అన్వేషించండి

Brahmamudi Serial Today April 10th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – మీడియాకు చెప్తానన్న సుభాష్‌  

Brahmamudi serial today episode April 10th: ఆస్థి పేపర్స్‌ మీద సంతకం చేయకుండా తప్పించుకోవాలని చూస్తే ముసలి తాతను చంపేస్తానని రేఖ, ఇందును బెదిరిస్తుంది  

Brahmamudi Serial Today Episode: రేఖ దగ్గరకు వచ్చిన లాయర్‌ ఆస్థి పేపర్స్‌ మీద ఇందు సంతకం పెడుతుందా అని అడగుతాడు. దీంతో రేఖ మీరు కాసేపు వెయిట్‌ చేయండి కేక్‌ కటింగ్‌ అయిపోయాక సంతకం పెడుతుంది అని చెప్తుంది.

లాయరు: సరే మేడం కానీ ఇందు అందిరి ముందు సంతకం చేస్తే బాగుంటుంది.

భూషణ్‌: ఎందుకు..?

లాయరు: అందరి ముందు ఇందు సంతకం చేస్తే అది మనం వీడియో తీసుకోవచ్చు.. అలాగే ఇందు తన ఇష్టప్రకారమే సంతకం చేసింది అనడానికి ఎవిడెన్స్‌ అవుతుంది

భ్రమరాంబ: మీరేం భయపడకండి.. మా రేఖను ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు

రేఖకు శ్యాం ఫోన్‌ చేస్తాడు.

రేఖ: హలో శ్యాం గారు మీకోసమే ఎదురుచూస్తున్నాను ఇంకా రాలేదేంటి..?

శ్యాం: రావడానికే బయలుదేరాను కానీ ఇప్పుడే మా రిపోర్టర్‌ నుంచి ఒక ఇన్మఫర్మేషన్‌ వచ్చింది. అందుకే కాల్ చేశాను

రేఖ: ఏం అంటున్నారు మీరు

శ్యాం: ఈరోజు మీ ఇంటి నుంచి కాల్‌ చేసి ఈరోజు ఇందు గారి బర్తుడే లో తన చేత బలవంతంగా సంతకం  చేయించి ఆస్థి మొత్తం లాక్కోవాలని చూస్తున్నారని చెప్పారట. ఈ విషయంలో ఇందు గారికి సపోర్ట్‌ చేయాలని మీడియా వాళ్లందరూ రావాలని రిక్వెస్ట్‌ చేసుకున్నారట

భ్రమరాంబ:  ఏమైంది రేఖ ఎందుకు టెన్షన్‌ పడుతున్నావు..

రేఖ: నువ్వుండు.. మరి మీరు ఏ డిసీజన్‌ తీసుకున్నారు

శ్యాం: ఈ న్యూస్‌ అన్ని చానెల్స్‌ రిపోర్టర్స్‌కు వెళ్లిపోయింది. నేను ప్రెసిడెంట్‌ కాబట్టి అందరూ నాకు ఫోన్‌ చేసి అడుగుతున్నారు. మనిద్దరి మధ్య ఉన్న ర్యాపో వల్ల నేను మీకు కాల్ చేశాను. ఒక్కసారి ఈ విషయం పబ్లిష్‌ అయ్యిందంటే ఇక మీరేం చేయలేరు

రేఖ: మా ఇంట్లో వాళ్లను నేను హ్యాండిల్‌ చేస్తాను. రిపోర్టర్స్‌ ను మీరు హ్యాండిల్‌ చేయండి.. ఈ విషయం బయటకు రాకూడదు..

శ్యాం: అంత మందిని కట్రోల్‌ చేయడం అంటే చాలా కష్టం మేడం

రేఖ: గతంలో నాకోసం మీరు ఇలాంటి పనులు ఎన్నో చేశారు.. మీకు నేను  చాలానే చేశాను

శ్యాం:  సరే మేడం..

కాల్‌ కట్‌ చేయగానే.. రేఖ ఇందు రూంలోకి వెళ్లి అపర్ణ, ఇందులను తిడుతుంది. మీడియాకు ఎందుకు చెప్పావని ఇందును తిడుతుంది.

రేఖ: నువ్వు సంతకం పెట్టకపోతే నీ ముసలితాత, నాన్నమ్మలు బతకరని నీకు తెలుసు కదా..? అయినా ఎందుకు మీడియా వాళ్లకు చెప్పావు.. సంతకం చేయకుండా తప్పించుకుందామనుకుంటున్నావా..?

ఇందు: ఆంటీ నేను ఎవ్వరికీ చెప్పలేదు.. అసలు నాకు ఏమీ తెలియదు.. భ్రమరాంబ: చేసిందంతా చేసి ఇప్పుడు ఎంత బాగా నటిస్తున్నావే…

అపర్ణ, భ్రమరాంబకు వార్నింగ్‌ ఇస్తుంది. మీడియా వాళ్లకు తానే చెప్పానని సుభాష్‌ అనడంతో అందరూ షాక్‌ అవుతారు.

రేఖ: అవునా అయితే నేను మీడియా వాళ్లకు ఒక మాటిచ్చాను. ఇంకోసారి మా ఇంటి నుంచి మీకు ఫోన్‌ రాదు.. ఒకవేళ వస్తే ఆ ఫోన్‌ చేసిన వాళ్లను చంపేస్తాను అని మాటిచ్చాను.. నీకో ఇంకో గుడ్‌న్యూస్‌.. ఈ ఫంక్షన్‌కు మీడియా వాళ్లు ఎవ్వరూ రావడం లేదు.

రేఖ మాటలకు అపర్ణ, సుభాష్‌, ఇందు షాక్‌ అవుతారు. పదండి కేక్‌ కట్‌ చేయాలి. సంతకాలు చేయాలి బోలెడని పనులున్నాయి త్వరగా రెడీ అయి వచ్చేయ్‌ ఇందు.. అంటూ రేఖ చెప్పి వెళ్లిపోతుంది. అందరూ కూర్చుని ఉండగా పైనుంచి వచ్చిన ఇందు కేక్‌ కట్‌ చేయడానికి రెడీ అవుతుంటే.. ఇందును కిడ్నాప్‌ చేసేందుకు రాజు, లక్కీ రెడీగా ఉంటారు. కేక్‌ కటింగ్‌ కు ముందు ఇందు ఆస్థి వ్యవహారాలన్నీ రేఖ ఆంటీకి ఇస్తున్నట్టు ప్రకటిస్తుంది. దీంతో అపర్ణ, సుభాష్‌ బాధపడుతుంటారు. రేఖ, భ్రమరాంబ, భూషణ్‌ హ్యాపీగా పీలవుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
Nindu Manasulu Serial Today July 25th: నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
Karthika Deepam 2 Serial Today July 25th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget