అన్వేషించండి

Brahmamudi October 31st Episode: స్వప్న సీమంతం రుద్రాణి ఆపుతుందా - అపర్ణకి షాక్ ఇచ్చిన రాజ్!

డాక్టర్ శ్రీదేవి ఫోన్ కోసం ఎదురుచూస్తుంది రుద్రాణి. డాక్టర్ ఫోన్ చేసి స్వప్నకు కడుపు లేదని చెప్పిన వెంటనే సీమంతం ఆపడానికి రెడీగా ఉంటుంది.

బ్రహ్మముడి అక్టోబరు 31 ఎపిసోడ్

స్వప్నకు కడుపు లేదని డాక్టర్‌ శ్రీదేవి చెప్పే వరకు ఓపికగా ఉండాలని  రుద్రాణి తన కొడుకు రాహుల్‌ చెప్పడంతో ఇవాళ్టి ఏపిసోడ్ మొదలవుతుంది. 

రాహుల్‌ : ఏంటి మమ్మీ కళ్లముందు అది కడుపుతో తిరుగుతుంటే.. కడుపు లేదంటావేంటి నువ్వు?

రుద్రాణి :  సినిమాల్లో హీరోయిన్స్‌ కడుపు వచ్చినట్లు యాక్ట్‌ చేస్తారు. వాళ్లకు నిజంగా కడుపు వచ్చినట్లా?

రాహుల్ : నాకు నమ్మబుద్ది కావడం లేదు మమ్మీ.. ఇంత పెద్ద అబద్దాన్ని స్వప్న అసలు దాచలేదు. దానికి అంత సీన్‌ లేదు.

రుద్రాణి : అని మనం అనుకుంటున్నాం కనుకే అందర్నీ మోసం చేయగలిగింది. ఈజీగా నమ్మించింది.

రాహుల్‌ : అ కడుపును అడ్డుపెట్టుకునే నన్ను పెళ్లి చేసుకుంది. ఈ ఇంట్లో అడుగు పెట్టింది. ఇప్పుడది సీమంతానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్లకు ఏం చెబితే నమ్ముతారు. అది మనం చెబితే అసలు నమ్మరు.

రుద్రాణి : అందుకే కదా ప్రూప్స్‌  కోసం వెయిట్‌ చేస్తున్నాను. స్వప్న రిపోర్ట్‌ అన్ని డాక్టర్‌ శ్రీదేవికి పెట్టాను. అది ఫేక్‌ అని చెప్పిందో దీని కథ అయిపోయినట్లే..

 అని ఇద్దరూ కలిసి రిపోర్ట్స్‌ వచ్చాక స్వప్పను ఇంట్లోంచి గెంటి వేయాలని ప్లాన్‌ చేస్తారు.

Also Read: అక్టోబర్ 31 ఎపిసోడ్: అల్లరి ప్రియుడిగా మారిన ఈగో మాస్టర్ - తల్లీకొడుకులకు వణికించిన ధరణి

రాజ్‌, కాశ్య పంక్షన్‌కు రెడీ కావడానికి ఒకరికొకరు పోటీ పడుతుంటారు. కావ్య లోపలికి వెళ్లి రెడీ అయి వస్తుంది. కాశ్యను చూసిన రాజ్‌ మెస్మరైజింగ్‌ గా కావ్యను చూస్తుండి పోతాడు.

కావ్య : ఏంటి అలా చూస్తున్నారు.

రాజ్‌ : ఏం లేదు..

కావ్య : మీది  చాలా ఖరీదైన ఫోన్ కదా నన్ను ఒక్క పోటో తీయండి.

రాజ్‌ : ఫోటో ఎందుకు ఫోనే తీసుకో..

కావ్య : నాకు ఫోన్‌ తో పెద్దగా పని ఉండదు. కానీ ఇప్పడు ఫోటో మాత్రం తీయండి.

రాజ్‌ : నైస్‌

కావ్య : ఏది నాకు చూపించండి..

రాజ్‌ : చూడు ... ఎలా ఉంది.?

కావ్య : చాలా బాగా తీశారు.

రాజ్‌ : కెమెరా కూడా అద్దం లాంటిదే అవతలి వాళ్లు ఎలా ఉన్నారో అలాగే చూపిస్తుంది. నేను వెళ్లి రెడీ కావోచ్చా..?

రాజ్‌ లోపలికి వెళ్లి రెండు డ్రెస్సుల్లో ఏ డ్రెస్‌ వేసుకోవాలో అర్థం కాక తికమక పడుతుంటాడు. బయట కావ్య కూడా రాజ్‌ ఏ డ్రెస్‌ వేసుకుంటాడోనని ఆలోచిస్తుంది.

పైనుంచి బంధువులందరూ స్వప్నను రెడీ చేసి కిందకు తీసుకువస్తుంటారు. అందరూ సంతోషంగా చూస్తుంటారు. రాహుల్‌, రుద్రాణి టెన్షన్‌ పడుతుంటారు.

రాహుల్‌ : మమ్మీ జరిగేది జరుగుతూనే ఉండాలా..? స్వప్న నాటకానికి మనం ముగింపు చెప్పలేమా..?

రుద్రాణి : ఒక్క ఫోన్‌ కాల్‌ కోసం చూస్తున్నానురా.. అది గాని వచ్చిందంటే అప్పుడు మొదలు పెడతాను ఆట.. క్యారంబోర్డులో కాయిన్స్‌ ను చెల్లాచెదురు చేసినట్లు ఈ ఇంట్లో వాళ్లను అలాగే డిస్టర్బ్ చేస్తాను. చాలా స్టయిలిష్‌ పంచాయతీ మొదలవబోతుంది వెయిట్‌. 

కావ్య ఇచ్చిన డ్రెస్‌ వేసుకుని రాజ్‌, కావ్యతో కలిసి కిందకు వస్తాడు. అది చూసిన రుద్రాణి ఇప్పుడు అసలు కథ మొదలైంది అనుకుంటూ.. ఇప్పడు మా వదిన రియక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి. అనుకుంటుంది. రాజ్‌ తాను ఇచ్చిన డ్రెస్‌ వేసుకోలేదని అపర్ణ షాకింగ్‌ గా చూస్తుంటుంది.  

రుద్రాణి : చూడు వదిన బాగా చూడు.. నువ్వు తెచ్చిన డ్రెస్‌ పక్కన పెట్టి భార్య తెచ్చిన డ్రెస్‌ వేసుకున్నాడు. నీ కుమార రత్నం నీ చేతుల్లోంచి చేప జారిపోయి పెళ్లాం బుట్టలో పడిపోయాడు వదిన.

అనామిక: హలో కావ్య గారు మీరిద్దరూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ లా ఉన్నారు.

కావ్య : థ్యాంక్యూ అనామిక మీరు కూడా మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌

అనామిక : థాంక్యూ హలో సిగ్గు పడుతున్నావా.. ఇంక ఆపు సిగ్గు లేదు.. పడాల్సింది నేను

 అందరూ కలిసి స్వప్నకు బోట్టు పెడుతూ.. సీమంతాన్ని గ్రాండ్‌ గా నిర్వహిస్తుంటే.. నాకు కడుపు లేదని ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఎలా..? అనుకుంటుంది.

రుద్రాణి : జరగని పెళ్లికి బ్యాండ్‌ బాజా ఎందుకనట్లు.. ఈ ఫేక్‌ ప్రెగ్నెసీ కి ఇంత హంగూ అర్భాటాలు చేస్తున్నార్రా.. ఈ అమాయకులు ఆశావాదులు.

రాహుల్‌ : ఆ డాక్టర్‌ ఇంకా ఫోన్‌ చేయలేదా..? మమ్మీ

రుద్రాణి : చేస్తుందిలేరా.. సీమంతం స్వప్నది అయినా.. ఈరోజు మాత్రం మనదేరా..

ఇంతలో రుద్రాణికి డాక్టర్‌ ఫోన్‌ చేసి స్వప్నకు కడుపు లేదని నిజం చెప్తుంది. తాను రిపోర్టు తీసుకుని వస్తున్నాని చెప్పడంతో రుద్రాణి.. రాహుల్‌ ను తీసుకుని సీమంతం పంక్షన్‌ నుంచి బయటకు వెళ్తుంది.  స్వప్నకు కడుపు ఉందని ఫేక్‌ రిపోర్ట్స్‌ ఇచ్చిన డాక్టర్‌ కు ఫోన్‌ చేసి బెదిరిస్తుంది రుద్రాణి దీంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ ముగుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget