అన్వేషించండి

brahmamudi serial September 24th episode promo:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  కావ్యతో కలిసి పూజ చేయాలన్న అపర్ణ - రాజ్ తో కలిసి పూజ చేసిన కావ్య

Brahmamudi Today Episode: పూజకు ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని రాజ్ చెప్పడంతో నువ్వొక్కడివే పూజలో కూర్చోవడం బాగోదని కావ్యకు ఫోన్ చేసి రమ్మను అని అపర్ణ చెప్తుంది.

Brahmamudi Serial Today Episode: సైకిల్ మీద ఇంటికి వెళ్తున్న కావ్యను రాజ్‌ కారులో వచ్చి గద్దుతాడు. దీంతో కావ్య కిందపడిపోతుంది. వెంటనే కోపంగా లేచి తిట్టబోతూ.. కారులోంచి దిగిన రాజ్‌ ను చూసి అలాగే నిలబడిపోతుంది. రాజ్‌ కూడా కారు దిగి వచ్చి కావ్యను చూసి షాక్‌ అవుతాడు. ఇంతలో కావ్య తమ పెళ్లికి ముందు రాజ్‌ కారుతో గుద్దిన సీన్‌ గుర్తు చేసుకుంటుంది. చెయ్యి ఎత్తి అలాగే నిబడిన కావ్యను రాజ్‌ తిడతాడు. సెంట్రల్‌ లో శిలావిగ్రమం లా ఆ చెయ్యేంటి అలా పెట్టావు దించు అంటాడు.

       దీంతో చెయ్యి దించిన కావ్య కోపంగా చూసుకుని కారు నడపాలని తెలియదా? అంటుంది. నువ్వు  చూసుకుని సైకిల్‌  నడపాలని తెలియదా? అంటాడు రాజ్‌. అయితే మీరు చూసుకునే గుద్దారు. ఇది మర్డర్‌ అటెంప్ట్‌. మీరు నా మీద హత్యాప్రయత్నం చేశారు. అంటుంది.   ఒక చెక్కు రాసిస్తే నేను రాలేదని నా మీద కసి పెంచుకుని ఈ రకంగా కక్ష్య తీర్చుకోవాలనుకుంటున్నారా? అని కావ్య అడగ్గానే ముందు ఏయ్‌ ఆపు.. అంటూ తిట్టిన రాజ్‌.. వద్దు అరువ్‌  బాగా అరువ్‌.. జనాలంతా పోగయ్యే వరకు అరువ్‌. నేను పర్సు తీసి డబ్బులు ఇచ్చేదాకా అరువ్‌ అంటాడు.

    నీ సానుభూతి పరులు ఎక్కడ అని అడుగుతాడు. దీంతో జనం పోగవుతారు. ఈ డబ్బు ఉన్న పొగరు చూపించినందుకే ఆరోజు అలా జరిగింది. మీకు డబ్బుంటే బ్యాంకులో దాచుకోండి. లేదంటే మీ ఇంట్లో తేరగా తింటున్నారే ఆ రుద్రాణికి ఆ రాహుల్‌ కు రోజూ కాస్త పడేయడం మొదలు పెట్టండి ఆ విశ్వాసంతోనైనా ఇంట్లో చిచ్చు పెట్టడం ఆపేస్తారు అంటూ కావ్య తిట్టగానే.. మా వాళ్లను ఏమైనా అంటే నేను ఊరుకోను అంటాడు రాజ్‌. ఆలాగా నన్ను ఏమన్నా అంటే నేను ఊరుకోవాలా? అంటూ ఎదరు సమాధానం చెప్తుంది కావ్య ఇది ఇప్పటి వరకు జరిన కథ.

     ఇక రేపటి ఏపిసోడ్‌లో రాజ్‌ ఇంట్లో జరిగే  వినాయక చవితి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటాడు. ఇంట్లో వాళ్లందరినీ  పిలిచి పూజకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని చెప్తాడు. దీంతో అపర్ణ రాజ్‌ను నువ్వే కదా పూజ చేసేది. కనుక నువ్వు సతీసమేతంగా  పూజలో కూర్చోవాలి అని రాజ్‌ నువ్వు  వెంటనే కావ్యకు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మను ఇద్దరు కలిసి పూజలో పాల్గొన్నాలి అని చెప్తుంది. దీంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. నేను ఎందుకు పిలవాలి అని అడుగుతాడు. దీంతో ఇందిరాదేవి కూడా అవును రాజ్‌  పూజలో దంపతులు కూర్చుంటేనే మంచిది. అది కాకుండా ఈ సంవత్సరం మన ఇంట్లో జరిగే వినాయక పూజలో మీ దంపతులను కూర్చోబెడతానని నేను ఎప్పుడో ఆ గణపతికి  మొక్కుకున్నానని ఇందిరాదేవి చెప్తుంది. వెంటనే ఫోన్‌ చేసి  కావ్యను పిలిపించు అనగానే రాజ్‌ అయోమయంలో పడిపోతాడు.

   కట్‌ చేస్తే రాజ్‌, కావ్య గణపతి ముందు కూర్చుని పూజ చేస్తుంటారు. ఇద్దరూ కలిసి హారతి ఇవ్వడం, అభిషేకం చేయడం దేవుడికి నైవేద్యం సమర్పించడం ఈ ప్రోమోలో చూపించారు.  కావ్యన నువ్వు వెళ్లిపోయాకే మా ఇంట్లో దరిద్రం అంతా పోయింది అన్న రాజ్‌  వెళ్లి కావ్యను ఎలా ఇంటికి తీసుకొచ్చాడు.  లేక అపర్ణ పిలిచినందుకు కావ్య ఇంటికి వచ్చిందా? లేకపోతే రాజ్‌ మరోసారి ఇదంతా కల కన్నాడా? అనేది రేపటి ఏపిసోడ్‌ లో చూడొచ్చు.  

ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Embed widget