అన్వేషించండి

Brahmamudi Serial Today December 21st:  ‘బ్రహ్మముడి’ సీరియల్: బ్యాంకర్స్‌ ను కన్వీన్స్‌ చేసిన కావ్య – ఇంట్లో పెత్తనం చేయనున్న స్వప్న  

Brahmamudi Today Episode:  సమస్య పరిష్కారం కోసం మొగుడితో పాటు తాను ఆఫీసుకు కావ్య వెళ్లాలనుకుంటుంది దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:    కావ్య దగ్గరకు వెళ్లిన రాజ్‌ తనకు ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు. అయితే తనకు మళ్లీ ప్రపోజ్‌ చేయబోతున్నాడేమోనని కావ్య ఎగ్జైంట్‌ అవుతుంది. మీరేం చెప్పినా వింటాను చెప్పండి అని అడుగుతుంది కావ్య. ఈ విషయం చెబితే నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలియదు అంటాడు రాజ్‌. ముందు విషయం చెప్పండి అంటుంది కావ్య.

రాజ్‌: ఈ విషయం మన మధ్యే ఉండాలి ఎవరికీ చెప్పకూడదు..

కావ్య: భలే వారే భార్యభర్తల మధ్య విషయం ఎవరైనా బయటకు చెప్పుకుంటారా..? మీరు చెప్పండి

రాజ్:  నేనొక పెద్ద సమస్యలో ఉన్నాను. నువ్వే నాకు సాయం చేయాలి. ఇప్పటి వరకు జరగరానిది జరిగింది. అది దుగ్గిరాల వంశ ప్రతిష్టకు, స్వరాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ మనుగడకు పెద్ద సవాలుగా మారనుంది

కావ్య: అసలు ఏం జరిగిందండి

అని కావ్య అడగ్గానే వంద కోట్ల విషయం మొత్తం చెప్తాడు రాజ్‌. కావ్య షాక్‌ అవుతుంది. బాధపడుతుంది. మీలో ఇంత బాధ పెట్టుకుని ఎలా భరిస్తున్నారండి అని అడుగుతుంది. ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడాదని చెప్పలేదు అంటాడు రాజ్‌. తెల్లవారేలోగా ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిద్దాం రేపు నేను కూడా మీతో పాటు ఆఫీసుకు వస్తాను. మీరు ప్రశాంతంగా పడుకోండి అని ధైర్యం ఇస్తుంది కావ్య. రాజ్‌ ఎమోషన్‌ ఆపుకోలేక కావ్యను హగ్‌ చేసుకుంటాడు. మరుసటి రోజు ఇద్దరూ కలిసి ఆఫీసుకు బయలుదేరుతారు.

కావ్య: ఏవండి ఈ పేపర్స్‌ బ్యాగులో పెట్టుకోండి.

రాజ్‌: ఏంటి కళావతి ఇవి.. బ్యాంకు వాళ్లకు ఎదురు తిరిగి ప్రాపర్టీ మొత్తం నీ  పేరు మీద ఉంది. తాతయ్యకు నీకు సంబంధం లేదని చెప్తావా..?

కావ్య: నేనెందుక అలా అంటానండి. మీరు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా..?

రాజ్‌: సారీ కళావతి నేను అలా అడిగి ఉండకూడదు. వెళ్దాం పద

రాజ్‌, కావ్య కలసి వస్తుంటే.. అపర్ణ, సుభాష్‌ చూసి షాక్‌ అవుతారు.

సుభాష్‌: అసలు వీళ్లిద్దరూ కలిసి రావడం ఏంటి..?

ధాన్యలక్ష్మీ:  కలిసి వచ్చినంత మాత్రాన కలిసిపోసినట్లు కాదు బావగారు..?

అపర్ణ: అసలు నీ నోట వెంట ఒక్క మంచి మాటైనా వస్తుందా..? ధాన్యలక్ష్మీ

సుభాష్‌: కిందికి మీరిద్దరూ కలిసి వచ్చారేంటి…?

కావ్య: కలిసి రావడం కాదు మామయ్య కలిసి వెళ్తున్నాం కూడా

అపర్ణ:  ఎక్కడికి వెళ్తున్నారు..?

రాజ్:  ఆఫీసుకు వెళ్తున్నాం మమ్మీ..

ధాన్యలక్ష్మీ:  మీరిద్దరూ కలిసి వెళ్లున్నారా..? రాజ్‌

రాజ్‌: ఏం వెళ్లకూడదా..? పిన్ని  తను రాకపోతే ఎలా పిన్ని తనే కదా అన్ని చేయాల్సింది

సుభాష్‌: తనేం చేస్తుందిరా..

కావ్య: అదే మామయ్య కొన్ని డిజైన్స్‌ వేయాలంట అవి నేను వేస్తేనే బాగుంటుందని తీసుకెళ్తున్నారు.

అని కావ్య సర్ది చెప్పి వెళ్తారు. బయట తమకు ఎదురైన స్వప్న ఇంటి తాళాలు ఇచ్చి వెళ్తుంది కావ్య. వెనక నుంచి అంతా గమనించిన రుద్రాణి వచ్చి వాళ్లిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని స్వప్నను అడుగుతుంది. ఆఫీసుకు అని స్వప్న చెప్పగానే వాళ్లిద్దరు కలిసి వెల్లడం ఏంటని రుద్రాణి కోపంగా అడుగుతుంది. అందరూ నీలాగా మొగుణ్ని వదిలేసి ఒంటరిగా తిరగరుగా అత్తా అని స్వప్న చెప్పగానే అది సరే ఆ తాళాలేంటి అని అడుగుతుంది. ఇవి ఇంటి తాళాలు నాకు ఇచ్చింది కావ్య అని స్వప్న చెప్పి వెళ్లిపోతుంది.  ఆఫీసుకు వెళ్లిన కావ్య బ్యాంకు వాళ్లను తన స్టైల్లో కన్వీన్స్‌ చేస్తుంది. కావ్య ప్రపోజల్‌కు బ్యాంకు వాళ్లు ఒప్పుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.   

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Vindhuja Vikraman: 'మనసంతా నువ్వే' సీరియల్ సింధు.. మలయాళ ముద్దుగుమ్మ విందుజా రియల్ లైఫ్ విశేషాలు!
'మనసంతా నువ్వే' సీరియల్ సింధు.. మలయాళ ముద్దుగుమ్మ విందుజా రియల్ లైఫ్ విశేషాలు!
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు వార్నింగ్‌ ఇచ్చిన ఐషు – రేఖ ప్లాన్‌ సక్సెస్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు వార్నింగ్‌ ఇచ్చిన ఐషు – రేఖ ప్లాన్‌ సక్సెస్‌
Podarillu Serial Today August 24th:విక్కీని ప్రేమిస్తానని చెప్పిన మహాలక్ష్మీ...భార్య దూరమైపోతుందేమోనని భయపడిపోయిన చక్రి
పొదరిల్లు:విక్కీని ప్రేమిస్తానని చెప్పిన మహాలక్ష్మీ...భార్య దూరమైపోతుందేమోనని భయపడిపోయిన చక్రి
Gundeninda Gudigantalu August 24th: రోహిణి, మనోజ్‌ను కలిపేందుకు బాలు,మీనా ఏం చేశారు..? మనోజ్‌ గదిలోకి వెళ్లిన రోహిణి ఏం చేసింది...?
గుండెనిండా గుడిగంటలు: రోహిణి, మనోజ్‌ను కలిపేందుకు బాలు,మీనా ఏం చేశారు..? మనోజ్‌ గదిలోకి వెళ్లిన రోహిణి ఏం చేసింది...?

వీడియోలు

Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం
Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
Brydon Carse Arrest: నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Embed widget