అన్వేషించండి

Brahmamudi Serial Today January 4th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యపై ఫైర్‌ అయిన ప్రకాష్‌ – నందకు అనామిక వార్నింగ్‌  

Brahmamudi Today Episode: కావ్య ప్రవర్తన వల్ల ప్రకాష్‌ కూడా మనకు దూరం అయ్యేలా ఉందని సుభాష్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode: రాత్రికి ఇంటికి వచ్చిన రాజ్‌, కావ్యలను రుద్రాణి, ధాన్యలక్ష్మీ తిడతారు. ఇంట్లో ఒక్క కారు కూడా లేకుండా తిరిగి పంపించేశావే ఎందుకు అంటూ నిలదీస్తారు. దీంతో కావ్య ఇంట్లో అవసరాలకు ఒక కారు ఉంచాను కదా అంటుంది కావ్య.

ధాన్యలక్ష్మీ: ఎవరి పర్మిషన్‌ తీసుకుని  మిగతా కార్లు పంపించావు.

కావ్య:  కార్లు పంపించడానికి నేను ఎవరి పర్మిషన్‌ తీసుకోవాలి. చెప్పండి నా భర్త పక్కనే ఉన్నాడు.. ఆయనకు తెలిసే కార్లు పంపించాను

ధాన్యలక్ష్మీ: అసలు నీకు ఎంత పొగరు ఎవరిని అడగాలని ఎదురు ప్రశ్న వేస్తావేంటి..? నీకు కార్లు వద్దని చెప్పే అధికారం ఎవరు ఇచ్చారు

కావ్య:  అన్ని హక్కులు నాకు తాతయ్యగారు ఇచ్చారు.

రుద్రాణి: ఏంటి ఓకే రకం టిఫిన్‌ పెట్టమని.. ఓకే రకం కూర పెట్టమని ఖర్చులు తగ్గించమని మా నాన్న ఏమైనా ఆ డాక్యుమెంటులో రాసి ఇచ్చాడా..?

కావ్య: లేదు. కానీ మీరు ఇష్టమొచ్చినట్టు లక్షలకు లక్షలు ఖర్చు పెడితే అప్పుడు మీరు ఎవరిని అడుగుతారు. నన్నే కదా..? ఈ ఆస్తి మొత్తం బాధ్యతగా కాపాడమని తాతయ్యగారు నాకు బాధ్యత ఇచ్చారు

రుద్రాణి: నువ్వు పెట్టే రూల్స్‌ వల్లా ఈ ఇంట్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నీ జవాబు కోసం ఎదురు చూస్తున్నారు

కావ్య: నేను ఇంత సేపు చెప్పింది జవాబు మాత్రమే

అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. ఇంత జరుగుతున్నా నువ్వేమి అనవేంటి రాజ్‌ అని ప్రకాష్‌ అడిగితే.. నా ప్యాకెట్‌ మనీ కోసం కూడా కావ్యనే అడుగుతున్నాను నేను ఎవరికి చెప్పుకోవాలి అంటూ రాజ్‌ వెల్లిపోతాడు.  ప్రకాష్‌ కూడా తనకు కావ్య పద్దతి నచ్చలేదని చెప్పి వెళ్లిపోతాడు.  రూంలోకి వెళ్లిన రాజ డల్లుగా కూర్చునే ఏమైందని కావ్య అడుగుతుంది. నా ప్రవర్తన మీకు నచ్చడం లేదా అనగానే.. లేదని రాజ్‌ చెప్తాడు. రోగికి వైద్యం చేసే డాక్టర్‌ కూడా రోగికి నచ్చడు అలాగే జబ్బు చేసిన ఈ ఇంటికి నేను వైద్యం చేస్తున్నాను అందుకే ఇంట్లో వాళ్లకు నా ప్రవర్తన నచ్చడం లేదు అంటుంది కావ్య. ఇందిరాదేవి, అపర్ణ, సుభాష్‌ గార్డెన్‌లో మాట్లాడుకుంటుంటారు.

ఇందిర: కావ్య ప్రవర్తన వల్ల రుద్రాణి, ధాన్యలక్ష్మీలకు మరింత చాన్స్‌ ఇచ్చినట్టు అవుతుంది.

సుభాష్‌: లేదమ్మా.. కావ్య బాధ్యతలు సక్రమంగానే నిర్వహిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో మరీ కఠినంగా ఉంటుంది.

ఇందిర: అసలే అవకాశం ఎప్పుడు దొరుకుందోనని ఆ రుద్రాణి వాళ్లు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్లు ప్రకాష్‌ను కూడా చెడగొడుతున్నారు.

సుభాష్‌: ఇదే జరిగితే ప్రకాష్‌ కూడా మనకు దూరం అవుతాడమ్మా

అపర్ణ:  ప్రకాష్‌ అలాంటి వాడు కాదు.. అన్ని తెలుసుకుని అర్తం చేసుకుంటాడు

అని మాట్లాడుకుంటూ ఒకసారి సుభాష్‌, రాజ్ తో అపర్ణ కావ్యతో మాట్లాడాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు అనామిక కోపంగా నందను కొడుతుంది.

నంద: సారీ మేడం.

అనామిక: నీ సారీ ఎవడికి కావాలిరా.. ఆరు నెలలు నేను ఎంతో ప్లాన్‌ చేసి వంద కోట్ల ఆస్తి నీకు వచ్చేలా చేశాను మూడు నెలలు ఆజ్ఞాతంలో ఉండమని చెబితే నీకు అక్కడ కూడా అమ్మాయి కావాల్సి వచ్చిందా..?

సామంత్‌: చూడు మేము చెప్పింది చేయకపోతే మేమే పోలీసులకు చెప్పి నిన్ను జైలుకు పంపిస్తాము.

నంద: వద్దు సార్‌ మీరు ఆ పని మాత్రం చేయకండి నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను

అనామిక: అలాంటప్పుడు మేము చెప్పిన పనులు మాత్రమే చేయాలి. సొంత తెలివి తేటలు వాడితే ఇలాగే ఉంటుంది

నంద: ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను

అనామిక: ఇంకోసారి ఇలాగే జరిగితే మాత్రం ఈ సారి నువ్వు ప్రాణాలతో ఉండవు.

అని అనామిక వార్నింగ్‌ ఇస్తుంది. మరోవైపు కావ్య, రాజ్‌ రెడీ అయి ఆఫీకు వెళ్తుంటే మీతో మాట్లాడాలి టిఫిన్‌ చేద్దురు రండి అని అపర్ణ పిలుస్తుంది. అర్జెంట్‌గా ఆఫీసుకు వెళ్లాలని ఇద్దరూ టిఫిన్‌ చేయకుండా వెళ్లిపోతారు. తర్వాత రాత్రికి అందరూ భోజనం చేస్తుంటే.. రాజ్‌, కావ్య ఆఫీసు నుంచి వస్తారు. భోజనానికి రండి అని పిలిస్తే మధ్యాహ్నం లంచ్‌ చేయలేదని ఈవెనింగ్‌ 5 గంటలకు తిన్నామని ఇప్పుడు తినలేమని చెప్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కిడ్నాప్‌లో లీడ్ కనిపెట్టిన మహా! జల్లెడ పడుతున్న విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కిడ్నాప్‌లో లీడ్ కనిపెట్టిన మహా! జల్లెడ పడుతున్న విహారి!
Godavari Serial Today October 15th: 'గోదావరి' సీరియల్: జాను, సూర్యల లవ్ మేటర్ శేషుకి చెప్పేసిన సింహాద్రి! నందుకి డబ్బు ఇచ్చిన మురళీ!
'గోదావరి' సీరియల్: జాను, సూర్యల లవ్ మేటర్ శేషుకి చెప్పేసిన సింహాద్రి! నందుకి డబ్బు ఇచ్చిన మురళీ!
Nindu Manasulu Serial Today October 15th: నిండు మనసులు: ప్రేరణ ఇంటికి లగేజ్‌తో వచ్చేసిన సిద్ధూ! టాస్ గెలిచిన ప్రేరణ! సంతోషంలో రాజశేఖరం!
నిండు మనసులు: ప్రేరణ ఇంటికి లగేజ్‌తో వచ్చేసిన సిద్ధూ! టాస్ గెలిచిన ప్రేరణ! సంతోషంలో రాజశేఖరం!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 15: విక్కీని మెడపట్టి బయటకు గెంటేసిన రాధమ్మ..అత్తగారింట్లోనే ఉండిపోవాలని అల్లుడి నిర్ణయం
నువ్వులేక నేను లేను: విక్కీని మెడపట్టి బయటకు గెంటేసిన రాధమ్మ..అత్తగారింట్లోనే ఉండిపోవాలని అల్లుడి నిర్ణయం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget