అన్వేషించండి

Brahmamudi Serial Today February 21st:  ‘బ్రహ్మముడి’ సీరియల్ : సామంత్‌ హత్య – రాజ్‌ అరెస్ట్‌ – అనామిక ప్లాన్‌ సక్సెస్‌

Brahmamudi Today Episode:  సామంత్‌ కనిపించడం లేదని రాజ్‌ మీద అనుమానం ఉందని అనామిక కంప్లైట్‌ ఇవ్వడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  ఇంట్లో అందరూ పార్టీ మూడ్‌లో ఉండగా రాజ్‌కు సెక్యూరిటీ ఫోన్‌ చేసి ఎవరో పెట్రోల్‌ తీసుకుని వచ్చి తనను కొట్టి ఫ్యాక్టరీలోకి జొరబడ్డారని చెప్పగానే.. రాజ్‌ కంగారుగా ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్తాడు. లోపల ఫ్యాక్టరీ మీద పెట్రోల్‌ పోస్తున్న వ్యక్తులను పట్టుకోబోతే వాళ్లు పారిపోతారు. రాజ్‌ తిరిగి వస్తాడు. రుద్రాణి తన బెడ్‌రూంలోకి వెళ్లి బాధపడుతుంది. వీళ్ల ఎంజాయ్‌ నేను చూడలేను వినలేను అనుకుంటూ అనామికకు ఫోన్‌ చేస్తుంది.

రుద్రాణి: ఇక్కడ జరుగుతున్నది  వినిపిస్తుందా..? నీకు  ఆ దరిద్రాన్ని నేను సినిమా చూసినట్టు చూడాల్సి వచ్చింది. ఇందుకేనా నేను ఇక్కడ ఉన్నది.

అనామిక: ఎందుకు అలా ఆవేశపడతారు. ఆవేశపడితే పనులు జరగవు. వేటాడాలి అంటే పులి మాటు వేయాల్సిందే

రుద్రాణి: ఇలాంటి కబుర్లతోనే కాలక్షేపం చేస్తున్నావు. కానీ చేసింది ఏమీ లేదు. ఎవరో వస్తారని ఏమో చేస్తారని ఎదురుచూడకు అని ఎవరో అన్నారట అలాగే ఉంది ఇక్కడ. అదిగో పులి.. ఇదిగో పులి అంటూ లాస్ట్‌కు ఫెయిల్ చేస్తున్నావు. అయినా ఆ ముసలోడు బ్యాంకులో వందకోట్లకు ష్యూరిటీ పెట్టిన విషయం నాకెందుకు చెప్పలేదు. అసలు పగ తీర్చుకునే వాళ్ల లక్షణం ఇదేనా..?

అనామిక: ఏం చేస్తున్నానో.. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అదే కసితో ఉన్నాను. అంతకుమించిన ప్లాన్‌తో రాబోతున్నాను.. చూస్తూ ఉండండి ఈ సారి ఆ ఇంట్లో కురుక్షేత్రమే కాదు లంకా దహనమే జరుగుతుంది. రేపు ప్రపంచం అంతా సూర్యుడు ఉదయిస్తాడు. ఆ ఇంట్లో మాత్రం చీకట్లు అలుముకుంటాయి.

అంటూ అనామిక ఫోన్‌ కట్‌ చేస్తుంది. ఏం చేస్తుందో ఏమో అంటూ రుద్రాణి ఆలోచిస్తుంది. తర్వాత మరుసటి రోజు అందరూ హాల్లో కూర్చుని ఉండగా.. కావ్య కాఫీ తీసుకుని వస్తుంది. రాజ్‌కు కాఫీ ఇవ్వబోతే వద్దని చెప్తాడు.

కావ్య: ఏటండి.. రాత్రి బయటకు వెళ్లొచ్చిన్నప్పటి నుంచి అలా ఉన్నారేంటి..?

రాజ్‌: నీతో చెప్తే ఏం చేస్తావు.. ప్రశాంతంగా ఉండనివ్వవా..? నన్ను కాసేపు వదిలేయ్‌

అపర్ణ: అరేయ్‌  రాజ్‌ ఇప్పుడు కావ్య ఏమందని.. నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు కానీ అలా అరుస్తావేంటి..?

రుద్రాణి: ఏంటి రాజ్‌ పొద్దున్నుంచి అందరి మీద ఇలాగే అరుస్తున్నావు. ఏదైనా చేయకూడని పని చేశావా ఏంటి..?

రాజ్: అత్తా నువ్వు నీకు సంబంధం లేని దాట్లో అనవసరంగా దూరుతున్నావు నీ లిమిట్‌ లో ఉండు

అని రాజ్‌ చెప్తుండగానే అప్పు పోలీసులతో కలిసి వస్తుంది.

కావ్య: అప్పు ఏంటో పోలీసులతో ఇంటికి వచ్చావు

అప్పు: రాత్రి నుంచి అనామికకు కాబోయే భర్త సామంత్‌ కనిపించడం లేదని అనామిక కంప్లైంట్‌ ఇచ్చింది. ఇల్లు సోదా చేయాలని సర్చ్‌ వారెంట్‌ తీసుకుని వచ్చాను

ధాన్యలక్ష్మీ: ఏంటి ఇల్లు సోదా చేస్తావా..? ఇది ఎవరి ఇల్లో తెలుసు కదా..? ఎంత పోలీస్ అయితే తన మన అనే తేడా లేదా..?

రాజ్‌: సామంత్‌ తప్పిపోతే నాకేంటి సంబంధం

అనామిక:  నీకే సంబంధం ఉంది. నంద విషయంలో సామంత్‌ను కొట్టావు. చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చావు అందుకే నువ్వే ఏదో చేసి ఉంటావని నా అనుమానం

అప్పు: తాతయ్య మీరు పర్మిషన్‌ ఇస్తే..

సీతారామయ్య: ఒక పోలీస్‌గా నీ డ్యూటీ నువ్వు చేయమ్మా..

అని సీతారామయ్య చెప్పగానే.. అప్పు పోలీసుల చేత సోదాలు చేయిస్తుంది. మొత్తం సోదాలు చేసిన పోలీసులకు రాజ్‌ కారులో సామంత్‌ శవం కనిపిస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో అక్కడికి మీడియా వాళ్లు వస్తారు. వాళ్లకు సామంత్‌ను రాజ్‌ చంపేశాడని అనామిక చెప్తుంది. ఇంతలో అప్పు రాజ్‌ను అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
Podarillu Serial Today August 23rd: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
పొదరిల్లు: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
Karthika Deepam 2 Serial Today August 23rd: కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!
కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Embed widget