అన్వేషించండి

Brahmamudi Serial Today February 22nd:  ‘బ్రహ్మముడి’ సీరియల్ : అనామికిను అనుమానించిన రాజ్ - అప్పును తిట్టిన ధాన్యలక్మీ  

Brahmamudi Today Episode: రాజ్ ను అరెస్ట్ చేసిందన్న కోపంతో ధాన్యలక్మీ.. అప్పు ను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  రాజ్‌ కారులో సామంత్ శవం దొరకడంతో అప్పు, రాజ్‌ను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తుంటే.. మీడియా వాళ్లు వచ్చి రాజ్‌ను మీరు ఉద్దేశపూర్వకంగానే ఈ మర్డర్‌ చేశారా..? అని ఒకరు.. ఈ మర్డర్‌ ఎందుకోసం చేశారని మరొకరు ప్రశ్నిస్తుంటారు. అప్పు అందరినీ పక్కకు తప్పుకోండి అంటూ రాజ్‌ను తీసుకుని వెళ్లిపోతుంది. తర్వాత ఇంట్లో జరిగిన విషయాలు రాజ్‌ అరెస్ట్‌ అయిన విషయం సామంత్‌ మర్డర్‌ విషయం స్వప్న, కనకానికి ఫోన్‌ చేసి చెప్తుంది. దీంతో కనకం షాక్‌ అవుతుంది. బాధతో ఇప్పుడే నేను ఆ ఇంటికి వస్తున్నాను అంటుంది. దీంతో ఇప్పుడేం రావొద్దని అంతా కూల్‌ అయ్యాక చెప్తాను అప్పుడు రమ్మని చెప్తుంది స్వప్న. మరోవైపు రాజ్‌ను కలవడానికి స్టేషన్‌కు వెళ్తారు సుభాష్‌, కావ్య. స్టేషన్‌ రూంలో రాజ్‌ను అప్పు ఇంటరాగేషన్‌ చేస్తుంది.  

అప్పు: మీరు ఒక్కరే రాత్రి పూట కారేసుకుని బయటకు వెళ్లారని మీ వైఫ్‌ చెప్పారు మీరు ఎక్కడికి వెళ్లారు

రాజ్‌: మేమందరం పార్టీ మూడ్‌లో ఉన్న టైంలో మా ఫ్యాక్టరీ సెక్యూరిటీ నుంచి కాల్‌ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సెక్యూరిటీని కొట్టి ఫ్యాక్టరీ తగులబెట్టాలని చూస్తున్నారు అని చెప్పాడు. ఆ టైంలో ఈ విషయం ఇంట్లో చెబితే అందరూ డిస్టర్బ్‌ అవుతారని ఎవరికీ చెప్పకుండా నేను ఒక్కడినే వెళ్లాను

అప్పు: ఎవరు? వాళ్లు.. ఎందుకు ఫ్యాక్టరీ తగులబెట్టాలనుకున్నారు.

రాజ్‌: ఎవరో తెలియదు. అది తెలుసుకుందామనే వాళ్లను పట్టుకుందామని చాలా ట్రై చేశాను కానీ తప్పించుకుని వెళ్లిపోయారు

అప్పు: తర్వాత ఎక్కడికైనా వెళ్లారా…

రాజ్‌: ఎక్కడికి వెళ్లలేదు.. డైరెక్టుగా ఇంటికి వచ్చాను.

అప్పు: మరి సామంత్‌ను మీరే చంపారని అనామిక కంఫ్టైంట్‌ ఎందుకు ఇచ్చింది. ఆ మర్డర్‌ మీరే చేశారని అనుమానంగా ఉందని చెప్పింది.

రాజ్‌ : ఆ మర్డర్‌ నేను చేయలేదు. ఎవరో కావాలనే నన్ను ఇరికించారు ఫ్లీజ్‌ నన్ను నమ్మండి.

అప్పు: అందరికంటే ఎక్కువగా నమ్మేది నేనే బావా (అని మనసులో అనుకుంటుంది.) కానిస్టేబుల్స్‌ తీసుకెళ్లండి.

అని చెప్పగానే కానిస్టేబుల్‌ రాజ్‌ను సెల్‌ దగ్గరకు తీసుకెళ్తుంటే కావ్య ఏడుస్తూ వస్తుంది. అప్పు ఎదురు రాగానే..

కావ్య: అప్పు ఏమైందే

అప్పు: బావ ఈ హత్య చేయలేదు అనడానికి ఒక్క సాక్ష్యం లేదక్కా.. ఒక్క చిన్న క్లూ ఉన్నా బాగుండేది.

 అని చెప్పి అక్కడి నుంచి అప్పు వెళ్లిపోతుంది.

రాజ్‌: మీరెందుకు వచ్చారు ఇక్కడికి

కావ్య: మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి అక్కడ మేము అలా ఎలా ఉండగలం అనుకుంటున్నారు.

సుభాష్‌: మీ మమ్మీ, తాతయ్య, నాన్నమ్మ అందరూ వస్తామన్నారురా కానీ మేమే రానివ్వలేదు.

కావ్య: అసలు ఏంటండి ఇదంతా ఏం జరుగుతుంది మన చుట్టు..

రాజ్‌:  ఎవరో కావాలనే నన్ను ఇరికించారన్నది నిజం కళావతి

కావ్య:  ఎవరై ఉంటారు.

రాజ్‌: ఇదంతా అనామిక పనే అని నా అనుమానం. సామంత్‌ కనిపించడం లేదని నేరుగా వచ్చి నా మీద కేసు పెట్టి పోలీసులను ఇంటికి తీసుకొచ్చింది. శవం కనిపించగానే మీడియా వాళ్లు వచ్చారు. ఫ్రీ ఫ్లాన్డ్‌ కాకపోతే ఇవన్నీ క్షణాల మీద ఎలా జరిగిపోతాయి.

కావ్య: అంటే మీరతన్ని కొట్టడం, చంపేస్తానని బెదిరించడం.. ఇవన్నీ సాక్ష్యాలుగా మార్చుకుని ప్లాన్‌ ప్రకారమే ఇదంతా చేసిందంటారా..? అంటే ఈ హత్య కూడా తనే చేసిందంటారా..?

రాజ్‌: అదంతా ఎంక్వైరీలో తేలుతుంది.

ఇంతలో కానిస్టేబుల్‌ వచ్చి టైం అయిపోయింది ఇక వెళ్లండి అని చెప్తాడు. కావ్య, సుభాష్‌ బయటకు రాగానే బయట అనామిక కోపంగా చూస్తూ.. రాజ్‌ను ఉరికంభం ఎక్కించే వరకు వదలను అంటూ చాలెంజ్‌ చేసి వెళ్లిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చిన అప్పును ధాన్యలక్ష్మీ తిడుతుంది. మా రాజ్‌ను అరెస్ట్‌ చేసిన నువ్వు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వచ్చావు అంటూ నిలదీస్తుంది.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కూతురికి తినిపించిన విహారి! యమునని కాపాడిన మనవడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కూతురికి తినిపించిన విహారి! యమునని కాపాడిన మనవడు!
Godavari Serial Today July 9th: 'గోదావరి' సీరియల్: నందు పెళ్లి సందడి షురూ! మురళీ చేసిన పనికి అందరూ ఏడ్చేశారుగా!
'గోదావరి' సీరియల్: నందు పెళ్లి సందడి షురూ! మురళీ చేసిన పనికి అందరూ ఏడ్చేశారుగా!
Lavanya Bharadhwaj: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రేమ.. లావణ్య భరద్వాజ్ లవ్ మ్యారేజీ, రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రేమ.. లావణ్య భరద్వాజ్ లవ్ మ్యారేజీ, రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Nindu Manasulu Serial Today July 9th: నిండు మనసులు: రాజశేఖరం కఠిన నిర్ణయం..! ఇందిరను కాల్చేసింది ఎవరు?
నిండు మనసులు: రాజశేఖరం కఠిన నిర్ణయం..! ఇందిరను కాల్చేసింది ఎవరు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Embed widget