అన్వేషించండి

Brahmamudi Serial Today April 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కిడ్నాపర్లతో మాట్లాడిన ఇందు – అపర్ణను అనుమానించిన రేఖ  

Brahmamudi serial today episode April 9th: తనను ఎలా కిడ్నాప్‌ చేస్తున్నారని స్వాతి పంపించిన కిడ్నాపర్లతో ఇందు మాట్లాడటంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Brahmamudi Serial Today Episode: కేక్ కట్‌ చేసే హాల్లోకి వెళ్లి రెక్కీ నిర్వహిస్తుంటారు రాజు, లక్కీ. హాల్లో స్మోక్‌ గన్‌ ఎక్కడ పెట్టాలి. కేక్ కట్‌ చేస్తుంటే.. ఎలా ఇందును ఎత్తుకుపోవాలి అని ఆలోచిస్తుంటారు. ఇంతలో లక్కీ, రాజును మాస్క్‌ వేసుకోమని చెప్తాడు. రాజు మాస్క్‌ వేసుకుని వెళ్లబోతుంటే వెనక నుంచి వచ్చిన అపర్ణను డాష్‌ ఇస్తాడు. అపర్ణ రాజు కళ్లను చూసి షాక్‌ అవుతుంది. అదే పనిగా రాజును చూస్తుంటుంది.

రాజు: ఏంటండి అలా చూస్తున్నారు…?

అపర్ణ: నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది బాబు.. ఒకసారి ఆ మాస్క్‌ తీస్తావా..?

రాజు: మీరు ఎవరినో చూసి నన్ను అనుకుంటున్నారు. మీరు అనుకునే నేను నేను కాదండి అది ఎవరో..

అపర్ణ: లేదు బాబు చాలా దగ్గరగా చూసినట్టు ఉన్నాయి నీ కళ్లు

 రాజు ఫోన్‌ వచ్చినట్టు హలో అనుకుంటూ వెళ్లిపోతాడు. ఆ పక్కనే ఉన్న రేఖ ఏమైంది అపర్ణ అని అడగ్గానే.. ఏం లేదు అంటూ వెళ్లిపోతుంది అపర్ణ.  మరోవైపు ఇందుకు డాష్‌ ఇస్తుంది నందు. ఒకరినొకరు చూసుకుని పలకరించుకుంటారు.

ఇందు: హాయ్‌ మీరా..? మీరేంటండి ఇక్కడ

నందు: ( మనసులో అక్కా నిన్ను చాలా మిస్‌ అయ్యాను..) సారీ బర్తుడే కదా విష్‌ చేద్దామని అలా చేశాను

ఇందు:  నాకెందుకో మనిద్దరం బాగా తెలుసని నాకు అనిపిస్తుంది

నందు: ( మనసులో) మనది బంధం కదా అక్కా

ఇందు: మీకు కూడా అలాగే అనిపిస్తుందా..?

నందు: ( మనసులో) నన్ను క్షమించు అక్కా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజం నేను బయట పెట్టను

ఇందు: హలో ఏం ఆలోచిస్తున్నారు

నందు: అబ్బే ఏం లేదు అలా ఎందుకు అనిపిస్తుందా..? అని ఆలోచిస్తున్నాను

ఇందు: దానికి కారణం నా చెల్లెలు నందు

అంటూ నందు గురించి చెప్పి ఇందు ఎమోషనల్‌ అవుతుంది. అంతా విన్న నందు కూడా మనసులో బాధపడుతుంది. నందును గుర్తు చేసుకున్న ఇందు ఏడుస్తుంటే..

నందు: అయ్యో బర్తుడే రోజు ఎందుకు ఏడుస్తారండి.. నన్నే మీ చెల్లి అనుకోండి

ఇందు: చాలా థాంక్స్‌.. అయినా నువ్వేంటి ఇక్కడ… మళ్లీ ఎవరైనా దొంగలు కనిపించారా..? ఏంటి..?

నందు: అయ్యో అదేం లేదండి.. అది నా పార్ట్‌ టైం వర్క్‌.. ఇక డెకరేషన్‌ చేయడం నా ఫుల్‌ టైం వర్క్‌

అని చెప్తుండగానే.. నందుకు ఏదో ఫోన్‌ వస్తుంది. వెంటనే అక్కడి నుంచి ఫోన్‌ మాట్లాడుతూ వెళ్లిపోతుంది నందు. ఇక స్మోక్ గన్‌ ఉంచిన కిచెన్‌లోకి రాజు, లక్కీ వెళ్లి చెక్‌ చేస్తుంటారు.

రాజు: ఓరేయ్‌ ఇది పని చేస్తుందా..?

లక్కీ: అదే చెక్‌ చేస్తున్నాను ఉండరా

ఇందు కిచెన్‌లోకి వెళ్తుంది. రాజు, లక్కీ షాక్‌ అవుతారు.

ఇందు: ఏంటి మీ ఇద్దరి గుసగుసలు ఒకరి చెవిలో ఒకరు కొరికేసుకుంటున్నారు

లక్కీ: గుసగుసలు ఆడుకోవడం తప్పా మేడం

రాజు: మేడంతో మనకేంట్రా పని మనకు బోలెడు పనుంది వెళ్దాం పద

ఇందు:  ఆగండి మీ వాయిస్‌ ఎక్కడో విన్నట్టుంది

ఎక్కడో ఫంక్షన్స్‌లోనో పబ్బుల్లోనో మమ్మల్ని చూసి ఉంటారు మేడం.. క్యాటరింగ్‌ చేయడం మా పని కదా ఇక ఉంటాం మేడం మాకు చాలా పనుంది అంటూ రాజు, లక్కీ వెళ్లిపోతారు.  అప్పుడే ఐశ్వర్య కిచెన్‌ లోకి వచ్చి ఇందును తిడుతూ కాసేపట్లో నీ బతుకు చిరిగిన విస్తరి కాబోతుంది సంతకం పెట్టడానికి అంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు అంటుంది. దీంతో ఇందు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అంటూ చెప్పగానే.. ఐశ్వర్య షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
Nindu Manasulu Serial Today October 14th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget