అన్వేషించండి

Brahmamudi Serial Today January 17th:  ‘బ్రహ్మముడి’ సీరియల్ : కావ్యకు తన నగలు ఇచ్చిన అపర్ణ – రుద్రాణిపై విరుచుకుపడ్డ రాజ్‌

Brahmamudi Today Episode: కావ్య నగలు లేకుండా సీమంతంలో తిరగకూడదని అపర్ణ తన నగలు ఇవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఎమోషనల్‌గా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: రాహుల్‌ వచ్చి హాస్పిటల్ బిల్లు ఆఫీసు చెక్‌ ద్వారా కాకుండా క్యాష్‌ ద్వారా పే చేశారట. ఆ డబ్బులు కూడా కావ్య నగలు కుదువపెట్టి తీసుకొచ్చారట అని చెప్తాడు.  కావ్య ఇన్నాళ్లు నిన్ను మీ అత్తా, మామలు, మా అమ్మా, నాన్నలు వెనకేసుకొచ్చారు. ఇప్పుడు గట్టి సాక్ష్యాలతో వస్తున్నాను ఇక నిన్ను ఎవరు కాపాడతారో చూస్తాను అంటూ లోపలికి వెళ్తుంది. లోపల స్వప్నను రెడీ చేస్తుంటారు.

రుద్రాణి:  వదిన ఇదేం విడ్డూరం

ఇందిరాదేవి:  సరిపోయింది. ఇంకా నువ్వు రాలేదేంటని అనుకుంటున్నాను.

రుద్రాణి: అందరి మెడలో నగలు ఉండి కావ్య మెడలో ఒక్క నగ కూడా లేకపోతే ఎలా..? దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలు ఇలాగేనా ఉండేది. ఏంటి ఇంకా నగలు తీసుకురాలేదా..? పోనీ రాహుల్‌ నో.. రాజ్‌ నో పంపిద్దామా..?.

కావ్య: నా నగల గురించి మీరెందుకు అంత ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు రుద్రాణి గారు. ఇలా సింపుల్‌గా ఉండటమే నాకు ఇష్టం. నన్ను ఇలా వదిలేయండి.

రుద్రాణి: అదేంటి వదిన నీ కోడలు ఇప్పుడు కనకం కూతురుగా కాకుండా నీ కోడలుగా వచ్చింది కదా..? పది మంది చూస్తే దుగ్గిరాల కుటుంబం దివాలా తీసిందేమో అనుకోరా..? నాకు తెలిసి నువ్వు కావ్యకు బోలెడన్ని నగలు ఇచ్చినట్టు గుర్తు.. అవునా..?

అపర్ణ: అవును ఇచ్చాను కానీ ఈ పిచ్చి ముఖానికి ఇష్టం లేదు ఏం చేస్తాం..

రుద్రాణి: ఇష్టం లేదా..? తేవడం కష్టమా..?

స్వప్న: అంత ఇదిగా అడుగుతున్నారు. మీ కొడుకేమైనా మాయం చేశాడని డౌటు వచ్చిందా ఏంటి..?

కనకం: మీరెందుకు అడుగుడుగునా అడ్డు పడుతున్నారు రుద్రాణి గారు.. ఇందాక కింద పడ్డప్పుడు నడుముకు మాత్రమే దెబ్బ తగిలిందా..? తలకు కూడా దెబ్బ తగిలిందా..?

ఇందిరాదేవి: మనం వెళ్దాం పదండి

అపర్ణ: కావ్య ఆగు.. ఈ రుద్రాణి అనడం కాదు కానీ నీ నగలు ఏమయ్యాయి.. నీకు బంగారం మీద ఇంట్రస్ట్ లేకపోవచ్చు.. కానీ అందరి ముందు నా కొడలు చిన్నగా ఉండకూడదు.

అంటూ తన నెక్లెస్‌ తీసి కావ్యకు వేస్తుంది అపర్ణ. కావ్య ఎమోషనల్‌ అవుతూ ఏడుస్తుంది. కన్నీల్లేంటి కళ్లు తుడుచుకో అంటూ ఓదారుస్తుంది అపర్ణ. స్వప్నను బయటకు తీసుకొచ్చాక ఇందిరాదేవి ఒడి నింపుతుంది. తర్వాత ఒక్కోక్కరుగా వచ్చి ఒడి నింపుతుంటారు. రుద్రాణి అసహనంగా చూస్తూ ఉంటుంది.  కనకం ఆనందంతో ఏడుస్తుంది. సంతోషంగా ఉండాల్సిన చోట ఏడుస్తున్నావేంటి కనకం అని ఇందిరాదేవి అడిగితే ఏడ్వడం కాదమ్మా సంతోషంతో కన్నీళ్లు వస్తున్నాయని కనకం చెప్తుంది. తర్వాత సీమంతం అయిపోయాక.. అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. బయట రాహుల్‌ కోసం ఎదురుచూస్తుంది రుద్రాణి. ఇంతలో రాహుల్‌ సాక్ష్యం తీసుకుని వస్తాడు.

రుద్రాణి: ఓరేయ్‌ రాహుల్‌ రిసిప్ట్‌ తెచ్చావా..? లేదని చెప్పావో నిన్ను చంపేస్తాను.

రాహుల్‌: నువ్వేం కంగారు పడకు మమ్మీ అనుకున్నది సాధించాను. ఆ రిసిప్ట్‌ సంపాదించాను

రుద్రాణి:  రేయ్‌ నువ్వు నా కొడుకువి అనిపించుకున్నావు. ప్రూప్స్‌ లేకుండానే వాళ్లతో ఎన్నోసార్లు ఆడుకున్నాను. ఇప్పుడు ఫ్రూప్స్‌ ఉన్నాయి కదా ఇక చూడు పుట్‌బాల్‌ అడుకుంటాను. అడ్డంగా దొరికిపోయిన కావ్య ఇపుడెలా తప్పించుకుంటావో చూస్తాను వస్తున్నా..?

అంటూ లోపలికి వెళ్తారు రాహుల్‌, రుద్రాణి. అందరికీ కావ్య నగలు తాకట్టు పెట్టిందని చెప్తూ అందుకు సంబంధించిన రిసిప్ట్‌ ఇదిగోండి అని చూపిస్తుంది. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇందిరాదేవి.. కోపంగా అది కంపు నోరు వేసుకుని అంతలా మాట్లాడుతుంటే నువ్వేమి అనవు రాజ్‌ అంటుంది. దీంతో రాజ్‌ కోపంగా రుద్రాణిని పూ విరుచుకుపడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today October 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌ను అనుమానించిన వైజయంతి – కోల్‌కతా వెళ్లడానికి రెడీ అయిన మనోహరి 
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌ను అనుమానించిన వైజయంతి – కోల్‌కతా వెళ్లడానికి రెడీ అయిన మనోహరి 
Meghasandesam Serial Today October 18th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Embed widget