అన్వేషించండి

Brahmamudi Serial Today August 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  అపర్ణను తిట్టిన రాజ్‌ - అయోమయంలో పడిపోయిన కావ్య

Brahmamudi serial today episode August 25th: రాజ్‌ను మందలించడానికి వెల్లిన అపర్ణు తిడతాడు దీంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: మందు తాగుతూ రోడ్ల మీదకు వెల్లిన రాజ్‌ను ఎందుకు బయటకు పంపించావని వైదేహి యామినిని అడుగుతుంది. అసలే రాజ్‌ పరిస్థితి బాగాలేదు ఈ పరిస్థితుల్లో ఏదైనా జరిగితే అంటూ చెప్పడంతో యామని తన ప్లాన్‌ తనకు ఉందని చెప్తుంది.

యామిని: కావాలనే పంపించాను మమ్మీ అలా తాగితేనే నా విలువ తెలుస్తుంది. అప్పుడే నాకు దగ్గర అవుతాడని

వైదేహి: నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు బేబీ ఒక మనిషిని దగ్గర చేసుకోవాలంటే ప్రేమగా చేసుకోవాలి కానీ ఇలా చేయడం వల్ల ఉపయోగం ఉండదు

యామిని:  ఇన్నాళ్లు అలాగే చేశాను మామ్‌ కానీ నాకు దక్కింది ఏంటి.? అందుకే మోసం చేసైనా రాజ్‌ ప్రేమను దక్కించుకోవాలి అనుకుంటున్నాను.

ఇంతలో కావ్య రాజ్‌ను తీసుకుని వస్తుంది.

వైదేహి:  నువ్వు అల్లుడి గారికి ఫ్రీడమ్‌ ఇవ్వాలనుకున్నావు.. కానీ అల్లుడు గారు అదే ఫ్రీడమ్‌ తో చివరికి కావ్య దగ్గరకు వెళ్లాడు. అటు చూడు..

అనగానే కావ్య, రాజ్‌ను తీసుకుని రావడం యామిని చూసి షాక్‌ అవుతుంది.

రాజ్‌: నేను ఎక్కడికి రాను.. నన్ను వదిలేయండి.. నాకు ప్రపంచంతో అవసరమే లేదు

కావ్య:  రామ్‌ గారు కాస్త రెస్ట్ తీసుకొండి ఆ తర్వాత ప్రపంచంతో పోరాటానికి వెళ్లొచ్చు

రాజ్‌: నా ప్రపంచమే నువ్వైనప్పుడు నా పోరాటం కూడా నీతోనే పద రోడ్డు మీద కొట్టుకుందాం..

కావ్య: రామ్‌ గారు కాస్త రెస్ట్ తీసుకుని తర్వాత కొట్టుకుందాం

యామిని: ఏమైంది మా బావకు ఇన్నాళ్లు దూరం పెట్టావు. ఇప్పుడేమో కొత్తగా తాగుడు అలవాటు నేర్పావా..?

కావ్య, రాజ్‌ను బెడ్‌రూంలో పడుకోబెట్టి బయటకు వస్తుంది.

యామిని: ఏంటి కావ్య నీ మొగుడు తాగి అలా దేవదాసులా రోడ్డు మీద తిరిగే సరికి చూసి తట్టుకోలేకపోయాయా..? ఏమై పోతాడోనని కంగారు పడి ఇంటికి  తీసుకొచ్చావా..? డోంట్‌ వర్రీ కావ్య నీ మొగుణ్ని నువ్వెంత ప్రేమిస్తున్నావో  అంతకు వంద రెట్లు నేను కూడా ప్రేమిస్తున్నాను. తనకు ఏమీ కానివ్వను. ఇప్పుడు ఈ మందు అలవాటు చేసింది కూడా నేనే.. ఎందుకో తెలుసా..? నువ్వు కడుపుతో ఉన్నావని తెలియగానే రాజ్‌ మనసులో నీ మీద చాలా కోపం పెరిగింది. కానీ అదే సమయంలో ఎక్కడో చిన్న కన్పీజన్‌ కూడా ఉంది. ఆ కన్పీజన్‌ క్లియర్‌ చేసి నీ మీద అసహ్యం కలిగించాలని మందుకు బానిసను చేస్తున్నాను. నిన్ను పూర్తిగా అసహ్యించుకుని నీకు దూరం అయ్యాక మళ్లీ రాజ్‌ను నా వాణ్ని చేసుకుంటాను. నీ వెంట తిరుగుతున్నందుకు రాజ్‌కు నేను వేస్తున్న చిన్న శిక్ష ఇది.

 కావ్య కోపంగా యామిని చెంప పగులగొడుతుంది.

యామిని: ఎంత ధైర్య ఉంటే నా ఇంటికే వచ్చి నన్ను కొడతావా..?

అంటూ కావ్యను కొట్టబోతుంది.  

వైదేహి: బేబీ ఆగు..

కావ్య:  ఈ ఆపడం ఏదో మొదట్లోనే ఆపేసి ఉంటే నీ కూతురు జీవితం ఎప్పుడో బాగుపడేది. నా మొగుడిని దక్కించుకోవాలి అనుకున్న రోజే దీని చెంప పగులగొట్టి ఉంటే.. ఈ రోజు నేను ఇలా కొట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. నీ కూతురు మొండితనానికి, స్వార్థానికి లొంగిపోయి తను సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు. దానికి ప్రతిఫలం ఒక కుటుంబం మొత్తం బాధపడుతుంది. కనీసం ఇప్పటికైనా మనుషులుగా మారండి..

యామిని: ఏంటో మాకు నీతులు చెప్తున్నావు.. రాజ్‌ ను నువ్వు పెళ్లి చేసుకోక ముందే నేను ప్రేమించాను

కావ్య:  రాతలో లేని రాముడిని కోరుకోవడం వల్లే  రామరావణ యుద్దానికి కారణం అయింది. అన్నయ్య చావును కళ్లారా చూసింది.  త్వరలోనే నీ జీవితం కూడా అలాగే అవుతుంది. జస్ట్‌ వెయిట్‌ అండ్‌ సీ

అంటూ వార్నింగ్‌ ఇచ్చి కావ్య వెల్లిపోతుంది. ఇంటికి వెల్లి అపర్ణ, ఇందిరాదేవిలో బాధపడుతుంది. వాళ్లిద్దరూ రాజ్‌ను మార్చాలని యామిని ఇంటికి వెళ్తారు. అప్పటికే పుల్లుగా తాగి మెట్ల మీద పడిపోయిన రాజ్‌.. వాళ్లిద్దరిని చూసి వెటకారంగా తిడుతూ కావ్యను అసహ్యించుకుంటాడు. దీంతో అపర్ణ, ఇందిరాదేవి తిరిగి వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లి బాధపడుతుంటే మరి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి అని సుభాష్‌ అడుగుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
Podarillu Serial Today August 6th:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 6th:సుందరి చిట్టికాదని విక్కీకి అనుమానం....డీఎన్‌ఏ టెస్ట్‌కోసం విక్రమ్ ఏం చేశాడు...?
నువ్వులేక నేను లేను: సుందరి చిట్టికాదని విక్కీకి అనుమానం....డీఎన్‌ఏ టెస్ట్‌కోసం విక్రమ్ ఏం చేశాడు...?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Vishnu Priya Bhimeneni: శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
Embed widget