భగవద్గీత: నిజమైన వ్యక్తిత్వం అంటే ఇదే! బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనే అమృతమే గంజాయి మొక్కలలో పెరిగినా తులసి దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరినీ అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాసరే మనం మనలా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం మీరు మీలా ఉండేందుకు ప్రయత్నించండి...సదా అదే ఆచరణీయం... కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు బోధించిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత ఇది మత గ్రంధం మాత్రమే కాదు మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలు అందించిన గ్రంధం Images Credit: Pinterest