అన్వేషించండి

Brahmamudi Serial Today August 16th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: ధాన్యలక్ష్మీని మరోసారి రెచ్చగొట్టిన రుద్రాణి – రాజ్‌ను చూసి మురిసిపోయిన కావ్య

Brahmamudi serial today episode August 16th: అప్పుకు ఉన్న అదృష్టం తనకు లేదని కావ్య బాధపడుతుంటే రుద్రాణి, ధాన్యలక్ష్మీకి చూపించి రెచ్చగొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు జరుగుతుంటాయి. కావ్య ట్రెడిషనల్‌గా రెడీ అయి రాగానే రాజ్‌ కన్నార్పకుండా చూస్తుంటాడు.

రాజ్‌:  మిమ్మల్ని  చూస్తూ ఉంటే.. దేవకన్యలా ఉన్నారు.

స్వప్న: అబ్బో ఏకంగా దేవకన్యనేనా..? ఏంటి రామ్‌ పబ్లిక్‌గా మా ఎదురుగానే కావ్యకు సైట్‌ కొడుతున్నావు.

రాజ్: అదేం లేదు.. మీరెందుకు అలా అనుకుంటారు.. అవును పండగ అన్నాక చాలా పనులు ఉంటాయి. మీకు ఏం వర్క్‌ లేదా..?

అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కావ్య వెళ్లిపోతుంటే..

రాజ్‌: కళావతి గారు ఈ చీరలో మీరు అందంగా ఉన్నారు

కావ్య: అది ఇందాకే చెప్పారు కదా

రాజ్: అది పబ్లిక్ గా చెప్పానండి.. ఇప్పుడు పర్సనల్‌ గా కాంప్లిమెంట్‌ ఇస్తున్నాను

కావ్య: అసలు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు.. నన్ను విసిగించడానికి వచ్చారా..?

రాజ్‌: హలో మేడం నేను మీ కోసం రాలేదు.. వీడిని తీసుకురావడానికి వచ్చాను చెప్పరా..?

స్వరాజ్‌: అవును ఆంటీ అంకుల్‌ నాకోసం వచ్చారా..? మమ్మల్ని వెళ్లమంటే నేను గుడిలో జరిగింది నా ఫ్రెండ్‌కు చెబుతా

కావ్య: ఏమీ వద్దులే కానీ  మీరిద్దరూ ఇక్కడే ఉండొచ్చు.

రుద్రాణి:  అబ్బా ఏం ప్లాన్‌ చేసిందిరా మా అమ్మ ఈ బడ్డొడిని అడ్డం పెట్టుకుని ఆ రాజ్‌ను ఇక్కడకు రప్పించింది. ఆ కావ్యను వ్రతంలో కూర్చోబెట్టి రాజ్‌ చేత అక్షింతలు వేయించి  పూజ పూర్తి చేయాలని చూస్తుంది.

రాహుల్‌: అబ్బా అదంతా మనకెందుకు అమ్మా ఆ కావ్య ప్రెగ్నెంట్‌ అన్న విషయం రాజ్‌కు తెలిస్తే చాలు

రుద్రాణి: అవును అందరి ముందు ఆ కావ్యనే తాను ప్రెగ్నెంట్‌ అని చెబితే ఆ రాజ్‌ గాడు గుండె పగిలి చచ్చిపోతాడు.

అని నవ్వుకుంటుంది. తర్వాత అప్పు వెళ్లి కావ్యను టాబ్లెట్‌ అడిగి తీసుకుంటుంది. తర్వాత కనకం కావ్య దగ్గరకు వెళ్లి బాధపడుతుంటే రుద్రాణి, ధాన్యలక్ష్మీని పిలిచి వాళ్ల మాటలు విను అంటుంది. అప్పుడే కావ్య, అప్పుకు ఉన్న అదృష్టం నాకు లేదు అమ్మ అంటుంది. విన్నావా ధాన్యం కావ్య అలాంటిది కాదు అన్నావు. చూడు ఎంత కుళ్లుకుంటుందో అని రెచ్చగొడుతుంది రుద్రాణి.  మరోవైపు అప్పను కొత్త బట్టలు తీసుకొచ్చి కళ్యాణ్‌కు ఇస్తూ రాజ్‌కు ఇవ్వమని చెప్తుంది. ఆ బట్టలు తీసుకుని రాజ్‌ దగ్గరకు వెళ్తాడు కళ్యాణ్‌.

కళ్యాణ్‌: రేయ్‌ బుడ్డోడా ఆటలు ఆడింది చాలు.. అన్నయ్య ఇదిగో మీరిద్దరూ వెళ్లి ఈ కొత్త బట్టలు కట్టుకుని రెడీ అవ్వండి.

రాజ్‌: ఇప్పుడు నేనేందుకు కట్టుకోవాలి కళ్యాణ్‌ కొత్త బట్టలు

కళ్యాణ్‌: అదేంటి ఇవాళ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఉంది కదా అన్నయ్యా

రాజ్‌: ఆ వ్రతంలో మేము కూర్చోవడం లేదు కదా

స్వరాజ్‌: మనమెందుకు కూర్చోకూడదు మామయ్య

రాజ్‌: ఎందుకంటే మనం ఇంకా బ్యాచిలర్‌ కాబట్టి

స్వరాజ్: అంటే ఈ అబ్బాయి అబ్బాయి కాదా

కళ్యాణ్‌:  రేయ్‌ బ్యాచిలర్ అంటే అబ్బాయి అని కాదురా..? ఇంకా పెళ్లి కాలేదు అని అర్థం

అంటూ బట్టలు రాజ్‌కు ఇచ్చి వెళ్లిపోతాడు. రుద్రాణి, రాహుల్‌ను పిలిచి కావ్య, అప్పుకు ఇచ్చిన టాబ్లెట్‌ మార్చమని చెప్తుంది. రాహుల్ వెళ్లి టాబ్లెట్‌ మార్చేస్తాడు. తరవాత ధాన్యలక్ష్మీ వెళ్లి ఆ టాబ్లెట్‌ తీసుకుని అప్పుకు ఇస్తుంది. అప్పు ఆ టాబ్లెట్‌ వేసుకుంటుంది. రుద్రాణి, రాహుల్‌ పై నుంచి అంతా గమనించి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today October 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: దారుణంగా హింసించారని భర్త, అత్తమామల్ని అరెస్ట్ చేయించిన వల్లీ! నర్మద, ధీరజ్ ఏం చేయనున్నారు?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: దారుణంగా హింసించారని భర్త, అత్తమామల్ని అరెస్ట్ చేయించిన వల్లీ! నర్మద, ధీరజ్ ఏం చేయనున్నారు?
Brahmamudi Serial Today October 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: శోభనం గదిలోకి పాలు తీసుకెళ్లిన లక్కీ – మదన్‌ కోసం ఎమోషనల్‌ అయిన రేఖ
‘బ్రహ్మముడి’ సీరియల్: శోభనం గదిలోకి పాలు తీసుకెళ్లిన లక్కీ – మదన్‌ కోసం ఎమోషనల్‌ అయిన రేఖ
Karthika Deepam 2 Serial Today October 14th: కార్తీకదీపం 2 సీరియల్: పుట్టింటి మీద పోలీస్‌ కంప్లైంట్ ఇచ్చిన సుమిత్ర! శివన్నారాయణ చొక్కా చింపేసిన దక్షిణామూర్తి!
కార్తీకదీపం 2 సీరియల్: పుట్టింటి మీద పోలీస్‌ కంప్లైంట్ ఇచ్చిన సుమిత్ర! శివన్నారాయణ చొక్కా చింపేసిన దక్షిణామూర్తి!
Nindu Noorella Saavasam Serial Today October 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సరస్వతికి కాల్‌ చేసిన వైజయంతి - మనోహరికి షాక్‌ ఇచ్చిన రాథోడ్‌
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సరస్వతికి కాల్‌ చేసిన వైజయంతి - మనోహరికి షాక్‌ ఇచ్చిన రాథోడ్‌

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Embed widget