అన్వేషించండి

Brahmamudi Serial Today April 16th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకట్‌తో కలిసి వెల్లిన నందు – నందు వాళ్లను చూసిన షాకైన రాజు, లక్కీ

Brahmamudi serial today episode April 16th: ఇందు దాచిపెట్టిన ఇంటి వైపు నందు, వెంకట్ రావడం చూసిన రాజు, లక్కీ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: రాజు అడిగిన కోటి రూపాయల గురించి రేఖ, భూషణ్‌ ఆలోచిస్తుంటే.. అప్పుడే రాజు మళ్లీ ఫోన్‌ చేస్తాడు. అసలు మీ అమ్మాయి అంటే మీకు ప్రేమ లేనట్టు ఉంది అని రేఖను అడగ్గానే.. ఎందకు అలా అడుగుతున్నావు అని రేఖ అడిగితే నేను డబ్బులు అడిగితే ఎక్కడికి తీసుకురావాలి అని అడగాల్సిన అవసరం మీకు లేదా..? అంటాడు. దీంతో నందు మీరు ఏదో ఒకటి చెబుతూ ఫోన్‌ మాట్లాడుతూనే ఉండండి.. మేము ట్రేస్‌ చేస్తాము అని చెప్పగానే.. భ్రమరాంబ ఫోన్‌ తీసుకుని ఇందు పేరు మీద ఆస్థులు ఉన్నాయి. ఇందు వచ్చి సైన్‌ చేస్తేనే డబ్బులు వస్తాయి. అని చెప్తుంటే.. అయితే సరదాగా మీ అమ్మాయి వేలు కట్‌ చేసి పంపిస్తాను తీసుకోండి అంటాడు దీంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో రేఖ ఫోన్‌ తీసుకుంటుంది.

రేఖ: అలా చేయోద్దు రెండు రోజుల్లో డబ్బులు సర్దుతాము మీరు మాత్రం మా అమ్మాయిని ఏమీ చేయోద్దు.. ఇంతకీ మా అమ్మాయి ఏమైనా తిందా లేదా..?

రాజు: తన సంగతి మేము చూసుకుంటాము కానీ డబ్బుల సంగతి మీరు చూడండి

రేఖ: మరి ప్లేస్‌ ఏంటి..? ఎక్కడ డబ్బులు ఇవ్వాలి

రాజు: ముందు డబ్బులు రెడీ చేసుకోండి ప్లేస్‌ తర్వాత చెప్తాను

అని కాల్‌ కట్‌ చేస్తాడు. కానిస్టేబుల్‌ ను కాల్‌ ట్రేస్‌ అయిందా అంటూ నందు అడుగుతుంది.

కానిస్టేబుల్‌: కరెక్ట్‌ ప్లేస్‌ ఎక్కడుందో తెలియలేదు మేడం కానీ ఏరియా మాత్రం ట్రేస్‌ అయింది.

నందు: అయితే ఆ ఏరియాలో వెళ్లి ఎంక్వైరీ చేస్తే సరి

రేఖ: ఏమైంది లోకేషన్‌ సెర్చ్‌ చేశారా..?

నందు: ఎగ్జాక్ట్‌ లోకేషన్‌ తెలియకపోయినా..? ఏరియా తెలిసింది ఇక అక్కడికి వెళ్లి పట్టుకోవచ్చు

అని చెప్పగానే.. ఐశ్వర్య భయంగా లోపలికి వెళ్లిపోతుంది. మరోవైపు లక్కీ తమకు కోటి రూపాయలు రాబోతున్నాయని గాలిలో మేడలు కడుతుంటాడు.

రాజు: ఏంట్రా గాలిలో లెక్కలు కడుతున్నావు

లక్కీ: డబ్బులు రాగానే.. ఒక కారు కొని బంజారాహిల్స్‌ వెళ్లి మంచి షోరూంలో బ్రాండెడ్‌ బట్టలు కొనాలి మామ

రాజు: అంత వద్దు వచ్చిన డబ్బులు అలా ఖర్చు చేస్తే మనం మళ్లీ రోడ్డు మీదకు రావాల్సిందే

అప్పుడే పోలీసులు వచ్చి డోర్ కొడతారు. లక్కీ వెళ్లి డోర్‌ తీసి చూసి షాక్‌ అవుతాడు. రాజు చూసి షాక్‌ అవుతాడు. పోలీసులు ఇంట్లోకి వెళ్లి సెర్చ్‌ చేయాలి అంటారు. రాజు, లక్కీ అడ్డు పడతారు.

రాజు: ఏమైందిసార్‌.. ఎందుకు ఇల్లు సోదా చేయాలి.

పోలీస్‌: పక్క వీధిలో దొంగతనం జరిగింది.  ఆ దొంగ ఇక్కడే ఎక్కడో నక్కాడని మాకు అనుమానంగా ఉంది. అందుకే ఇక్కడ ప్రతి ఇల్లు సోదా చేస్తున్నాం

అని చెప్పగానే.. లక్కీ, రాజు హమ్మయ్య అనుకుంటారు. ఇంతలో ఇందు లోపలి నుంచి వస్తుంది. ఇందును చూసిన పోలీసులు ఈ అమ్మాయి ఎవరు అని అడగుతారు. వెంటనే లక్కీ ఈ అమ్మాయి మా వాడి భార్య సార్‌.. ఇద్దరి మధ్య గొడవ అయితే నేను వచ్చాను. అనగానే.. రాజు, ఇందు షాక్‌ అవుతారు. లక్కీ మాత్రం ఇందు కాళ్ల మీద పడి మా వాడు తప్పు చేస్తే క్షమించు సిస్టర్‌ అంతే కానీ వదిలేసి వెళ్లకు అంటూ బతిమాలుతుంటే పోలీస్‌ లక్కీని మెచ్చుకుని ఇలాంటి మంచివాళ్ల ఇల్లు నేను సోదా చేయను అంటూ వెళ్లిపోతాడు. మరోవైపు నందు వెనకాలే వెంకట్‌ వెళ్తుంటాడు. వాళ్లిద్దరూ తమ ఇంటి వైపు రావడం చూసి రాజు, లక్కీ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 14: నిషిక కోసం గోడదూకి ఇంట్లోకి వచ్చిన మురళి...కొట్టి చంపేసిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: నిషిక కోసం గోడదూకి ఇంట్లోకి వచ్చిన మురళి...కొట్టి చంపేసిన కౌషికి
Karthika Deepam 2 Serial Today October 15th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న చచ్చిపోయింది? ఆ బాడీ జ్యోత్స్నదేనా! కుప్పకూలిపోయిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న చచ్చిపోయింది? ఆ బాడీ జ్యోత్స్నదేనా! కుప్పకూలిపోయిన సూరజ్!
Brahmamudi Serial Today October 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: శోభనం జరిగినట్టు లక్కీ బిల్డప్‌ - ఆఫీసులో స్టాప్‌ను తీసేసిన ఐశ్వర్య  
‘బ్రహ్మముడి’ సీరియల్: శోభనం జరిగినట్టు లక్కీ బిల్డప్‌ - ఆఫీసులో స్టాప్‌ను తీసేసిన ఐశ్వర్య  
Meghasandesam Serial Today October 15th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గుడిలో ఆకాష్‌ను ఓదార్చిన భూమి – ఆకాష్‌ కోసం కంగారు పడుతున్న శారద
‘మేఘసందేశం’ సీరియల్‌: గుడిలో ఆకాష్‌ను ఓదార్చిన భూమి – ఆకాష్‌ కోసం కంగారు పడుతున్న శారద

వీడియోలు

West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget