అన్వేషించండి

Brahmamudi Serial Today February 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ధర్మేంద్రకు సారీ చెప్పిన రుద్రాణి – అనుమానించిన అప్పు

Brahmamudi serial today episode February 11th: తన పేరు బయటకు చెప్పొద్దని రుద్రాణి వెళ్లి ధర్మేంద్రకు రిక్వెస్ట్‌ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode: రాజ్‌, కావ్య తమ రూంలో పాపతో ఆడుకుంటుంటారు. రాజ్‌ పాపను ఆడిస్తూ.. ఎమోషనల్‌ అవుతాడు. నువ్వు దూరం అయ్యుంటే మా పరిస్థితి ఎలా ఉండేదని బాధపడతాడు. కావ్య ఓదారుస్తుంది.

రాజ్‌: మీ అమ్మ నీ స్థానంలోకి మరోకరు వచ్చారంటే నేను తన వేదనని తెలుసుకోకుండా బాధించాను.. నీ దూరం మీ అమ్మకి భారం అవుతున్నా విభేదించాను. మీ అమ్మ మమకారం ఇప్పుడు నిన్ను నా చేతుల్లోకి రప్పించింది. నేను కళ్లు తెరవడం ఇంకాస్త ఆలస్యమైతే నేను చచ్చే వరకు నీకు క్షమాపణలు చెబుతూనే ఉండేవాడిని..బిడ్డల్ని మార్చినట్లు నీకొచ్చిన అనుమానం నాకెందుకు రాలేదు కళావతి.. నిన్ను ఎంతో ప్రేమించాను... ఎప్పుడైతే పాప నీ కడుపున పడిందో అప్పటి నుంచి నా ప్రేమ పాప మీదకి వెళ్లిపోయింది. అలాంటిది నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని ఎందుకు గుర్తుపట్టలేకపోయాను.. బిడ్డ ఊపిరి, వెచ్చదనాన్ని బట్టి ఈ బిడ్డ నాది కాదు అని చెప్పగలిగిన తల్లి మనసుకు అంత గొప్పతనాన్ని ఇచ్చిన దేవుడు... తండ్రిని మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉంచేశాడు

కావ్య: అదేం లేదండి.. తండ్రికి కూడా బిడ్డ మనసును చూడగలిగే శక్తిని ఇచ్చాడు దేవుడు.. ఏ ఆడపిల్లకైనా అమ్మ కంటే నాన్న అంటేనే ఎంతో ఇష్టం. తండ్రికి అంతకన్నా వరం ఏం కావాలో చెప్పండి..

రాజ్‌: ఏదైతేనేమీ నా పాపని ఇలా హత్తుకునే అవకాశం ఇచ్చావు.. నువ్వు లేకపోతే ఏం జరిగేదో థాంక్యూ కళావతి

అని చెప్పగానే కావ్య సరేలేండి అంటుంది. ఇక అప్పు రూంలో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటే.. కళ్యాణ్‌ వెళ్తాడు.

కళ్యాణ్‌: ఏంటి పొట్టి ఏం ఆలోచిస్తున్నావు

అప్పు: మినిస్టర్‌ తన కూతురిని చంపడానికి మనుషుల్ని పంపించాడు కదా? మరి అలాంటప్పుడు మళ్లీ వెంటనే కాపాడటానికి తనే ఎందుకొచ్చాడు?

కళ్యాణ్‌: తన కూతురిని తనే చంపడం తప్పని బాధపడి ఉంటాడు.. అందుకే వచ్చి సేవ్‌ చేసి ఉంటాడు

అప్పు: చంపాలనుకున్న మనిషి అంత త్వరగా తన నిర్ణయం మార్చుకోడని.. ఆ మినిస్టర్ వెనుక ఎవరో ఉన్నారు.. కావ్య అక్క జాయిన్ అయిన హాస్పిటల్‌లోనే ఆ మినిస్టర్ వాళ్లు కూడా వచ్చారు.. అది వాళ్ల హాస్పిటలే కాబట్టి అక్కడికి వచ్చారు. మనకి ఆ మినిస్టర్‌కు, అసలు సంబంధం లేదు.. అలాంటప్పుడు కావ్య అక్కకి పుట్టిన బిడ్డను.. వాళ్ల బిడ్డ ప్లేస్‌లో పెట్టాలని ఐడియా ఎలా వచ్చింది? అదే రోజు హాస్పిటల్‌లో ఇంకో ఇద్దరు ఆడపిల్లలు కూడా పుట్టారు? వాళ్లను కాదని.. కావ్య అక్కకు పుట్టిన ఆడపిల్లనే ఎందుకు మార్చారు? ఎవరో మినిస్టర్‌కు సలహా ఇచ్చారు?

కళ్యాణ్: అయినా ఇప్పుడు ఇవన్నీ ఆలోచించడం ఎందుకు.. మన పాప మన దగ్గరికి వచ్చేసింది కదా

అప్పు: మన శత్రువు ఎవరో మనకి తెలియకపోవడం అన్నింటి కంటే ప్రమాదకరమైన విషయం. ఒకవేళ నా అనుమానమే నిజమైతే.. ఆ శత్రువు మనల్ని చీకట్లోనే చూస్తున్నాడు, మనల్ని దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. కానీ వాళ్ల గురించి మనకే ఏం తెలియదు.. వాళ్లెవరో మనం తెలుసుకోవాలంటే నీ హెల్ప్‌ కావాలి కూచి

అని అప్పు అడగ్గానే.. కళ్యాణ్ సరే అంటాడు. మరోవైపు రాజ్‌, కావ్యలు పాపతో ఆడుకుంటుంటే పనిమనిషి శాంత ఏడుస్తుంది. తన పాపకు హెల్త్‌ బాగా లేదని సాయం చేయమని అడుగుతుంది. రాజ్‌, కావ్యలు హెల్ప్‌ చేస్తామని ఇంకా చాలా మందికి హెల్ప్‌ చేయాలని అందుకోసం ట్రస్ట్‌ పెట్టాలని అనుకుంటారు. మరోవైపు రుద్రాణి, మినిస్టర్‌ దగ్గరకు వెళ్లి తన పేరు దుగ్గిరాల ఇంట్లో చెప్పొద్దని రిక్వెస్ట్‌ చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 7th:మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
నువ్వులేక నేను లేను: మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
Podarillu Serial Today August 7th: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ
పొదరిల్లు: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
Embed widget