే కళావతి.

కావ్య: అంటే డిజైన్స్‌ చాలా బాగున్నాయన్నమాట

రాజ్‌:  నేను అప్రూవల్‌ చేశానంటే రాజముద్ర పడినట్టే

అందరూ కావ్యకు విషెష్‌ చెప్తుంటారు.

కావ్య: ఆగండి.. ఇవి మనకు నచ్చితే కాదు జగదీష్‌ గారికి నచ్చాలి

రాజ్:  రేపు వచ్చి జగదీష్‌ గారు కూడా ఇదే మాట అంటారు. సెక్యూరిటీ ఇవాళ అందరూ గార్డ్స్‌ అలర్ట్‌గా ఉండాలి. ఎవ్వరూ పడుకోవడానికి వీలులేదు. వీటిని లాకర్‌లో పెట్టు.

రాజ్‌ చెప్పగానే సరేనని నగలు అన్ని తీసుకెళ్లి లాకర్‌లో పెడతాడు సెక్యూరిటీ. మరోవైపు  కూల్‌గా కూర్చున్న అనామిక చిల్ అవుతుంది. సామంత్‌ కంగారగా పరుగెత్తుకొచ్చి అనామిక చేతిలో గ్లాస్‌ లాక్కుని మందు తాగుతాడు.

అనామిక: ఏయ్‌ ఏంటిది కావాలంటే ఇంకో పెగ్గు ఇచ్చేదాన్ని కద

సామంత్‌: ఇవ్వు అందులో కాస్త విషం కలిపి ఇవ్వు

అనామిక: సామంత్‌ ఏం మాట్లాడుతున్నావు.. మతి ఉండే మాట్లాడుతున్నావా..?

సామంత్‌: ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే నీకు కూడా మతి పోతుంది. ఆ తర్వాత నువ్వు కూడా నాలాగా ఒక్క పెగ్గుతో ఆపవు.. పుల్‌ బాటిల్‌ తాగుతావు.

అనామిక: అసలు ఏమైంది సామంత్‌ నీకు

సామంత్‌: ఆ రాజ్‌ కుటుంబాన్ని నాశనం చేస్తానన్నావు. ఆ కంపనీని రోడ్డు మీదకు తీసుకొస్తానన్నావు కానీ అక్కడ వాళ్లు గెలుస్తున్నారు

అనామిక: సామంత్‌ నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఏ విషయం మర్చిపోను నువ్వెందుకు టెన్షన్‌ పడుతున్నావు వాళ్లు నగలు ఇంకా డెలివరీ ఇవ్వలేదు కదా..?

అంటూ రాజ్‌ కంపెనీలో ఉన్న సెక్యూరిటీకి ఫోన్‌ చేసి అక్కడ లాకర్‌ లో ఉన్న కిరీటాన్ని మార్చి నేను పంపించే డూప్లికేట్‌ కిరీటం పెట్టమని చెప్తుంది. సెక్యూరిటీ సరే అంటాడు. దీంతో సామంత్‌, అనామికను పొగడతాడు. ఏం ఐడియా వేశావ్‌ అనామిక అంటూ మందు తాగుతాడు. మరోవైపు రాజ్‌ వెళ్లి రిలాక్స్‌గా నిద్రపోతుంటే కావ్య వచ్చి నిద్ర లేపుతుంది.

కావ్య: ఏవండి.. మీరేంటి ఇంత రిలాక్స్‌ అయ్యారు. ఆ ఏడు వారాల నగలు ఇన్‌టైంలో రెడీ చేసి ఇస్తాం అని చెప్పాము కదా..? వాటికి సబంధించిన వర్క్‌ ఉంది కదా..? మీరెందుకు పడుకున్నారు.

రాజ్‌: గుర్తుంది కానీ ఇప్పుడు టైడ్‌గా ఉన్నాను. రేపు ఎర్లీ మార్నింగ్‌ లేచి చేస్తాను.

కావ్య: అయ్యో ఏంటండి మీరు మిస్టర్‌ ఫర్పెక్ట్‌ లాగా రేపటి పని కూడా ఇవాళే చేసే మీరు ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారు

రాజ్:  అసలు ఇంతలా పీక మీద కూర్చుని నిద్ర పోనివ్వకుండా టార్చర్ చేయడం సరికాదు. ఇది కూడా గృహ హింస కిందకే వస్తుంది. ఇవాళ నన్ను ప్రశాతంగా పడుకోనివ్వవే

 అంటూ కావ్య అరిచి గీపెట్టినా రాజ్ ఉలకడు, పలకడు.. ఆఫీసులో అనామిక మనిషి టీ లో నిద్ర మాత్రలు కలిపి మిగతా సెక్యూరిటీ వాళ్లకు ఇస్తాడు. టీ తాగిన వారందరూ మత్తుగా నిద్ర పోగానే.. అనామిక మనిషి తీసుకొచ్చిన డమ్మీ కిరిటాన్ని లాకర్‌ పెట్టి వర్జినల్‌ బయటకు పంపిస్తాడు. అనామికకు ఫోన్‌ చేసి సక్సెస్ గా కిరీటం మార్చేశానని చెప్తాడు. ఉదయం ఎనిమిది అయినా రాజ్‌ నిద్ర లేవకపోవడంతో కావ్య వెళ్లి నిద్ర లేపుతుంది. రాజ్‌ను నిద్ర లేపే టైంలో కాలు స్లిప్‌ అయి రాజ్‌ మీద పడుతుంది. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి రొమాంటిక్‌ సీన్‌ జరగుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget