అన్వేషించండి

Brahmamudi Serial Today January 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్: డాక్టర్‌కు నిజం చెప్పిన కావ్య – చక్రవర్తి కోసం కావ్య సెర్చింగ్‌

Brahmamudi serial today episode January 28th: మినిస్టర్‌ దగ్గర ఉన్నది తన బిడ్డేనని నిజం తెలిసిన చక్రవర్తిని మినిస్టరే కిడ్నాప్‌ చేసి ఉంటాడని నిజం తెలుసుకున్న కావ్య

Brahmamudi Serial Today Episode: తులసి చేతిలో బిడ్డ ఏడుపు చూసి పాట పాడుతుంది కావ్య. కావ్య పాటకు పాప ఏడుపు ఆపేస్తుంది. అక్కడు  ఉన్న మినిస్టర్‌ ధర్మేంద్ర, రుద్రాణి కావ్యను చూసి షాక్‌ అవుతారు.

ధర్మేంద్ర: కావ్య ఏమైనా దేవతా? అన్నావు కదా? ఇక్కడి వరకు ఎలా వచ్చింది..?

రుద్రాణి: తను ఏదో అనుకోకుండా గుడికి  వచ్చి ఉండొచ్చు

ధర్మేంద్ర: అలా ఏం కాదు ఏదో శక్తే తనని తన బిడ్డ దగ్గరికి తీసుకొచ్చింది. ఆ కావ్యకు తన బిడ్డ మీదున్న ప్రేమ చాలా బలమైనది..

అని మాట్లాడుకుంటుంటే.. తులసి మాత్రం నవ్వుతూ కావ్య దగ్గరకు వెళ్తుంది.

తులసి: నేను ఎంత ఆడించినా పాప ఏడుపు ఆపలేదు. కానీ మీ పాటకు పాప ఏడుపు ఆపేసింది. మీ దగ్గర ఏదో మహిమ ఉంది కాబట్టే పాప ఏడుపు ఆపేసింది.

కావ్య: నా దగ్గర ఏ మహిమ లేదు. అదే ఉండుంటే నా బిడ్డ నా దగ్గరికి వచ్చేది

తులసి: ఎందుకు అలా ఏడుస్తున్నారు..? మీ బిడ్డకు ఏమైంది చెప్పండి హెల్త్‌ ప్రాబ్లమ్‌ అయితే చెప్పండి మాదే పెద్ద హాస్పిటల్‌ ఉంది ట్రీట్‌మెంట్‌ చేయిస్తాం

కావ్య: అదేం కాదు.. కానీ ప్రాణాలకు తెగించి కడుపున మోసిన బిడ్డను తనివితీరా చూసుకోకముందే నా బిడ్డ నాకు దూరమైంది. పురిట్లోనే నా బిడ్డను మార్చి దూరం చేశారు.. అప్పటి నుంచి నా పాప కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాను.

తులసి: మీ లాంటి మంచివాళ్లకే దేవుడు ఇలా చేస్తాడండి..ఏది ఏమైనా ఒక తల్లిని, బిడ్డను దూరం చేసినవారు మట్టి కొట్టుకుపోతారు. మా వారు మినిస్టర్... మీ గురించి మా వారికి చెబితే ఆయన ఖచ్చితంగా సాయం చేస్తారు.. (అంటూ తులసి ధర్మేంద్ర దగ్గరకు వెళ్తుంది. రుద్రాణి పక్కకు వెళ్లిపోతుంది.) ఈవిడకి పుట్టిన పాపని ఎవరో మార్చేశారు? వీళ్ల పాపని ఎత్తుకెళ్లి ఇంకో పాపని వీళ్ల దగ్గర పెట్టారట ఈవిడకు మీరే హెల్ఫ్‌ చేయాలి. ఈ అమ్మాయి తన కన్నబిడ్డ కోసం ఎంతో కుమిలిపోతోంది.. బిడ్డ జాడ కోసం ఎంతో వెతుకుతోంది, మీరు ఈ అమ్మాయికి సాయం చేయాలి.

ధర్మేంద్ర: నేనేం చేయగలను

తులసి: మీరు మినిస్టర్ కదా? ఆవిడ బిడ్డను దూరం చేసిన ఆ నీచుల్ని పట్టుకుని తన బిడ్డను తనకు అప్పగించి ఆ దుర్మార్గులకు శిక్షపడేలా చేయండి

ధర్మేంద్ర: మనం గుడికి ఎందుకు వచ్చాం.. ఏం చేస్తున్నాం.. వెళ్దాం పదా.. నీతో మా పీఏ మాట్లాడతాడు.. వివరాలన్నీ అతనితో చెప్పండి.. ఆ తర్వాత నేను చూసుకుంటాను

కావ్య: ఏవండి మీ శారీకి పసుపు, కుంకుమ అంటాయి..

తులసి బిడ్డను కావ్యకు ఇచ్చి పసుపు కుంకుమ క్లీన్‌ చేసుకుంటుంది. బిడ్డ స్పర్శ ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో ధర్మేంద్ర బిడ్డను కావ్య చేతులోంచి లాక్కుని వెళ్తుంటే.. పాప చేతికి ఉన్న మచ్చను చూస్తుంది కావ్య. వెంటనే తన బిడ్డే అని కారు వెనకాలే పరుగెత్తుకుంటూ వెళ్లి కూలబడిపోతుంది. ఇంతలో డాక్టర్‌ అనురాధ కాల్‌ చేస్తుంది. రిపోర్ట్స్‌ రెడీ అయ్యాయని చెప్తుంది. మరోవైపు రాజ్‌కు దగ్గర అయ్యేందుకు రేఖ ప్రయత్నిస్తుంది. కావ్యను తిడుతుంది. ఇక హాస్పిటల్‌కు వెళ్లిన కావ్య డాక్టర్‌కు నిజం చెప్తుంది. మినిస్టర్‌ దగ్గర ఉన్న బిడ్డే నా బిడ్డ అంటుంది. ఆ విషయం డాక్టర్‌ చక్రవర్తికి తెలుసని ఆ నిజం తెలిసిన దగ్గరి నుంచే ఆయన కనిపించడం లేదని ఆయన్ని కూడా మినిస్టరే కిడ్నాప్‌ చేశారేమో ఆయన్ని కనిపెట్టాలని కావ్య చెప్తుంది. డాక్టర్‌ సరే అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

kalavari kodalu kanaka mahalakshmi serial today march 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ప్రెగ్నెంట్ అని ఇంట్లో తెలిసిపోయిందా! అంబికకు తెలిసిన నిజమేంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ ప్రెగ్నెంట్ అని ఇంట్లో తెలిసిపోయిందా! అంబికకు తెలిసిన నిజమేంటి?
Nindu Manasulu Serial Today March 25th: నిండు మనసులు: సిద్ధూ లవ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఇందిర! ప్రేరణకు కొంగుచాచి మంజుల అడిగిన సాయమేంటి?
నిండు మనసులు: సిద్ధూ లవ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఇందిర! ప్రేరణకు కొంగుచాచి మంజుల అడిగిన సాయమేంటి?
Gunde Ninda Gudi Gantalu March 25th Episode: శివను చెప్పుతో కొట్టిన ప్రభావతి, షాక్ లో మీనా, బాలు ఎంట్రీతో మారిన సీన్ - గుండెనిండా గుడిగంటలు మార్చి 25 ఎపిసోడ్
శివను చెప్పుతో కొట్టిన ప్రభావతి, షాక్ లో మీనా, బాలు ఎంట్రీతో మారిన సీన్ - గుండెనిండా గుడిగంటలు మార్చి 25 ఎపిసోడ్
chinni serial today march 25th చిన్ని సీరియల్: శ్రేయకి షాక్ ఇచ్చిన చిన్ని! నాగవల్లి, దేవాల ప్లానేంటి?
చిన్ని సీరియల్: శ్రేయకి షాక్ ఇచ్చిన చిన్ని! నాగవల్లి, దేవాల ప్లానేంటి?
Advertisement

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget