అన్వేషించండి

Brahmamudi Serial Today December 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అప్పును తిట్టిన సీఐ – అంజలి కేసులో మరో ట్విస్ట్‌

Brahmamudi serial today episode December 16th: అంజలి కేసులో విస్తుపోయే నిజాలు తెలుసుకుంటుంది అప్పు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: అంజలి కేసు విషయంలో అప్పు చేయించిన రీ పోస్ట్‌మార్టం ఫైల్‌ తెప్పించుకుని చూస్తుంది అప్పు.. ఫైల్‌ లో ఉన్న విషయాలు చూసి షాక్‌ అవుతుంది. అప్పుడే సీఐ, అప్పు దగ్గరకు వస్తాడు.

సీఐ: అపూర్వ ఏంటి నిన్న ఎమ్మెల్యే గారి అల్లుడి కేసు విషయంలో వారి ఇంటికి వెళ్లలేదంట

అప్పు: సార్‌ నేను రేణుక గారి పాప కేసు విషయంలో కొంచెం బిజీగా ఉన్నాను సార్‌

సీఐ: నీకెలా చెప్పాలి అపూర్వ.. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..? ఆ పాప కేసు క్లోజ్‌ చేయమన్నాను.. ఎమ్మెల్యే గారి అల్లుడి కేసు టేకప్‌ చేయమన్నాను.. అయినా చెవికి ఎక్కించుకోవడం లేదు.. నీకు సుపీరియర్‌ అంటే లెక్కలేదా..? లేదా ఉద్యోగం చేయడం ఇంట్రస్ట్‌ లేదా..?

అపూర్వ: అది కాదు సార్‌ నేను చెప్పేది వినండి

సీఐ: ఏంటి వినేది..? ఇంకా ఎన్నాళ్లనీ ఇలా అర్థం పర్థం లేని కేసు పట్టుకుని వేలాడతావు..

అపూర్వ: రేణుక పాప కేసు అర్థం పర్థం లేని కేసు కాదు సార్‌.. ఆలోచించాల్సిన కేసు.. ఒక్కసారి ఇది చూడండి..

ఫైల్‌ చూపిస్తుంది.

సీఐ: ఏంటిది..?

అప్పు: సంవత్సరం క్రితం డ్రైనేజీలో శవంగా దొరికిన ఆ పాపకు చెందిన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌.. మళ్లీ రీ పోస్ట్ మార్ట్ చేయిస్తున్నానని చెప్పాను కదా..? ఆ రిపోర్ట్ వచ్చాయి.. ఒక్కసారి చూడండి.. చనిపోయిన పాప డీఎన్‌ఏకి రేణుక డీఎన్‌ఏకి మ్యాచ్ కావడం లేదు సార్‌.. వాళ్లిద్దరికీ ఏ సంబంధం లేదు..

సీఐ: కానీ ఆరోజు

అప్పు: గతంలో ఎవరో ఫేక్‌ ఫోస్ట్‌మార్టం చేయించారు. రేణుక పాప చనిపోయిందని అబద్దం చెప్పించారు సార్‌....

సీఐ: అంటే ఆ పాప

అపూర్వ: ఎక్కడుందో తెలియదు కానీ కచ్చితంగా బతికే ఉంది. సంవత్సర కాలం నుంచి తన తల్లి వస్తుందని.. తనను కాపాడుతుందని ఎదురుచూస్తూనే ఉంటుంది. దయచేసి ఈ కేసు విషయంలో నన్ను ఆపకండి సార్‌.. ఆ పాప ఎక్కడున్నా వెతికి పట్టుకుని రేణుకకు అప్పగించే బాధ్యత నాది సార్‌..

సీఐ: వెల్‌డన్‌ అపూర్వ.. అసలు విషయమే లేని కేసని క్లోజ్‌ చేశాక నువ్వు ఈ కేసును టేకప్‌ చేసి పురోగతి సాధించావు.. వీలైనంత త్వరగా ఆ పాపను పట్టుకుని ఈ కేసును క్లోజ్‌ చేయ్‌

అని చెప్పి సీఐ వెళ్లిపోతాడు. ఇక రాహుల్‌ అవార్డు ఫంక్షన్‌లో ఉన్న రాజ్‌, కావ్య షాక్‌ అవుతారు. అక్కడ తాము వేసిన డిజైన్స్‌ రాహుల్‌ వేశాడని వీడియో రావడంతో ఉలిక్కిపడతారు. దీంతో రాజ్‌ కోపంగా రాహుల్‌ను తిడతాడు. ఇంతలో తాను అవార్డు రాజ్‌ చేతుల మీదుగా అందుకోవాలని రాహుల్‌ కోరగానే కోపంగా వెళ్లి రాహుల్‌కు అవార్డు ఇచ్చి బయటకు వస్తారు రాజ్‌, కావ్య.  మరోవైపు ఇంట్లో అప్పుకు భోజనం తీసుకెళ్తున్న ధాన్యలక్ష్మీని కళ్యాణ్‌, ప్రకాష్‌ కలిసి బురిడి కొట్టిస్తారు. ప్రకాష్‌ దుప్పటి కప్పుకుని పడుకుని అప్పులా నటిస్తాడు. దీంతో ధాన్యలక్ష్మీ భోజనం టేబుల్‌ మీద పెట్టి వెళ్లిపోతుంది. రాహుల్‌ మీద కోప్పడుతున్న రాజ్‌ దగ్గరకు స్వప్న వచ్చి ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
Podarillu Serial Today Oct 14: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
పొదరిల్లు: కేశవ్‌ డబ్బుల కోసం అన్నదమ్ములు ప్రయత్నాలు...ఇంట్లోకి డబ్బులొస్తే కొట్టేయడానికి జమున ఆరాటం
Gundeninda Gudigantalu Oct 14: బాలును హత్య చేయించడానికి గుణ పథకం...కారు కీ తెచ్చి ఇవ్వాలంటూ రోహిణికి బెదిరింపులు
గుండెనిండా గుడిగంటలు: బాలును హత్య చేయించడానికి గుణ పథకం...కారు కీ తెచ్చి ఇవ్వాలంటూ రోహిణికి బెదిరింపులు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget