భగవద్గీత: ఏ సుఖం అయినా తాత్కాలికమే!



పుట్టినప్పుడు భార్య-భర్త విడివిడిగా ఉంటారు..వివాహం జరిగాక ఒక్కటవుతారు



కొంతకాలం తర్వాత మరణంతో ఎవరో ఒకరు ఒంటరిగా మిగిలిపోతారు



సంతానం కూడా పుట్టిన తర్వాత కొంతకాలమే తల్లిదండ్రులతో ఉంటారు



తర్వాత ఎవరికి వారు రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతారు



వివాహం వల్ల కలిగే సుఖం, సంతానం వల్ల కలిగే సంతోషం తాత్కాలికమే



ఇక ధనం, ఆస్తులు, పదవి, హోదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు



శాశ్వతం కాని విషయాలవైపు పరుగుతీయొద్దని చెప్పడమే సారాశం



కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు బోధించిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత



ఇది మత గ్రంధం మాత్రమే కాదు మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలు అందించిన గ్రంధం Images Credit: Pinterest