అన్వేషించండి

Brahmamudi Serial Today Fabruary 4th:  ‘బ్రహ్మముడి’ సీరియల్ :  రుద్రాణికి స్వప్న వార్నింగ్‌ – రెండు కోట్లకు కొట్టేసేందుకు రుద్రాణి ప్లాన్‌

Brahmamudi Today Episode:  రాజ్‌ దగ్గర ఉన్న రెండు కోట్లు కొట్టేసేందుకు రుద్రాణి నాటకం ఆడటం మొదలుపెట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  రూంలో కూర్చుని ఆలోచిస్తున్న రాజ్‌ ఇంట్లో అందరికీ మన మీద అనుమానం పెరిగిపోతుందని కావ్యకు చెప్తాడు. కానీ మా అమ్మను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటాడు. మీ అమ్మనే కాదు ఆడవాళ్లందరినీ తప్పుగా అర్థం చేసుకోవడంలో మీరు డిగ్రీ చేశారేమో అంటుంది కావ్య. తర్వాత తాము ఇంటికి తీసుకొచ్చిన రెండు కోట్ల గురించి మాట్లాడుకుంటుంటే రాహుల్‌ డోర్‌ చాటు నుంచి వింటాడు. వీళ్లకు ఇంత డబ్బు ఎక్కడిది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.  ధాన్యలక్ష్మీ కోపంగా అటూ ఇటూ తిరుగుతుంది. రుద్రాణి ఆలోచిస్తుంది.

ధాన్యలక్ష్మీ: కొన్ని రోజులు నోరు మూసుకని ఉందామంటే వినకుండా చివరకు నన్ను కూడా అందరి ముందు తిక్కల దాన్ని చేశావు

రుద్రాణి: మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. నువ్వు కూడా నన్నే అంటున్నావా..?

ధాన్యలక్ష్మీ: అనడంతోనే ఆపేశాను సంతోషించి.. నాకు వస్తున్న కోపానికి  నిన్ను చంపేయాలనుంది

రుద్రాణి: ధాన్యలక్ష్మీ అంత తప్పు నేనేం చేశాను

ధాన్యలక్ష్మీ: రాజ్‌, కావ్య చేసే ప్రతి పనిలో వేలు పెడుతున్నావు. వాళ్లు చేసేది తప్పు అని గొడవ చేసి చివరకు వాళ్లను గొప్పవాళ్లను నువ్వే చేస్తున్నావు. ఈరోజు వాళ్లు ఇంట్లో వాళ్ల ముందు మంచివాళ్లు అయ్యారు. నీ మాటలు నమ్మి నేను చెడ్డదాన్ని అయ్యాను

ఇంతలో స్వప్న వస్తుంది.

స్వప్న: కరెక్టుగా చెప్పారు ఆంటీ.. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదాలనుకుంటే ఇలాగే ఉంటుంది

రుద్రాణి: ఏయ్‌ నన్ను కుక్కతో పోలుస్తావా..?

స్వప్న: కుక్కతో పోల్చాను సరిపెట్టుకో..

ధాన్యలక్ష్మీ: మీ ఇద్దరి గొడవ బయట పెట్టుకోండి నాకు తల పట్టేసినట్టు ఉంది.

స్వప్న:  నేను మీ కోసమే వచ్చాను ఆంటీ.. ఒక్కసారి మీరు ఈ ఇంటికి వచ్చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో మీ విలువ ఎలా ఉండేది.. మా అత్త మాటలు పట్టుకున్నాక ఎలా ఉంది కంపేర్‌ చేసుకోండి.

అంటూ స్వప్న చెప్పగానే ధాన్యలక్ష్మీ ఆలోచిస్తుంది. దాని మాటలు నమ్ముతున్నావా..అంటూ రుద్రాణి అడుగుతుంది. ముందు నువ్వు బయటకు వెళ్లు నాకు తల పట్టేసినట్టు ఉంది అని చెప్తుంది ధాన్యలక్ష్మీ. తర్వాత రాహుల్‌ వెళ్లి రాజ్‌ దగ్గర రెండు కోట్లు ఉన్న విషయం చెప్తాడు. ఆ డబ్బులు ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్‌ చేస్తుంది రుద్రాణి. మరుసటి రోజు రాజ్‌, కావ్య డబ్బులు తీసుకుని ఆఫీసుకు వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు రుద్రాణిని పిలుస్తూ వస్తారు.

సుభాష్‌: ఎవరు మీరు..?

వ్యక్తి: ఆది ఆవిడనే అడగండి

అపర్ణ: ఏంటి రుద్రాణి ఏంటిది.. ఎవరు వాళ్లు

రుద్రాణి:  డబ్బులు సంపాదించాలని షేర్స్‌ లో ఇన్వెస్ట్‌ చేశాను..

ఇందిరాదేవి: అంత డబ్బు నీకెక్కడిది రుద్రాణి

వ్యక్తి: ఆవిడ దగ్గర లేదని మా దగ్గర అప్పు చేసింది. రెండు రోజుల్లో ఇస్తానని చెప్పింది. వారం రోజుల నుంచి ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయడం లేదు అందుకే ఇంటికి వచ్చాము

వ్యక్తి: రుద్రాణి గారు మాకు టైం లేదు.. మాకు డబ్బు ఇవ్వండి మేము వెళ్లాలి.. లేదంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి

రుద్రాణి: రాజ్‌ నన్ను కాపాడు ఫ్లీజ్‌ ఆ రెండు కోట్లు నువ్వే ఇవ్వాలి.

కావ్య: ఏంటి రుద్రాణి గారు రెండు కోట్లు అంటే రెండు ఇడ్లీలు ఇచ్చినంత ఈజీగా అడుగుతున్నారేంటి..?

రుద్రాణి: రాజ్‌ ఫ్లీజ్‌ ఎలాగైనా నన్ను కాపాడు

రాజ్‌: సారీ అత్తా మా దగ్గర డబ్బు లేదు

అని చెప్పగానే అందరినీ అడుక్కున్నట్టు నటిస్తుంది రుద్రాణి. ఇంతలో రాజ్‌ వచ్చిన వాళ్లకు రెండు రోజుల్లో డబ్బులు ఇస్తామని చెప్పి పంపించి రాజ్‌, కావ్య వెళ్లిపోతారు. అందరూ వెళ్లిపోయాక రుద్రాణి, రాహుల్‌కు వెంటనే వెళ్లి రాజ్‌ దగ్గర ఉన్న రెండు కోట్లు కొట్టేయ్‌ అని చెప్తుంది. అలాగేనని రాహుల్‌ వెళ్తాడు.  ఇంతటితో  ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

  

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today June 5th:తన పుట్టుక గురించి సూర్యనారాయణకు నిజం చెప్పేసిన శ్రీలక్ష్మీ.. రౌడీల నుంచి తప్పించుకున్న ప్రియంవద భర్త
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: తన పుట్టుక గురించి సూర్యనారాయణకు నిజం చెప్పేసిన శ్రీలక్ష్మీ..రౌడీల నుంచి తప్పించుకున్న ప్రియంవద భర్త
Jagadhatri Serial Today June 5th:నిషిక ప్రెగ్నెన్సీ గురించి సుధాకర్‌కు నిజం చెప్పేసిన డాక్టర్‌...జగధాత్రి, కేదార్‌కు సుధాకర్‌ క్షమాపణలు
జగద్ధాత్రి సీరియల్: నిషిక ప్రెగ్నెన్సీ గురించి సుధాకర్‌కు నిజం చెప్పేసిన డాక్టర్‌... జగధాత్రి, కేదార్‌కు సుధాకర్‌ క్షమాపణలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కూతురి కోరికను విహారి తీర్చుతాడా! బామ్మకి హరికృష్ణ ఇచ్చిన హామీ ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కూతురి కోరికను విహారి తీర్చుతాడా! బామ్మకి హరికృష్ణ ఇచ్చిన హామీ ఏంటి?
Karthika Deepam 2 Serial Today June 5th: కార్తీకదీపం సీరియల్: దీపకి అసిస్టెంట్‌గా ఆఫీస్‌లో ఎంట్రీ ఇచ్చిన సూరజ్! ఇక జ్యోత్స్న వర్సెస్ సూరజ్ షురూ!
కార్తీకదీపం సీరియల్: దీపకి అసిస్టెంట్‌గా ఆఫీస్‌లో ఎంట్రీ ఇచ్చిన సూరజ్! ఇక జ్యోత్స్న వర్సెస్ సూరజ్ షురూ!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget