అన్వేషించండి

Brahmamudi August 18th: షాకింగ్ ట్విస్ట్, కావ్యని ఇంట్లో నుంచి గెంటేసిన రాజ్- సునామీ సృష్టించిన రుద్రాణి

కావ్య పుట్టింటికి వెళ్లేందుకు దుగ్గిరాల ఇంట్లో ఒప్పుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజుఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

అత్తారింట్లో రాజ్ కి ఉప్మా కష్టాలు వస్తాయి. దాని నుంచి తప్పించుకుంటూ ఇంట్లో నుంచి రాజ్ ఆవేశంగా బయటకి వస్తూ బొమ్మల కోసం పోసిన మట్టిలో కాలు పెడతాడు. అప్పుడే కనకం వాళ్ళు బయటకి వచ్చి పొరపాటున కాలు పెట్టారా అంటుంది.

కావ్య: లేదమ్మా మా ఇంట్లో ఏదైనా మంచి పని జరగాలంటే అది మా ఆయన చేతుల మీదుగానే చేయిస్తారు. అలాగే ఇప్పుడు ఆయన కాళ్ళ మీదుగా చేస్తానని మట్టి మధ్యలోకి దిగారు. తొక్కండి మట్టి

రాజ్: ఏయ్ నేనా..!

కావ్య: అవును మీరే ఏం తాతయ్య పర్మిషన్ తీసుకోవాలా? ఫోన్ తీసుకురానా

రాజ్: ఆ అవసరం లేదమ్మా మట్టె కదా తొక్కుతా అనేసి తిట్టుకుంటూ తొక్కుతాడు

Also Read: అభిమన్యు కుట్ర తెలుసుకున్న నీలాంబరి- రౌడీల బారి నుంచి మాళవికని కాపాడిన వేద

దొరికింది సందు అని కావ్య తెగ ఆడేసుకుంటుంది. అబ్బాయి ఒక్కడే తొక్కాడు నువ్వు కూడ వెళ్లమని కూతురికీ చెప్తుంది. దీంతో కావ్య కూడ రంగంలోకి దిగుతుంది. ఇద్దరూ కలిసి సరదాగా మట్టి తొక్కుతారు. భర్తతో సంతోషంగా గడుపుతున్నందుకు కావ్య హ్యపీగా ఫీల్ అవుతుంది. మట్టి తొక్కుతూ రాజ్ పడిపోతుంటే కావ్య పట్టుకుంటుంది. అక్కడే ఉన్న కనకం వాళ్ళు సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంటారు. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారని సంతోషపడతారు. రాహుల్ పెట్టిన వ్యక్తి రాజ్ వాళ్ళని వీడియో తీస్తాడు. రాజ్ మట్టి తొక్కుతున్న ఫోటో చూసి రుద్రాణి, రాహుల్ నవ్వుకుంటారు. మట్టి తొక్కుతున్న మహారాజు అని న్యూస్ మీడియాలో వస్తే భలే ఉంటుందని అనుకుంటుంది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని కొడుకుని పురమాయిస్తుంది. ఇక ఆ ఫోటో అపర్ణకి చూపించి ఇంట్లో సునామీ సృష్టించేందుకు రుద్రాణి రంగం సిద్ధం చేస్తుంది.

రాజ్ ఆఫీసుకి వెళ్తుంటే మళ్ళీ అంతరాత్మ ఎంటరవుతాడు. ఇందాక ఏంటి మట్టి తొక్కుతూ రొమాన్స్ చేస్తున్నావ్ ని అంటాడు.

రాజ్: మట్టి తొక్కడంలో కూడా రొమాన్స్ కనిపించిందా? నాకు చిరాకు వచ్చింది

అంతరాత్మ: అయినా ఇలా ఇంకెన్నాళ్ళు ఉంటావ్. ఎంత మంది అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేసినా రిజక్ట్ చేశావ్

రాజ్: ఇప్పుడు నీ గొడవ ఏంటి?

అంతరాత్మ: నువ్వు కళావతి అని తెగ సిగ్గుపడుతూ మింగిల్ అవాలి

రాజ్: అది ఎప్పటికీ జరగదు. నేను తనని ఎప్పటికీ భార్యగా అంగీకరించను

అంతరాత్మ: సరే నువ్వు ఎలా ఒప్పుకోవో నేను చూస్తాను

కావ్య బొమ్మలకి రంగులు వేసేందుకు వెళ్తుంటే తనని ఇక అత్తారింటికి వెళ్ళమని చెప్తారు. అప్పు తనని బలవంతంగా పంపించేస్తుంది. కళ్యాణ్ జోడీ అమ్మాయిని ఇన్నాళ్లకి చూపించారు. కళ్యాణ్ రాసి చింపేసిన కవితల పేపర్లన్నీ చూసుకుని ఆ అమ్మాయి తెగ మురిసిపోతుంది. . ఇక రుద్రాణి రాజ్ మట్టి తొక్కుతున్న ఫోటో అపర్ణకి చూపిస్తుంది

రుద్రాణి: రాజ్ జీవితాన్ని కావ్య పబ్లిక్ చేసింది. చూపించింది మీడియా. నువ్వు ఎప్పుడైనా రాజ్ మట్టి తొక్కుతూ కుండలకు రంగులు వేయడం చూశావా

అపర్ణ: నా కొడుకు ఆ పని ఎందుకు చేస్తాడు. దుగ్గిరాల వంశానికి మహా రాజు వాడు

Also Read: అత్తని మంచానికి పరిమితం చేసిన తోడికోడళ్ళు- హాస్పిటల్ వ్యవహారాలు చూసుకుంటున్న విక్రమ్

రుద్రాణి: అలా అని మీడియా రాసింది మట్టి తొక్కుతున్న మహారాజు. అనేసి ఫోటో చూపిస్తుంది. అది చూసి అపర్ణ షాక్ అవుతుంది. ఇప్పుడు నమ్ముతావా పాపం రాజ్ కావ్యని ఇంటి దగ్గర దింపడానికి వెళ్ళి మట్టి తొక్కుతూ ఇలా దొరికిపోయాడు. నేను ముందు నుంచి చెప్తున్నా కావ్య నీ కొడుకుని వలలో వేసుకుంటుందని చెప్పా నమ్మలేదు. చివరికి ఏమైంది రాజ్ కావ్య గుప్పిట్లోకి వెళ్ళిపోయాడు. రాజ్ ను నువ్వు కంట్రోల్ లోకి తెచ్చుకోకపోతే ఇలానే అవుతాడు

రేపటి ఎపిసోడ్లో..

రాజ్ కావ్య మీదకి చెయ్యి ఎత్తుతాడు. నువ్వు ఎంత నీ స్థాయి ఎంత మా అమ్మనే అంటావా? నీకు ఈ ఇంట్లో స్థానమే లేదు. వెళ్లిపో అనేసి కావ్యని ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానని కావ్య గుమ్మం ముందే నిలబడుతుంది. నైట్ వర్షంలో కావ్య తడుస్తూ అలాగే ఉండిపోతుంది. కట్టుకున్న భార్యని చీకట్లో, వర్షంలో బయట నిలబెట్టడం తప్పని కళ్యాణ్ రాజ్ తో అంటాడు. కానీ రాజ్ మాత్రం కోపంగా తనేమి ఉండమని చెప్పలేదని చెప్తాడు. విషయం తెలుసుకుని కనకం వాళ్ళు బయల్దేరతారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desamపసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
AP Politics: క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్
Embed widget